TimeLine Layout

March, 2020

  • 9 March

    ఉన్నత విద్యపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష..!

    ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం చేస్తున్న పనులకు ఎక్కడికక్కడ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎన్నికలకు ముందు పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కొకటిగా నెరవేరుస్తున్నారు. మరోపక్క విద్యారంగంలో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక సోమవారం నాడు ఉన్నత విద్యపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ జగన్ ముందు కాలేజీల ఫీజులపై ప్రతిపాదనలు ఉంచారు. మంచి చదువులు …

    Read More »
  • 9 March

    వైసీపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం జగన్..ఆ నలుగురు వీరే..!

    ఏపీ నుంచి  రాజ్యసభ ఎంపీ అభ్యర్థులను సీఎం జగన్ ఖరారు చేశారు. విధేయతే ప్రామాణికంగా పెద్దల సభకు నలుగురు నేతలను ఎంపిక చేశారు. ఊహించిన విధంగానే ప్రస్తుత కేబినెట్‌లోని ఇద్దరు మంత్రులైన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలను రాజ్యసభకు పంపాలని సీఎం నిర్ణయించారు. పిల్లిసుభాష్ చంద్రబోస్, మోపిదేవిలకు వైయస్‌ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు.. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకువచ్చినప్పుడు జగన్‌‌కు మోపిదేవి, పిల్లి సుభాష్‌‌లు అండగా నిలిచారు. …

    Read More »
  • 9 March

    త్వరలో వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్సీ..రాజీనామాకు కారణం ఇదే..!

    ఎస్వీ సతీష్ రెడ్డి…పులివెందులలో జగన్‌పై పోటీ చేసే దమ్ము, ధైర్యం టీడీపీలో ఎవరికి లేని టైమ్‌లో ఈ సీనియర్ నేత వైయస్ ఫ్యామిలీకి ఎదురొడ్డి నిలిచారు. పలుమార్లు జగన్ చేతిలో ఓటమి పాలైనా..పులివెందులలో టీడీపీ వాయిస్‌ బలంగా వినిపించిన నేత..సతీష్ రెడ్డి. అందుకే చంద్రబాబు గత ప్రభుత్వంలో సతీష్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవితో పాటు శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ పదవి కూడా కట్టబెట్టాడు. అయితే గత కొంత కాలంగా పార్టీలో నారాలోకేష్‌ …

    Read More »
  • 9 March

    అమరావతి ఆందోళనల్లో ట్విస్ట్… చంద్రబాబుకు షాక్ ఇచ్చిన మందడం ప్రజలు..!

    ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా అమరావతి గ్రామాల రైతులు దాదాపు 3 నెలలుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.  తొలుత జోలె పట్టి అడుక్కుని మరీ ఈ ఆందోళన కార్యక్రమాలను దగ్గరుండి నడిపించిన చంద్రబాబు శాసనమండలి రద్దు తర్వాత అమరావతి కాడి వదిలేశాడు. అయితే ఇప్పటికీ అమరావతి రైతుల నిరసన కార్యక్రమాలకు స్పాన్సర్ బాబే అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎంతగా అరిచిగీపెట్టినా అమరావతి ఆందోళనలు రాష్ట్రస్థాయి …

    Read More »
  • 9 March

    కరోనా ఎఫెక్ట్..అక్కడ కూడా మూతబడిన స్కూల్స్ !

    కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి, బెంగళూరులోని కిండర్ గార్టెన్ తరగతులకు బెంగళూరు ఆరోగ్య కమిషనర్ సెలవు ప్రకటించారు. మార్చి 31 వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించింది. అంతకుముందు, ఢిల్లీలో ని ప్రాథమిక పాఠశాలలు కరోనా వైరస్ వల్ల విద్యార్థులను సురక్షితంగా ఉంచడానికి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో స్కూల్ కి వెళ్ళే పిల్లలకు జలుబు, రొంప వంటివి వస్తే బడికి పంపవొద్దని …

    Read More »
  • 9 March

    నాన్నను బాబాయి కొట్టాడు-అమృత సంచలన వ్యాఖ్యలు

    మారుతీరావు ఆత్మహత్య చేసుకునే ముందు సూసైడ్ నోట్ లో అమృతను తన తల్లి గిరిజ దగ్గరకు వెళ్లమని కోరిన సంగతి విదితమే. అయితే మిర్యాలగూడ వచ్చిన అమృత తన తండ్రి మారుతీరావు, శ్రవణ్ మధ్య విబేధాలున్నాయి. మారుతీరావుని బాబాయి కొన్ని సార్లు తీవ్రంగా కొట్టినట్లు కూడా తనకు తెల్సిందని ఆమె చెప్పుకు వచ్చింది. తన తండ్రి ఆస్తి తనకు అవసరం లేదు.. అమ్మ దగ్గరకు వెళ్లను అని ఆమె తేల్చి …

    Read More »
  • 9 March

    తండ్రి మృతదేహాం వద్దకు అమృత.. ఉద్రిక్త పరిస్థితులు

    ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు అంత్యక్రియలకు కూతురైన అమృత హాజరైంది..భారీ పోలీసుల భద్రత నడుమ మధ్య తన తండ్రి మారుతీరావు మృతదేహాన్ని చూడటానికి వచ్చిన అమృతకు చేదు అనుభవం ఎదురైంది. పోలీసు వాహానంలో మిర్యాలగూడలోని హిందూ స్మశాన వాటికకు ఆమె వచ్చింది. అయితే తన తండ్రి మారుతీరావు చావుకు కారణమైన అమృతకు కడసారి తండ్రిని చూసే అర్హత లేదని అమృత గో బ్యాక్ అంటూ మారుతీరావు బంధువులు,సన్నిహితులు నినాదాలు …

    Read More »
  • 9 March

    అపోలో ఆస్పత్రిలో చేరిన బండారు దత్తాత్రేయ

    ప్రస్తుత  హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ బండారు దత్తాత్రేయ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు సోమవారం ఉదయం దత్తాత్రేయకు ఛాతిలో నొప్పి రావడంతో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అపోలో వైద్యులు వెల్లడించారు. సీనియర్ కార్డియాలజిస్ట్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో దత్తాత్రేయకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇవాళ మధ్యాహ్నం ఆయనను డిశ్చార్జి చేస్తామని …

    Read More »
  • 9 March

    స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ రాజకీయం.. వైసీపీ నేత సజ్జల కౌంటర్..!

    ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఏ ఎన్నికలు అయినా మద్యం ఏరులై పారుతుంది. నోట్ల కట్టలతో ఓటర్లను ప్రలోభపెడుతుంటారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం, ధన ప్రభావం ఇంకాస్త ఎక్కువగానే కనిపిస్తుంటోంది. అయితే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బులు, మద్యాన్ని పంచిన అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటిస్తామని సీఎం జగన్ హెచ్చరించారు.  అంతే కాదు …

    Read More »
  • 9 March

    హర్బజన్‌సింగ్‌ కు చేదు అనుభవం

    టీమిండియా మాజీ సీనియర్ క్రికెటర్‌ హర్బజన్‌సింగ్‌ కు చేదు అనుభవం ఎదురైంది. తాను ప్రయాణించే విమానంలోనే తన క్రికెట్‌ బ్యాట్‌ చోరీకి గురైంది. భారత క్రికెటర్‌ మాజీ స్పిన్నర్‌ అయిన హర్బజన్‌ సింగ్‌ ప్రస్తుతం ఐపీఎల్‌ క్రికెట్‌ పోటీలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడనున్నారు. హర్బజన్‌ తమిళ చిత్రాలలోను నటిస్తున్నారు. శనివారం అతను ముంబై నుంచి కోవైకు విమానంలో క్రికెట్‌ కిట్‌తో బయలుదేరారు. విమానం కోవై చేరుకోగానే కిట్‌ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat