TimeLine Layout

March, 2020

  • 3 March

    ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతులు ఎంత మందో తెలుసా?

    ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కరోనా వైరస్‌ బారిన పడి ఇప్పటి వరకు 3,122 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్‌ బారిన పడి వారి సంఖ్య 90,823కి చేరింది. ఒక్క చైనాలోనే 2,943 మంది మృతి చెందారు. ఈ వైరస్‌ నుంచి కోలుకున్న 47,204 మందిని వైద్యులు డిశ్చార్జి చేశారు. ఈయూ దేశాల్లో 38 మంది మృతి చెందారు. ఇరాన్‌లో మృతుల సంఖ్య 66కి, ఇటలీలో మృతుల సంఖ్య 52కి …

    Read More »
  • 3 March

    మడిచర్లలో చింతమనేని అనుచరుల అరెస్ట్..కార్లు సీజ్…?

    టీడీపీ వివాదాస్పద నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో వివాదంలో చిక్కుకున్నారు.. ఇప్పటికే 60 కు పైగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు, పలు భూకబ్జాల కేసుల్లో ఇరుక్కున్న చింతమనేని రెండు నెలలకు పైగా ఏలూరు జైల్లో శిక్ష అనుభవించారు. అయితే జైలుకు వెళ్లి వచ్చినా చింతమనేని తన తీరు మార్చుకోలేదు. .ప్రస్తుతం తనపై నమోదైన కేసుల్లో బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చిన చింతమనేని మళ్లీ …

    Read More »
  • 3 March

    కరోనాను నియంత్రించే వ్యాక్సిన్‌ ధర ఎంతో తెలుసా..?

    ప్రపంచమంతా ప్రస్తుతం భయపడుతుంది కేవలం కరోనా వ్యాధి గురించే. ఈ వ్యాధి సోకడం వలన చాలా మంది మృత్యువాత పడుతున్నారు. అయితే ఈ కరోనాను నియంత్రించే వ్యాక్సిన్‌ మరో 90 రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నదని ఇటీవల ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే దీన్ని కొనుగోలు చేసే తాహతు ఎంతమందికి ఉండబోతుందోనన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై అమెరికా మానవ ఆరోగ్య సేవల విభాగం కార్యదర్శి అలెక్స్‌ స్పందించారు. ప్రస్తుతం …

    Read More »
  • 3 March

    కరోనా వైరస్‌పై దుష్ప్రాచారం చేస్తే కఠిన చర్యలు

    రాష్ట్రంలో కరోనా వైరస్‌పై ఎవరైనా దుష్ప్రాచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రివర్గ ఉపసంఘం హెచ్చరించింది. కరోనా వైరస్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి వర్గ ఉపసంఘం.. ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్‌, కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై పురపాలక, పంచాయతీరాజ్‌, వైద్య శాఖ అధికారులతో …

    Read More »
  • 3 March

    భర్తను చెప్పుతో కొడుతూ..కాళ్లతో తంతున్నా భార్య

    ఓ శాడిస్టుకు భార్యతో పాటు ఆమె తరఫు బంధువులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన సోమవారం డోన్‌ పట్టణ పోలీసుస్టేషన్‌ ఎదుట చోటుచేసుకుంది. వివరాలిలా.. డోన్‌ తారకరామనగర్‌కు చెందిన కావ్యకు గత డిసెంబర్‌ 7న అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన అరవింద్‌తో వివాహమైంది. పెళ్లయిన నాటి నుంచే ఆమెను అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా శారీరకంగా చిత్రహింసలు పెట్టేవాడు. పైగా వాటిని వీడియో తీసేవాడు. దీంతో వారం క్రితం …

    Read More »
  • 3 March

    వాలంటీర్లు సైనికుల్లా పని చేస్తున్నారు.. చంద్రబాబు వాళ్లెంత..పెళ్లి సంబంధం కూడా దొరకదన్నాడు

    గ్రామ వాలంటీర్లు తమ బాధ్యతలను నిర్వహిస్తూ సైనికుల్లా పనిచేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి వేణుంబాక విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు గ్రామ వాలంటీర్లపై గతంలో చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ విజయ సాయిరెడ్డి ట్వీట్ చేశారు. గతంలో చంద్రబాబు గ్రామ వాలంటీర్ల గురించి మాట్లాడుతూ వాళ్లెంత.. వాళ్ల జీతాలెంత? పెళ్లి చేసుకోవాలంటే సంబంధం కూడా దొరకదంటూ హేళన చేశాడు. అప్రయోజకుడైన ఆయన పుత్రరత్నం నాలుగున్నర …

    Read More »
  • 3 March

    బలహీన వర్గాలకు న్యాయం చేయాలని చూస్తుంటే అడ్డుపడుతున్న చంద్రబాబు

    రాష్ట్ర పురపాలకశాఖామంత్రి బొత్స సత్యన్నారాయణ తాజా పరిణామాలపై స్పందించారు. స్దానిక సంస్దల్లో తాము ఎస్సీఎస్టీలకు, బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే 59శాతం రిజర్వేషన్ల నిర్ణయం తీసుకున్నామన్నారు. కానీ కోర్టు 50 శాతానికి రిజర్వేషన్లు మించకూడదని చెప్పడంతో కోర్టు తీర్పునకు లోబడే ఎన్నికలకు వెళ్తామన్నారు. నెలరోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని కోర్టు చెప్పిందన్నారు. రిజర్వేషన్లపై టిడిపి నేత ప్రతాపరెడ్డి కోర్టులో పిటీషన్ వేసారని ఇది దుర్మార్గమన్నారు. బడుగు,బలహీన వర్గాలకు అండగా …

    Read More »
  • 3 March

    చికెన్ మటన్ తింటే కరోనా వస్తుందా..?.

    చికెన్,మటన్ తింటే కరోనా వస్తుంది. అందుకే తినొద్దు అని సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్న సంగతి తెల్సిందే. కరోనా వస్తుంది కాబట్టి చికెన్,మటన్ కు దూరంగా ఉండాలని చాలా మంది హితవు కూడా పలుకుతున్నారు. అయితే చికెన్,మటన్ తింటే కరోనా వస్తుందా..?. రాదా..? అనే అంశాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సహాజంగా మన దగ్గర అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ యావత్ మన …

    Read More »
  • 3 March

    విద్యార్థినితో ఉపాధ్యాయుడు రాసలీలలు..వాట్సప్‌ లో షేర్

    విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు తన వద్దనే చదువుకున్న విద్యార్థినితో క్రామక్రీడలకు పాల్పడుతూ, సరదాగా మొబైల్‌ఫోన్‌లో ఫోటోలు తీయడం, అవి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుండడం మైసూరు జిల్లాలో చర్చనీయాంశమైంది. కామ ఉపాధ్యాయుని నీచత్వంపై జనం ఛీ కొడుతున్నారు. మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలుకాలోని రాంపుర గ్రామంలో ఈ దాష్టీకం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన మేరకు.. రాంపుర గ్రామంలో ఉన్న ప్రభుత్వ హైస్కూల్లో ఉపాధ్యాడైన సిద్దరాజు అలియాస్‌ సిద్ధరామయ్యకు …

    Read More »
  • 3 March

    కరోనాతో ఇప్పటివరకూ 3వేలమంది దుర్మరణం.. పరిస్ధితి ఆందోళనకరం

    కరోనా వైరస్ (కోవిడ్ 19) కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3 వేలు దాటింది. చైనాలో నిన్న మరో 42 మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఒక్క చైనాలోనే కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 2,912కు చేరుకుంది. ఇక, కొత్తగా మరో 202 మందికి వైరస్ సోకడంతో బాధితుల సంఖ్య 89 వేలకు చేరుకుంది. వైరస్ సోకిన …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat