TimeLine Layout

March, 2020

  • 3 March

    ఢిల్లీలో జర్నలిస్టులపై దాడులను నిరసిస్తూ విజయవాడలో నిరసనలు

    ఢిల్లీలో జర్నలిస్టులపై దాడులను నిరసిస్తూ నేషనల్‌ అలయన్స్‌ ఆఫ్‌ జర్నలిస్ట్‌ (ఎన్‌ఎజె) ఇచ్చిన పిలుపుమేరకు… ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌ (ఎపిడబ్ల్యుజెఎఫ్‌) విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్‌ సెంటర్‌ ధర్నా చౌక వద్ద ఉదయం 11 గంటలకు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎపిడబ్ల్యుజెఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.వెంకట్రావు మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 42 మంది చనిపోయారని, సమాచారాన్ని చేరవేసే పాత్రికేయులపై పలుచోట్ల దాడులు జరిగాయని …

    Read More »
  • 3 March

    కరోనా వ్యాధి లక్షణాలు

    ప్రస్తుతం ప్రపంచమంతా భయపడుతుంది కేవలం కరోనా వ్యాధి గురించే. ఈ వ్యాధి సోకడం వలన చాలా మంది మృత్యువాత పడుతున్నారు. కరోనా కు చికిత్స లేదు. కేవలం రాకుండా చర్యలు తీసుకోవడం.. నివారణ ఒక్కటే మార్గం అని అంటున్నారు. మరి కరోనా వ్యాధి లక్షణాలు ఏంటో తెలుసుకుందామా..?. కరోనా వైరస్ సోకినవారిలో దాదాపు ఇరవై ఎనిమిది రోజులు లోపు ఆ వ్యాధి లక్షణాలను మనమే స్వయంగా గుర్తించొచ్చు.దీని భారిన పడ్డవారిలో …

    Read More »
  • 3 March

    గ్రామవాలంటీర్లపై లోకేష్ దారుణ వ్యాఖ్యలు….రాష్ట్రవ్యాప్తంగా కేసులు…!

    నారావారి పుత్రరత్నం లోకేష్ బాబుకు మైండ్ దొబ్బందో ఏంటీ కానీ…ట్విట్టర్ వేదికగా గ్రామవాలంటీర్లపై దారుణ వ్యాఖ‌్యలు చేశాడు. గ్రామవాలంటీర్లపై టీడీపీ మొదటి నుంచి అక్కసు ప్రదర్శిస్తూనే ఉంది. గ్రామవాలంటీర్లను ఇంటింటికి సరుకులు మోసే కూలీలుగా చిత్రీకరించింది. స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు గ్రామవాలంటీర్లకు జీతం ఎంత..పిల్లను కూడా ఇవ్వరు అంటూ కించపర్చాడు..అంతే కాదు ఇంట్లో మగవాళ్లు లేనప్పుడు గ్రామవాలంటీర్లు వచ్చి తలుపులు కొడితే…ఆ ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితి ఏంటని అంటూ …

    Read More »
  • 3 March

    పోరంబోకు స్థలాలను డీనోటిఫై చేసిన వైసీపీ సర్కార్.. ఆందోళనలో టీడీపీ

    రాష్ట్రంలో ఉన్న పోరంబోకు స్థలాలను డీనోటిఫై చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీ కోసం 10 రకాల పోరంబోకు స్థలాలను డీనోటిఫై చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కోసం ప్రభుత్వ స్థలాలను సర్కార్ డీనోటిఫై చేస్తోంది. ఈ క్రమంలో టీడీపీ ద్వితియశ్రేణి నాయకులు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు తుత్తరపాటుకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు …

    Read More »
  • 3 March

    కరోనా వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

    కరోనా వ్యాధికి వ్యాక్సిన్‌ లేదు.కేవలం నివారణ ఒక్కటే మార్గం.ఇందులో భాగంగా మరి ముఖ్యంగా వైరస్‌ ఉన్న చైనా, వ్యాధి ప్రభావిత ప్రాంతాలకు ప్రయాణాలను నిలిపేయాలి. వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం. చేతులు సబ్బుతో తరచూ కడుక్కోవాలి. తుమ్మినపుడు, దగ్గినపుడు మూతికి టవల్‌, చేతిరుమాలు అడ్డంగా పెట్టుకోవాలి. ముఖానికి మాస్క్‌లు ధరించాలి. జన సమూహం ఉండే ప్రాంతాల్లో ఎక్కువ సేపు ఉండొద్దు. వీలైనంత వరకు చలి ప్రదేశాల్లో తిరుగొద్దు. గర్భవతులు, బాలింతలు …

    Read More »
  • 3 March

    రెడ్‌ హ్యాండడ్‌గా సబ్‌ కలెక్టర్‌ మహిళలతో రాసలీలలు జరిపిన వీడియోలు.. ఫోటోలు

    వ్యవసాయ భూమి పత్రాలు మంజూరు చేసేందుకు రూ.50 వేలు లంచం తీసుకొని పట్టుబడిన వేలూరు ప్రత్యేక సబ్‌ కలెక్టర్‌ దినకరన్‌ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా లంచం తీసుకున్న డబ్బుతో సదరు సబ్‌కలెక్టర్‌ పలువురు మహిళలతో రాసలీలలు జరిపిన సంఘటనలు ప్రస్తుతం వెలుగుచూశాయి. తిరువణ్ణామలై జిల్లా పోలూరు తాలుకా ఇరుంబులి గ్రామానికి చెందిన రంజిత్‌కుమార్‌ గత ఆగస్టులో తన పూర్వీకుల భూమిని అతని పేరుపై మార్చుకున్నాడు. ప్రభుత్వం విలువకన్నా తక్కువగా …

    Read More »
  • 2 March

    కరోనాపై భయం అవసరం లేదు.. మంత్రి ఈటెల

    ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహామ్మారి కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎవరికీ తెలంగాణలో కరోనా సోకలేదని.. విదేశాల నుంచి వచ్చేవారికే కరోనా ఉన్నట్టు తేలిందని చెప్పారు. కరోనా విషయంలో ఎలాంటి భయాందోళనలు అవసరంలేదన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో పాటు… చెస్ట్, ఫీవర్ …

    Read More »
  • 2 March

    మే నెల నాటికి సస్పెన్షన్‌ బ్రిడ్జి పూర్తి కావాలి.. మంత్రి కేటీఆర్

      హైదరాబాద్‌ నగరంలో పలు పలు అభివృద్ధి పనులు, ప్రాజెక్టులను ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జూబ్లీహిల్స్‌లోని రోడ్‌నెం.45లో నిర్మిస్తున్న ఫ్లైవర్‌ పనులను పరిశీలించారు. అలాగే దుర్గం చెరువుపై నిర్మిస్తున్న సస్పెన్షన్‌ బ్రిడ్జి పనులను మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు. మే నెల నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ‘తీగల వంతెన నిర్మాణం పూర్తైన తర్వాత సుందరీకరణ పనులు ప్రారంభించాలి. పనులు వేగవంతం …

    Read More »
  • 2 March

    యాసంగి ధాన్యం కొనుగోళ్లకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు

    వచ్చే నెల 1వ తేదీ నుండి ప్రారంభమయ్యే యాసంగి (రబీ) సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ఏర్పట్లు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. 2019-20 యాసంగి కార్యాచరణపై సోమవారం నాడు హాకా భవన్లో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల్ రాజేందర్, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, …

    Read More »
  • 2 March

    త్వరలో టీడీపీ పగ్గాలు బ్రాహ్మణి చేతికి.. ఇక లోకేష్ పెళ్లాం చాటు మొగుడేనా..!

    టీడీపీ అధినేత చంద్రబాబు పుత్రరత్నం లోకేష్ సతీమణి, నందమూరి బాలయ్య కుమార్తె నారా బ్రాహ్మణి ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. తాను, ఎల్లోమీడియా ఎంత జాకీలు పెట్టి లేపాలని చూసినా లోకేష్ మొద్దబ్బాయి లాగానే ఉండడం.. చంద్రబాబు నిరాశ పరుస్తోంది. ఒక పక్క యువనేతగా జగన్ రోజు రోజుకీ శక్తివంతంగా మారుతుంటే..లోకేష్ మాత్రం తన తన అసమర్థతతో రోజు రోజుకీ పార్టీ శ్రేణుల్లో నమ్మకం కలిగించలేకపోవడం చంద్రబాబును …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat