TimeLine Layout

March, 2020

  • 2 March

    ఏపీలో మరో ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలు..ఎక్కడెక్కడో తెలుసా

    ఏపీలో మరో 8 కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. ఒక్కో పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టగానే 7 కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి గతంలోనే అనుమతి మంజూరు చేసింది. ఇప్పుడు తాజాగా మరో 8 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో తొమ్మిది నెలల వ్యవధిలోనే 15 కొత్త …

    Read More »
  • 2 March

    భారీగా వైసీపీలో చేరిన టీడీపీ, జనసేన నాయకులు

    విశాఖలో జీవీఎంసీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రతిపక్ష పార్టీల నేతలు అధికార పార్టీ వైపు చూస్తున్నారు. టీడీపీ, జనసేన పార్టీల నుంచి అధిక సంఖ్యలో నాయకులు వైసీపీలోకి వలస బాట పడుతున్నారు. 38, 39 వార్డులకు చెందిన జనసేన, టీడీపీ నాయకులు అల్లు శంకరరావు, అల్లు సత్యశ్రీ, బాపునాయుడు, చిరికి వెంకటరావు, లెక్కల ప్రకాశమ్మతో పాటు 500 మంది ఆదివారం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు సమక్షంలో వైసీపీలో …

    Read More »
  • 2 March

    నవ్వుల్ని నలుగురికి పంచేవారు డాక్టర్లే

    నవ్వుల్ని నలుగురికి పంచేవారు కూడా డాక్టర్లే అనే నినాదంతో విక్రమ్‌ ఆర్ట్స్‌ విక్రమ్‌ ఆదిత్య రెడ్డి ఆధ్వర్యంలో ‘నేచర్‌ కేర్‌ ఇన్నోవేషన్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎన్‌సిఐఎస్‌) ఆధ్వర్యంలో డాక్టర్‌ లాఫ్టర్‌ అవార్డ్‌ 2020 కార్యక్రమం బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచుతున్న సుడిగాలి సుధీర్, ఆటో రామ్‌ ప్రసాద్, బుల్లెట్‌ భాస్కర్, అప్పారావు, రాము, రాకింగ్‌ రాకేష్, ఉదయశ్రీ, స్వప్న, నాగిరెడ్డి, …

    Read More »
  • 1 March

    బాబు అమరావతి రాజకీయంపై మంత్రి పెద్దిరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు…!

    టీడీపీ అధినేత చంద్రబాబు కేవలం తన కుల ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారంటూ ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత రెండున్నర నెలలుగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాజధాని గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి విదితమే. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్వయంగా అమరావతి వద్దు..మూడు రాజధానులు ముద్దు అంటూ జేఏసీ ఏర్పాటు చేసి కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్నాడు. తాను స్వయంగా జోలెపట్టి …

    Read More »
  • 1 March

    అలా చేస్తే విశాఖలో చంద్రబాబును పూలతో స్వాగతిస్తాం..వైసీపీ నేత సంచలన ప్రకటన..!

    విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబును అడ్డుకున్న ఘటన నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. కడప, పులివెందుల నుంచి వచ్చిన వాళ్లే చంద్రబాబును అడ్డుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే…విశాఖలో రాజధాని ఏర్పాటుపై కుట్రలు చేస్తున్న చంద్రబాబును ప్రజాసంఘాలు, ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకున్నారని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అయితే మరోసారి చంద్రబాబు విశాఖ పర్యటనకు సిద్ధం కావడంతో రాజకీయం మరింత వేడెక్కింది. ఈ …

    Read More »
  • 1 March

    మహేష్ కు పోటీగా బన్నీ..ఇదంతా అల్లు అరవింద్ స్కెచ్ అంటారా ?

    మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం దర్శకుడు కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీయబోతున్నాడు. ఇందులో ఒక ముఖ్యం పాత్రలో సూపర్ స్టార్ మహేష్ నటించాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. మహేష్ 30రోజుల పాటు దీనికి సమయం కేటాయించాలని దీనికి సంబంధించి రోజుకు కోటి రూపాయల చొప్పున 30కోట్ల ఇవ్వడానికి ఒప్పుకున్నారని వర్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం అనేది ఇంక తెలియదు. అటు దర్శకుడు, చిరు, మహేష్ ఎవరూ దీనికోసం …

    Read More »
  • 1 March

    బ్రేకింగ్..అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌‌పై దేవినేని ఉమా సోదరుడి సంచలన వ్యాఖ్యలు..!

    చంద్రబాబు హయాంలో అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై జగన్ సర్కార్ నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌తో పాటు సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కంచికచర్ల మార్కెటయార్డ్ మాజీ ఛైర్మన్ నన్నపనేని లక్ష్మీ నారాయణ, ఆయన కుమారుడు సీతారామరాజు ఇళ్లల్లో సీఐడీ, సిట్ అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక పత్రాలతోపాటు రెండు సీడీలను స్వాధీనం చేసుకున్నారు. …

    Read More »
  • 1 March

    షర్ట్ చూస్తే అలా ప్యాంట్ చూస్తే ఇలా..బిగ్ బాస్ దెబ్బ మామూలుగా లేదుగా !

    బిగ్ బాస్ షో తో ఫుల్ ఫేమస్ అయిన వారిలో హిమజా ఒకరని చెప్పాలి. ముఖ్యంగా హౌస్ లో తనకి ఇచ్చిన ఒక టాస్క్ లో పాత పాడింది. ఆ పాటతో ఇంకా ఫేమస్ అయ్యింది. అది గురు సినిమాలో పాట. ఇప్పుడు బయటకు వచ్చినా ఆ పాటతోనే తనని గుర్తుపడుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఎప్పుడూ చక్కగా నిండు బాటల్లో కనిపించే ఈ బ్యూటీ తాజాగా తన …

    Read More »
  • 1 March

    ఉత్తరాంధ్ర జిల్లాల టూర్ రద్దు చేసుకున్న జనసేనాని… కారణం ఇదే..!

    టీడీపీ అధినేత చంద్రబాబుకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఉత్తరాంధ్ర ప్రజల చేతిలో ఎదురైన ఘోర పరాభావంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అమరావతికి జై కొట్టి విశాఖలో రాజధాని ఏర్పాటుపై కుట్రలు చేస్తుండడంతో సహించలేని ఉత్తరాంధ్ర ప్రజలు చంద్రబాబును ఎయిర్‌పోర్ట్ వద్ద అడ్డుకుని, ఆయన కాన్వాయ్‌పై చెప్పులు, టమాటాలు, గుడ్లు విసిరారు. చంద్రబాబు ఐదుగంటల పాటు నడిరోడ్డుపై కూర్చుని..పోలీసులపై చిందులు వేసినా…ప్రజలు ఎక్కడా వెనకడుగు వేయలేదు..బాబును …

    Read More »
  • 1 March

    డొంక కదులుతుంటే చిట్టి నాయుడు సైకోపాత్ లా మారిపోయాడట !

    ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయాలు వేడి వేడిగా కనిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా టీడీపీ విషయానికి వస్తే అసలే ఘోరంగా ఓడిపోవడంతో పగతో ఉంది. ఈ పగ అంతా ఓడిపోయామూ ఇప్పుడు ప్రజలకు ఎలాంటి పనులు చేయలేకపోతునామే అని మాత్రం కాదు. ప్రజలకు మంచి పనులు చేస్తున్న ప్రస్తుత సీఎం జగన్ గెలిచాడన్న కోపంతోనే. ఓడిపోయిన వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉంటూ ప్రజల పక్షాన ఉండి అదికార పార్టీ చేస్తున్న మంచి …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat