TimeLine Layout

February, 2020

  • 12 February

    క్రేజీ న్యూస్..పవన్ తో మరోసారి రెడీ అంటున్న రేణు దేశాయ్ !

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆ నిర్ణయం ఏమిటీ అనేది తెలిస్తే అందరు షాక్ అవ్వక తప్పదు. ఇంతకు అసలు విషయానికి వస్తే రేణు పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణం చెయ్యలనుకుంటుందని సమాచారం. దీనికి పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. బద్రి సినిమా తరువాత లవ్ లో పడి ఇద్దరూ పెళ్లి  …

    Read More »
  • 12 February

    చంద్రబాబు. లోకేష్‌లపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్..!

    టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్సీ లోకేష్‌ చేస్తున్న పాడుపనులపై ఫిర్యాదు చేస్తే కనీసం 80 శాతం మంది టీడీపీ నేతలు జైలుకు వెళతారంటూ..వైసీపీ ఫైర్‌బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్‌లపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు శాసన మండలిలో ఆమోదం పొందినట్లేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. …

    Read More »
  • 12 February

    ఇదేందయ్య..ఇది..ఏందిది..బాబు, లోకేష్‌లను అలా ఆడుకున్నావేంటయ్యా అంబటి..!

    లోకేష్ రాజకీయాలకు పనికిరాడని…చంద్రబాబు నిప్పో, తుప్పో తేలబోతుందని..వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. తాజాగా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లపై అంబటి నిప్పులు చెరిగారు. చంద్రబాబు సారథ‌్యంలో టీడీపీ అంతరించిపోయే స్థితికి చేరిందని అన్నారు. ఇక తెలుగు దేశం పార్టీ మునిగిపోతున్న నావ అని చెప్పారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ను చంద్రబాబు కుట్రపూరితంగా దెబ్బతీయడమే కాకుండా పథకం ప్రకారం ఆయన కుటుంబసభ్యులను …

    Read More »
  • 12 February

    ఆంధ్రాలో ఆడవారికి ఆపద్బాంధవుడిగా జగన్..మొదటి అడుగే సక్సెస్ !

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మాయిల రక్షణ కొరకు సంచలణాత్మక చట్టం తీసుకొచ్చిన విషయం అందరికి తెలిసిందే. అదే దిశ చట్టం. దీనికి సంబంధించి జగన్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించారు. అంతేకాకుండా యాప్ ఒకటి మొదలుపెట్టారు. అమ్మాయిలకు ఎలాంటి ప్రమాదం వచ్చినా ఆ యాప్ ద్వారా రక్షించుకునే విధంగా చేపట్టారు. దీనికి సంబంధించి మొదటి విజయం కూడా నమోదు అయ్యింది. ఓ మహిళ ఇచ్చిన …

    Read More »
  • 12 February

    టీ20లకు వార్నర్ గుడ్ బై

    ఆస్ట్రేలియా సీనియర్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. ఈ ఏడాది,వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ ల తర్వాత పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై పలికే అవకాశముందని ఆయన వ్యాఖ్యానించాడు. 2020,21ప్రపంచకప్ లు వరుసగా ఉన్నాయి. బహుషా మరికొన్నేళ్ళలో ఈ ఫార్మాట్ నుండి తప్పుకోవచ్చు. ప్రస్తుతం తీరికలేని షెడ్యూల్ తో అన్ని ఫార్మాట్లలో ఆడుతుండటం ఎంతో కష్టంగా ఉంది. ఇంట్లో కుటుంబాన్ని …

    Read More »
  • 12 February

    టీడీపీ ఎమ్మెల్సీతో మాట్లాడితే రూ.10వేలు జరిమానా

    వినడానికి వింతగా ఉన్న కానీ ఇది నిజం . సహాజంగా ఎక్కడైన ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవడానికి.. వాటి పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ..ఎంపీ లేదా స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడాలని స్థానిక గ్రామాల ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. కానీ టీడీపీ ఎమ్మెల్సీ బీద రవీంద్రకు తన సొంత ఊరి ప్రజలే షాకిచ్చారు. రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా ఇస్కపల్లి గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో దరిద్రపు ఊరు జిల్లాలోనే లేదు …

    Read More »
  • 12 February

    బీజేపీకి యువత దూరమవుతుందా..?

    మంగళవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైన సంగతి విదితమే. ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా మూడో సారి ఘన విజయం సాధించి హ్యాట్రిక్ గా అధికారాన్ని దక్కించుకుంది. ఈ ఎన్నికల ఫలితాల్లో ఆప్ అరవై రెండు స్థానాల్లో.. ఎనిమిది స్థానాల్లో బీజేపీ విజయకేతనం మ్రోగించింది. అయితే ఢిల్లీలో వెలువడిన ఎన్నికల ఫలితాల …

    Read More »
  • 12 February

    మనోజ్ క్షమాపణలు.. ఎందుకు.. ఎవరికి చెప్పారు..?

    తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో.. మంచు వారసుడు మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారనే సంగతి అందరికి తెల్సిందే. అయితే సోషల్ మీడియాలో తన అభిమానికి హీరో మనోజ్ క్షమాపణలు చెప్పారు. తన నుండి వారంలో సరికొత్త ఆప్డేట్ ఉంటుంది. అప్పటిదాకా వేచి ఉండండి అని గత నెల జనవరి చివర్లో మనోజ్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఫిబ్రవరి రెండో వారం గడిచిన …

    Read More »
  • 12 February

    సీఎం కేసీఆర్ కు మొక్కల కానుక

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల పదిహేడో తారీఖున తన అరవై ఆరో పుట్టిన రోజు వేడుక జరుపుకోనున్న సంగతి విదితమే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మొత్తం 1,01,116మొక్కలు నాటనున్నట్లు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ క్ర్తమంలో పాఠశాల ,కళాశాల విద్యార్థులు మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు …

    Read More »
  • 12 February

    టీమిండియా ఓటమినికి ఆ రెండు కారణాలే బలమైనవి !

    న్యూజిలాండ్ టూర్ లో భాగంగా భారత్ టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం వన్డే సిరీస్ ప్రారంభం కాగా భారత్ మూడు మ్యాచ్ లు ఓడిపోయింది. దాంతో భారత్ పై కివీస్ వైట్ వాష్ చేసి ప్రతీకారం తీర్చుకుంది. అయితే టీ20 సిరీస్ గెలవడంతో భారత జట్టు అన్ని విభాగాల్లో స్ట్రాంగ్ గానే ఉంది అని అనుకున్నారంతా. కాని వన్డే సిరీస్ ఓడిపోయిన తరువాతే …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat