TimeLine Layout

February, 2019

  • 28 February

    జగన్ మగాడ్రా బుజ్జి అంటున్న తెలుగుతమ్ముళ్లు, టీడీపీ శ్రేణులు

    ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు.. అలాగే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతి ప్రాంతంలో సొంత ఇల్లు, సొంత పార్టీ ఆఫీస్ కట్టుకుని గృహ ప్రవేశం చేసారు. ఈ విధంగా జగన్ వచ్చారు.. అయితే జగన్ కనుక ఈ సారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర రాజధానిని మారుస్తారంటూ గత కొన్నేళ్లుగా తెలుగుదేశం అనుకూల మీడియా, టీడీపీ నేతలు అనేక రకాలుగా చేసిన …

    Read More »
  • 28 February

    120 కోట్ల‌ మంది భార‌తీయులు మీ రాక కోసం ఎదురుచూస్తున్నారు..

    పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్లో అక్క‌డి అతివాద మూక‌ల‌కు.. పాక్ సైన్యానికి దుర‌దృష్టవ‌శాత్తు భార‌త వీర జ‌వాన్‌… ఎయిర్ వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ చిక్కారు. పాక్ యుద్ధ విమానాల దాడుల‌ను తిప్పి కొడుతున్న క్ర‌మంలో ఆయ‌న న‌డుపుతున్న విమానం పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్లో కూలిపోయింది. ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డిన ఆయ‌న‌… అక్క‌డి మూక‌లకు బందీగా చిక్కారు. పీఓకేలో బందీగా ఉన్న ఎయిర్ వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ ను ప్రాణాల‌తో తిరిగి వెన‌క్కు …

    Read More »
  • 28 February

    ఆరోగ్యం జాగ్రత్త అన్నా..చెవిరెడ్డిని పరామర్శించిన జగన్..

    వైఎస్ఆర్ కాంగ్రెస్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్భందించిన ఘటనపై ఆ పార్టీ అదినేత వైఎస్ జగన్ పరామర్శించారు. కుటుంబంతో సహా లండన్ కు వెళ్లి తిరిగి వచ్చిన జగన్ ఎయిర్ పోర్టు నుంచే చెవిరెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ చట్టాలను అతిక్రమించి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్న వారిపై గవర్నర్‌కు, కేంద్ర ఎన్నికల సంఘానికి …

    Read More »
  • 28 February

    అభినందన్ భార్య కూడా వాయుసేన పైలటే..

    దేశరక్షణ విధుల్లో భాగంగా మిగ్ విమానంలో పాకిస్తాన్‌లోకి దూసుకెళ్లి అక్కడి ఆర్మీకి చిక్కిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ సురక్షితంగా తిరిగి రావాలని భారతీయులు కోరుతున్నారు. శత్రువుకు చిక్కినా నిబ్బరంగా అతడు సమాధానాలు ఇవ్వడం చూసి గర్విస్తున్నారు. అభినందన్ నేపథ్యం గురించి వెతుకుతున్నారు. అభినందన్‌ స్వస్థలం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా తిరుపణవూరు. చెన్నైలోని తాంబరం ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఆయన కుటుంబం నివసిస్తోంది. ఆయన తండ్రి కూడా ఎయిర్‌ …

    Read More »
  • 27 February

    లక్ష్మీస్ ఎన్టీఆర్ రీలీజ్ డేట్ ఫిక్స్ చేసిన వర్మ..సినీ, రాజకీయ వర్గాల్లో పెను దుమారం

    ఎపుడైతే టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ.. తన తండ్రి స్వర్గియ ఎన్టీఆర్ జీవిత కథపై సినిమా చేస్తున్నా అని అనౌన్స్ చేసాడో..అప్పుడే రామ్ గోపాల్ వర్మ..‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను అనౌన్స్ చేసాడు. అనౌన్స్ చేయడమే కాదు..ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసాడు. అంతేకాదు వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ ట్రైలర్‌ను విడుదల చేసి సంచలనం సృష్టించాడు.ఎన్నికల ముందు రిలీజ్ చేసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ …

    Read More »
  • 27 February

    జగన్ కొత్త ఇంటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా..!

    గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించుకున్న కొత్త ఇంటిలోకి ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈరోజు ఉదయం గృహప్రవేశం చేశారు. ఉదయం 8.19 గంటలకు జగన్, భారతి దంపతులు కొత్త ఇంట్లో అడుగుపెట్టారు. అయితే వైఎస్ జగన్ కొత్త ఇంటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు లోటస్ పాండ్ లో ఒక ప్యాలెస్, పులివెందులలో ఇంకో ప్యాలెస్ ఉన్నాయని… ఇప్పుడు తాడేపల్లిలో మరో …

    Read More »
  • 27 February

    లోకేశ్, చంద్రబాబులకు ఇంతకీ ఆ చట్టం గురించి తెలుసా.? తెలిసే అలా చేసారా

    నందమూరి బాలకృష్ణ నటించి, నిర్మించిన ఎన్టీఆర్‌ బయోపిక్‌ రెండో భాగం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మహానాయకుడు కూడా కధానాయకుడులాగే బాక్సాఫిస్‌ వద్ద నిరాశపర్చింది. దీంతో ఈ సినిమాపై వైసీపీ ఎంపీ వేణుంబాక విజయసాయి రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేసారు. ‘నందమూరి హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నటించి, నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్ పేరుతో వచ్చిన పార్ట్-2లో చంద్రబాబు వెన్నుపోటు పొడవలేదు, పార్టీని రక్షించిన హీరో అని చిత్రీకరించారు. …

    Read More »
  • 27 February

    చంద్రశేఖర్ ఆజాద్.. ఎలా చనిపోయారో.. దేశం కోసం ఎలా పోరాడారో చూడండి

    కొందరు పెద్దమనుషుల పెద్దరికాన్ని కాపాడటానికి అందరికీ తెలియాల్సిన కొన్ని నిజాలను ఉద్దేశ్యపూర్వకంగా చరిత్రలో సమాధి చేసి పాఠ్య పుస్తకాల్లో వారిని గొప్పగా చూపిస్తూ హీరోలుగా మార్చారనీ, నిజమైన దేశభక్తులకు ఒరిగిందేమీలేదనీ, వారు అజ్నాతంలో మిగిలిపోయారనే విషయాన్ని మరొక్కసారి మీకు గుర్తు చేస్తూ అలాంటివారిలో ఒకడైన చంద్రశేఖర్ ఆజాద్ గురించి ప్రస్ధావించుకోవాల్సిన రోజు ఈ పిబ్రవరి 27. ఆజాద్.. 15 ఏళ్ళ ప్రాయంలో స్వాతంత్రోద్యమంలో ప్రవేశించి యువతలో దేశభక్తిని రగిలించి, చైతన్యవంతుల్ని …

    Read More »
  • 27 February

    మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతీ హామీని నెరవేరుస్తాం.. జగన్ మాట తప్పరు

    దివంగత మహానేత వైయస్‌ సంక్షేమ పధకాల స్ఫూర్తితో మేనిఫెస్టోను రూపొందిస్తున్నామని వైయస్‌ఆర్‌ సీపీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు అన్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం నిర్వహించిన అనంతరం కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 30మంది సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ అనేక విషయాలపై చర్చించామని, అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 14 నెలల పాటు …

    Read More »
  • 27 February

    అంగరంగ వైభవంగా జగన్ గృహ ప్రవేశం

    ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి కొత్త ఇల్లు గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించుకున్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ బుధవారం ఉదయం జగన్ దంపతులు గృహప్రవేశం చేశారు.వైఎస్‌ జగన్‌, భారతి దంపతులు ఉదయం 8.19 గంటలకు సర్వమత ప్రార్థనల మధ్య వాళ్ళ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు.జగన్ కుటుంబ సభ్యులు వైఎస్‌ విజయమ్మ, షర్మిల, అనిల్‌ కుమార్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సుభ కార్యక్రమానికి …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat