ఈ నెల 17న వైసీపీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తలపెట్టిన బీసీ గర్జన పోస్టర్‌ను విడుదల చేశారు. కర్నూలు వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, బీవై రామయ్య తదితరులు పోస్టర్ విడుదల చేశారు. కాటసాని మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బీసీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని, నిధులు కేటాయిస్తానని ఓట్లు వేయించుకున్న చంద్రబాబు మోసం చేశారని చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారని విమర్శించారు. ఎన్నికల వేళ …
Read More »TimeLine Layout
February, 2019
-
13 February
ఇన్నాళ్లకు ఆమంచి నిర్ణయం తీసుకున్నారా.? జిల్లాలో వరుస చేరికలు.. దగ్గుబాటి
ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ వైసీపీలో చేరుతున్నారు. తాజాగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హితేశ్ లు వైసీపీలో చేరిక ముందు నుంచి జగన్ ప్రకాశం జిల్లాపై ఫోకస్ పెంచినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు చీరాల ఎమ్మెల్యే లైన్ క్లియర్ అయ్యింది. గతంలో తెలుగుదేశం, వైసీపీ హోరాహోరీ పోరులో కూడా ఇండిపెండెంట్ గా గెలిచి టీడీపీలో చేరిన ఆమంచి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. గత కొంత కాలంగా …
Read More » -
13 February
చెక్కులు చెల్లవంటున్న బ్యాంకర్స్…ఆందోళనలో మహిళలు
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ నాలుగున్నర ఏళ్ళు చేయలేనిది ఓట్ల కోసం ఇప్పుడు ప్రజలను మబ్బి పెట్టడానికి కొన్ని పథకాలు ముందుకు తెచ్చింది.ఇందులోదే పసుపు కుంకుమ పథకం.దీని ద్వారా డ్వాక్రా మహిళలకు రూ.10 వేలు చొప్పున ఇస్తామని చెప్పుకొచ్చారు.గత ఎన్నికల్లో రుణమాఫీ ప్రకటించిన ప్రభుత్వం ఎలాగూ అవ్వలేదు కనీసం ఈ పథకమైన సక్రమంగా అమలు కావాలని కోరుకుంటున్నారు. చెక్కులు అయితే ఇవ్వడం జరిగింది కాని బ్యాంకులకు వెళ్తే మాత్రం డబ్బులు …
Read More » -
12 February
చంద్రబాబు రెండు వేలు కాదు పదివేలు ఇచ్చినా జగన్ కే ఓటు వేస్తాం..!!
మరో రెండు మూడు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలోనే ఏపీలో రాజకీయ వాతావరణం ఏర్పడింది.ఇప్పటినుంచే నియోజకవర్గాల్లో అన్ని పార్టీల నేతలు ప్రచారం మొదలు పెట్టారు.ఇక ఇదిలా ఉండగా మొన్నటిదాకా వేయి రూపాయల పించన్లు మాత్రమే చెల్లించిన చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల వేల రెండు వేల రూపాయలను చేసింది. అయితే ఈ హామీని జగన్ నవరత్నాలలో భాగంగా ఒక సంవత్సరం ముందుగానే ప్రకటించాడు.తాజాగా వైసీపీ అధికారంలోకి రాగానే మూడు వేలు చేస్తామని …
Read More » -
12 February
వైఎస్ జగన్ గృహప్రవేశం వాయిదా..ఎందుకంటే..?
ఈ నెల 14వ తేదీన జరగనున్న ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గృహప్రవేశం వాయిదా పడింది. ఏపీలోని తాడేపల్లిలో వైఎస్ జగన్ నూతనంగా ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మించుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ నెల 14వ తేదీన జగన్ నూతన ఇంటిలోకి గృహప్రవేశం చేయాల్సి ఉంది. అయితే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని కూడా పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి పార్టీ …
Read More » -
12 February
వైఎస్ జగన్ తండ్రికి తగ్గ తనయుడు..!!
తండ్రికి తగ్గ తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య అన్నారు. ఈనెల 17న నిర్వహించనున్న వైసీపీ బీసీ గర్జనకు హాజరు కావాల్సిందిగా ఆ పార్టీ బీసీ విభాగం అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి కృష్ణయ్యను ఆహ్వానించారు.ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. గత 40 ఏళ్లుగా బీసీల అభ్యున్నతికి ఉద్యమిస్తున్న ఆర్ కృష్ణయ్యని సాదరంగా ఆంధ్రప్రదేశ్ కి ఆహ్వానిస్తున్నాం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి …
Read More » -
12 February
కర్నూల్ జిల్లా టీడీపీ కంచుకోటలో భారీగా వైసీపీలోకి చేరికలు..!
ఏపీలో రాజకీయ వేడి మొదలైంది.ఎక్కడికక్కడ పార్టీలలో చేర్పులు,మార్పులు జరుగతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్‌సీలోకి వివిధ పార్టీలనేతలు, కార్యకర్తలు భారీసంఖ్యలో చేరుతున్నారు.జగన్ సిద్ధాంతాలు,పథకాల పట్ల ఆకర్షితులవుతున్నారు.తాజాగా కర్నూల్ జిల్లా డోన్ నియోజక వర్గంలోని ప్యాపీలీ మండలం కలచట్ల గ్రామంలో భారీగా వైసీపీలో చేరారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్భంగా గత నాలుగేళ్లుగా ప్రజలందరికని మోసం చేసిన టీడీపీపై తీవ్ర …
Read More » -
12 February
బాపినీడు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం..!
ప్రముఖ సినీ దర్శకుడు, పాత్రికేయుడు, కథా రచయిత విజయబాపినీడు మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. పలు విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, విజయ అనే పత్రిక నడపడం ద్వారా విజయాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న బాపినీడు తెలుగు సినీ రంగ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ముద్ర వేశారని సీఎం కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Read More » -
12 February
ఢిల్లీలో చంద్రబాబు 10కోట్లతో దొంగ దీక్ష చేస్తున్నారు..!
చంద్రబాబు ఢిల్లీలో చేస్తున్న దీక్ష కేవలం రాజకీయ ప్రయోజనాలు కోసమేనని వైసీపీ నేత సి.రామచంద్రయ్య విమర్శించారు.. కొయ్యగుర్రంపై స్వారీ తప్ప చంద్రబాబు ఏం సాధించారని, ప్రజల సొమ్ము రూ.10 కోట్లు ఖర్చుపెట్టి ఢిల్లీలో దీక్షలంటూ చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కరువు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలను పట్టించుకోకుండా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిలీల్లో ఖర్చుపెట్టిన రూ.10కోట్లతో చిన్న ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తిచేయవచ్చని, …
Read More » -
12 February
సమైక్య శంఖారావాలతో వైసీపీలో జోష్.. విజయం దిశగా వైసీపీ..
మనం రాక్షసులతో మనం యుద్ధం చేస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ పోరాటం ఒక్క చంద్రబాబుతో మాత్రమే కాదని, ఎల్లో మీడియాతో కూడా చేస్తున్నామని, మోసగాళ్లతో యుద్ధం చేయాలన్నారు. వైసీపీకి అనుకూలంగా ఓట్లు తొలగిస్తున్నారని, అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంకా అనంతపురం సమర శంఖారావంలో జగన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. తొమ్మిదేళ్లుగా నాతోపాటు నడిచారు. తొమ్మిదేళ్ల నుంచి ప్రతిపక్షంలోనే ఉన్నాం. అధికారంలో …
Read More »