ధర్మపోరాట దీక్షతో ఢిల్లీలో హడావిడి చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వరుస ట్వీట్లతో చంద్రబాబు, ఆయన తనయుడు నారాలోకేష్‌ను ఏకిపారేశారు. నల్లచొక్కాలతో నిరసన తెలుపుతున్న చంద్రబాబును ఆ చొక్కాలను భద్రంగా దాచుకోవాలని సలహా ఇచ్చారు. ‘నల్ల చొక్కాలు జాగ్రత్తగా దాచుకోండి చంద్రం సారూ. రేపు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇంత అన్యాయమైన తీర్పిచ్చారని ప్రజలకు నిరసన తెలపాలి …
Read More »TimeLine Layout
February, 2019
-
12 February
క్లీన్ స్వీప్ జిల్లాలో టీడీపీకి షాక్..తరిమి తరిమికొట్టిన ప్రజలు..భయాందోళనలో బాబు
2014 ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ జిల్లాలో ఆ పార్టీకి చేదు అనుభవం ఎదురైంది.ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేను అక్కడ ప్రజలు బహిష్కరించారు.ఇక్కడ నుండి వెళ్ళకపోతే పరిస్థుతులు వేరేలా ఉంటాయని వార్నింగ్ కూడా ఇచ్చారు.అయితే ఎమ్మెల్యే పోలీస్ బలగం సహాయంతో ముందుకు వెళ్ళాలనుకున్న గ్రామస్తులందరూ ఒక్కటవ్వడంతో పోలీసులు కూడా చేతులెత్తేసారు.ఇక గత్యంత్రం లేక ఎమ్మెల్యే రివర్స్ గేమ్ మొదలుపెట్టాడు.మీ సమస్యలను నాకు చెప్పండి నేను పరిస్కరిస్తానంటూ ప్రజలను మబ్బి పెట్టడానికి …
Read More » -
12 February
ఈ ఆహారాలను నిత్యం తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు..
గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే.. నిత్యం వ్యాయామం చేయాలి. సరైన పోషకాలతో కూడిన పౌష్టికాహారాన్ని వేళకు తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ధూమపానం, మద్యపానం మానేయాలి. వీటితోపాటు కింద సూచించిన ఆహారాలను నిత్యం తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే… 1. టమాటాల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఉండే ఎల్‌డీఎల్ (చెడు) కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బులు …
Read More » -
12 February
యాత్ర సినిమాకు ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది..
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జీవితంలో ముఖ్య ఘట్టం పాదయాత్ర ఆధారంగా రూపొందించిన సినిమాను వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, కుటుంబ సభ్యులతో కలిసి చూసారు. సినిమా చూస్తున్నంతసేపు తీవ్ర భావోద్వేగంతో విజయమ్మ కంటతడి పెట్టరు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని వదిలిపెట్టకుండా, ఆయన పిల్లలను అక్కున చేర్చుకున్న ప్రజలందరూ కూడా మహానేత చరిత్రతో వచ్చిన యాత్ర సినిమా చూస్తున్నారని, ప్రతి ఒక్కరికీ …
Read More » -
12 February
చింతమనేని ఇంటికి ఆ ఇద్దరు…మార్గ మధ్యలో అదృశ్యం..కారణం ఇదే!
విజయవాడ గుణదలలో ఇద్దరు యువతలు అదృశ్యమైయ్యారు.కూతుర్ల జాడ కోసం తల్లి తల్లడిల్లిపోతుంది.అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచరులే ఎదో చేసుంటారని ఆమె కన్నీరు పెట్టుకుంది.భర్తతో విభేదాలు కారణంగా కోట జ్యోతి పదేళ్ల క్రితమే ఇద్దరి పిల్లలతో బయటకు వచ్చేసింది.కుట్టు మిషన్ పని చేసుకుంటూ కూతుర్లు గాయత్రి,సోనియాను చదివించుకుంటుంది.పెద్ద కుమార్తె గాయత్రి ఎనికేపాడులో డిప్లమో,చిన్న కూతురు గూడవల్లిలో ఓ ప్రైవేట్ కాలేజీ లో డిగ్రీ చదువుతోంది.వీళ్ళ ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో ఇల్లు …
Read More » -
12 February
ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు ప్రేమ వివాహం..ఎక్కడో తెలుసా
తల్లిదండ్రులు ప్రేమను నిరాకరిస్తే ప్రేమికులు పోలీసులను ఆశ్రయించి వివాహాలు చేసుకోవడం సర్వసాధారణంగా కనిపించే దృశ్యాలు. అయితే తమ ప్రేమను కన్నవారు కాదనడంతో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు ఒడనాడి సంస్థ సహాయంతో ప్రేమ వివాహం చేసుకున్న ఘటన సోమవారం మైసూరు నగరంలో జరిగింది. వివరాలు.. హాసన జిల్లా హొళనరసీపుర తాలూకాకు చెందిన శ్వేతారాణి, మైసూరు జిల్లా సిద్దరామయ్యనహుండి గ్రామానికి చెందిన సిద్ధరాజులు బెంగళూరు వివేకానందనగర పోలీస్‌స్టేషన్‌లో కానిస్టుబుళ్లుగా ఉద్యోగం చేస్తున్నారు. ఏడాది …
Read More » -
12 February
విద్యార్థినిపై అత్యాచారం… వంకలో ముక్కలు ముక్కలుగా ఎముకలు
వంకలో ముక్కలు ముక్కలుగా లభించిన ఎముకలు పాఠశాల విద్యార్థిని సరితవిగా ఆమె తల్లిదండ్రులు సోమవారం నిర్ధారించారు. విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేసినట్లు అనుమానంతో గ్రామానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పళ్లిపట్టు సమీపంలోని కీచ్చళం గ్రామానికి సమీపంలోని కాలువలో ముక్కలు ముక్కలుగా ఎముకులు పక్కనే విద్యార్థిని యూనిఫాం గుర్తించిన కూలీలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి వచ్చి పరిశీలించారు. అనుమానంతో …
Read More » -
12 February
ఢిల్లీలో చంద్రబాబుతో కలిసి తిరుగుతున్న శ్రీనివాసరావు తరపు న్యాయవాది..
వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఒకవైపు జాతీయ ర్యాప్తు సంస్థ దూకుడు పెంచింది. హైకోర్టు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జగన్ పై దాడి కేసును ఎన్ఐఏ విచారిస్తుంది. చార్జిషీట్ తోపాటు నిందితుడు శ్రీనివాసరావు రాసిన 22పేజీల పుస్తకాన్నికూడా జత చేసింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జె.శ్రీనివాసరావును ఏ1 నిందితుడిగా చార్జిషీట్ లో పేర్కొంది. కుట్రకోణంపై విచారణ కొనసాగిస్తామని కోర్టుకు ఎన్‌ఐఏ …
Read More » -
12 February
మహిళా మంత్రిని వెనక వైపు నుంచి అసభ్యకర రీతిలో తాకిన మరోక మంత్రి..వీడియో వైరల్
మహిళల పట్ల లైంగిక వేధింపుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వాటికి అంతమంటూ ఉండదు. పసికందులు నుంచి ముసలి వాళ్ల వరకూ.. బడికెళ్లే చిన్నారులు మొదలు, యువతులు, ఉద్యోగినులు, ఆఖరికి మహిళా మంత్రులు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారంటే.. ఎలాంటి భయంకర పరిస్థితుల మధ్య బతుకుతున్నామో అర్థం చేసుకోవచ్చు. ఆడవారిని విలాస వస్తువుగా చూసే సమజాంలో ఎన్ని నిర్భయ చట్టాలు వస్తే మాత్రం ఏం లాభం. తాజాగా ఇలాంటి సంఘటనే …
Read More » -
12 February
నిన్ను ప్రధానిగా చేస్తా రాహుల్.. జగన్ ని ఏదోలా కేసుల్లో ఇరికించు.. సిగ్గు విడిచిన చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వేదికగా ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నారు. అదేంటి చంద్రబాబు గారు హోదా కోసం పోరాడటం ఏమిటి.. ఆయన హోదా అంటే జైలుకు పంపుతారు కదా.. హోదా పేరెత్తితే కోపిష్టి అయిపోతారు.. హోదా ఏమైనా సంజీవనా అని ప్రశ్నిస్తారు కదా అంటే.. అవును అదంతా ఎన్డీయేలో ఉన్నపుడు.. ఇప్పుడు ఆయన యూపీఏలో ఉన్నారు.. అదీ అసలు విషయం.. మరి ఎన్డీయే నుంచి బయటకు ఎందుకు …
Read More »