TimeLine Layout

February, 2019

  • 10 February

    పవన్ కి బిగ్ షాక్ ..కీలక నేత రాజీనామా..!!

    జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి బిగ్ షాక్ తగిలింది.జనసేనలో సామాజికన్యాయం జరగలేదని ఆరోపిస్తూ ఏలూరు పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మత్తే బాబి తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ‘నాకు కులం, మతం లేదని పవన్ కల్యాణ్ చెబుతుంటారు. కానీ కమిటీల్లో సమన్యాయం చేయకుండా ఒకే సామాజికవర్గానికి పదవులను కట్టబెట్టారు. ఏలూరు పార్లమెంట్ ప్రధాన కమిటీల్లో ఆరు ప్రధాన పదవులను ఒకే సామాజికవర్గానికి కేటాయించారు. ఇదెక్కడి సామాజిక …

    Read More »
  • 10 February

     జగన్ పై కేసులు పెట్టండి.. నిధుల గురించి తరువాత చూదాం..బాబు నాతో అన్నాడు..మోదీ

    కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి ఏపీ అధికార టీడీపీ పార్టీ బయటకొచ్చిన తరువాత ప్రధాని మోదీ ఏపీకి   రావడం ఇదే మొదటిసారి. గుంటూరు నగర శివారులో ఏర్పాటు చేసిన బీజేపీ ప్రజాచైతన్య సభలో ఆయన.. ‘అక్షర క్రమంలోనే కాకుండా అన్ని రంగాల్లో, అంశాల్లో అగ్రగాములైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు’ అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.అనంతరం బాబు పై విమర్శలు గుప్పించారు. అధికారం కోసం ఎవరితోనైనా జతకట్టే చంద్రబాబుకు ప్రస్తుతం …

    Read More »
  • 10 February

    సైలెంట్ గా సుధీర్ పెళ్లి ..ఇలా చేసుకోవడానికి కారణాలు?

    సుడిగాలి సుధీర్ …ఇతని పేరు చెప్తే వెంటనే గుర్తుకొచ్చేది జబర్దస్త్.కామెడీ స్కిట్స్ చేస్తు ఒక వెలుగు వెలిగిన వ్యక్తిలో సుధీర్ ముందు వరుసలో ఉంటాడు.బుల్లితెరలో కూడా హీరోలు ఉంటారని నిరూపించాడు.సుధీర్‌కు అమ్మాయిల‌లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది.రెండు మెగా షోల‌కు యాంక‌రింగ్ చేస్తాడు కూడా.ఈ రెండు షోలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి.ఇది సుధీర్ పర్సనల్ లైఫ్ మరియు వృత్తి.కాని సుడిగాలి సుధీర్ అంటే మరో కోణం కూడా ఉంది.ఎప్పుడూ సోషల్ …

    Read More »
  • 10 February

    యాత్ర సినిమా చూసిన తర్వాత జగన్ స్పందన

    ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బయోపిక్‌గా తెరకెక్కిన ‘యాత్ర’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.మొదటిరోజే బాక్స్ ఆఫీసులో సెన్సేషన్ నమోదు చేసి ఘనవిజయం సాధించింది.ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మొదటి నుంచే సూపర్‌ హిట్ టాక్‌ రావటంతో చిత్రయూనిట్‌ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు జగన్ శుభాకాంక్షలు తెలిపారు.ఆ మహానేత వ్యక్తిత్వాన్ని చిత్రరూపంలో చూపించడంలో మీరు చూపించిన అభిమానానికి,అకింతభావానికి కృతజ్ఞతలు …

    Read More »
  • 10 February

    జగన్ ఎక్కడున్నారని నారా లోకేశ్‌ ట్విట్

    ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా రాష్ట్రమంతా ఒక్కటై రోడ్డెక్కి హోదా కోసం పోరాడుతుంటే ప్రతిపక్ష నేత జగన్ ఎక్కడున్నారని నారా లోకేశ్‌ ట్విటర్‌లో ప్రశ్నించారు. వైసీపీ నాయకులు ఎక్కడ దాక్కున్నారని నిలదీశారు. 26 కేసులుకు బయపడి జగన్ దాక్కున్నారా? అని ప్రశ్నించారు. అరెస్ట్ చేసి జైలుకి పంపుతారనే భయం జగన్‌కు పట్టుకుందని, అందుకే లోటస్‌పాండ్‌లో పడుకున్నారని విమర్శించారు. మోడీ గారు పర్యటన సందర్భంగా రాష్ట్రమంతా ఒక్కటై రోడ్డెక్కి హోదా …

    Read More »
  • 10 February

    చంద్రబాబూ.. అది నోరా.? తాటిమట్టా.?

    ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ పార్టీలపై ఆయా పార్టీల ప్రధాన నేతలపై చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గతంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీకి వస్తుంటే అన్యాయంగా కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని విభజించారని ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని చూడటానికి వస్తారు.. అని ప్రశ్నించారు.. మళ్లీ అదే చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తుంటే ప్రత్యేకహోదా ఇవ్వని మోడీ రాష్ట్రానికి ఏ ముఖం …

    Read More »
  • 10 February

    నవరత్నాలను ప్రజలకు మరింత చేరువచేసి, చంద్రబాబు కాపీలను తిప్పికొట్టాలి

    వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎజ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై రూపొందించిన రావాలి జ‌గ‌న్‌.. కావాలి జ‌గ‌న్ ఆల్బమ్‌ను ఆవిష్క‌రించారు. పార్టీ నాయకులు ముక్కా రుపానంద‌రెడ్డి, యువజ‌న విభాగం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ముక్కా సాయి వికాశ్‌రెడ్డి నేతృత్వంలో రూపొందించిన 6పాటల ఆల్బమ్ సీడీని జ‌గ‌న్ విడుద‌ల చేశారు. సాయి వికాశ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు వస్తేనే చంద్రబాబు నాయుడుకు ప్రజలు గుర్తుకొస్తార‌ని, జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్‌ను రూ.2 …

    Read More »
  • 10 February

    చంద్రబాబు నెల్లూరు సభ అట్టర్ ఫ్లాప్..ఇదిగో సాక్షం..!!

    ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శనివారం నెల్లూరు జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే.అయితే  సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన ముందుగా ప్రకటించిన సమయం కంటే ఆలస్యమైంది. బహిరంగ సభకు వచ్చిన జనాలంతా వేదిక వద్దే గంటలతబడి వేచి చూశారు. తీరా సీఎం మధ్యాహ్నం భోజన సమయానికి వేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో మహిళలు, పిల్లలు ఆకలితో వెనుదిరిగారు. సీఎం వచ్చే వరకు వేదిక వద్దే ఉన్న జనం అంతా …

    Read More »
  • 9 February

    కేవీపీ పాత్ర చేయడం చాలా ఆనందంగా ఉంది.రావు రమేశ్‌

    దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. ఈ సినిమా నిన్న ( శుక్రవారం ) ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్‌టాక్‌తో దూసుకుపోతుంది. ఈ మూవీలో వైఎస్సార్‌ పాత్రకు మమ్ముట్టి ప్రాణం పోస్తే.. కేవీపీ పాత్రలో రావురమేశ్‌ ఒదిగిపోయారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు వస్తున్న ప్రేక్షకాదరణపై రావు రమేశ్‌ తాజాగా స్పందించారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ..యాత్ర సినిమాని ఇంత అద్భుతంగా తెరకెక్కించిన యువ …

    Read More »
  • 9 February

    హైదరాబాద్‌ను గ్లోబల్‌ సిటీగా మార్చేందుకు ప్రణాళికలు..సీఎం

    హైదరాబాద్ నగరాన్ని నిజమైన గ్లోబల్ సిటీగా మార్చేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించి, అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. నగరాలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొన్ని సమస్యలుత్పన్నమవుతాయి, అలాంటి సమస్యలను ముందుగానే అంచనా వేసి, పరిష్కారాలు చూపే ప్రణాళిక రూపొందించి, అమలు చేయాలి. హైదరాబాద్ వైపే అందరూ ఆకర్షితులు కాకుండా, ప్రత్యామ్నాయంగా చుట్టు పక్కల పట్టణాలను కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచే విధంగా అభివృద్ధి చేసే …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat