విపక్షాలు చేస్తున్న ప్రచారానికి టీఆర్ఎస్ ఎంపీ కవిత చెక్ పెట్టారు. కోల్‌కతాలో జరిగిన ప్రతిపక్షాల ఐక్యతార్యాలీకి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హాజరుకాలేకపోవడంపై విపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఎంపీ కవిత క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల బిజీ కారణంగానే సీఎం కేసీఆర్ శనివారం కోల్‌కతాలో జరిగిన ఐక్యతార్యాలీకి హాజరు కాలేకపోయారని ఆమె స్పష్టం చేశారు. భవిష్య త్తులో బీజేపీయేతర, కాంగ్రెసేతర ర్యాలీల్లో టీఆర్‌ఎస్ పార్టీ …
Read More »TimeLine Layout
January, 2019
-
20 January
నెల్లూరు జిల్లాలోటీడీపీకి గట్టి ఎదురు దెబ్బ ..కీలక నేత వైసీపీలో చేరిక
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీలో ఇప్పటికే వలసలు మరింత పెరిగాయి. ఏపీలో ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ వైపు చూసేందుకు ఇప్పటికే చాలా మంది నేతలు చూస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో అధికారంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీకి చెందిన కీలక నేత బీసీఎల్ నందకుమార్ డెవిడ్‌తో పాటు పలువురు సీనియర్ నేతలు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. ఈ …
Read More » -
20 January
అభిమానులను అక్కినేని అఖిల్ ఏమని కోరాడో తెలుసా..?
అక్కినేని అఖిల్ హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’. ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే కానుకగా ఒకరోజు ముందు ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చీఫ్ గెస్ట్ …
Read More » -
19 January
రహదారుల బాటపట్టండి..అధికారులకు సిఎం ఆదేశం..!!
రెండేళ్లలో తెలంగాణలోని రహదారులన్నీటినీ బాగు పరిచి అద్దంలా మార్చాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత ప్రభుత్వం రహదారుల కే ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలతో సహా, రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామ పంచాయతీలకు బిటి రహదారి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ప్రస్తుతం రహదారుల పరిస్థితి ఎలా ఉంది? వాటిని అద్దంలా తయారు చేయడానికి ఏం చేయాలి? …
Read More » -
19 January
బాబుకు ఇంకో షాకివ్వనున్న టీఆర్ఎస్
యాక్షన్‌కు రియాక్షన్ తరహాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు తగు రీతిలో స్పందించేందుకు టీఆర్‌ఎస్ కార్యాచరణ ప్రారంభించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు పోషించిన పాత్రకు తగిన రిటర్న్‌గిఫ్ట్ ను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చేలా వ్యూహం ఖరారైంది. ఇందులో తొలి మెట్టుగా టీఆర్‌ఎస్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాసయాదవ్ రెండు రోజుల క్రితం ఆంధ్ర పర్యటనతో మొదలైంది. అనంతరం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ …
Read More » -
19 January
లక్షకోట్లతో మోడీ పథకం… సీఎం కేసీఆరే ఆదర్శం
బీజేపీకి పెట్టని గోడలా ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో పార్టీ ఓటమితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వంఅలర్ట్ అయింది. ఈ రాష్ర్టాల్లో రైతుల ఆగ్రహమే ప్రధాన కారణమని భావించిన కమలనాథులు.. దేశవ్యాప్తంగా ఉన్న రైతుల రుణమాఫీ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ.. ఆ దిశగా ప్రజలకు భారీగా తాయిలాలను ప్రకటించబోతుందని విశ్వసనీయ …
Read More » -
19 January
కాంగ్రెస్‌లో కలకలం..కేసీఆర్‌పై సీనియర్ ఎమ్మెల్యే ప్రశంసలు
తెలంగాణ కాంగ్రెస్‌లో లుకలకలు మరోమారు బహిర్గతం అయ్యాయి. సీనియర్ ఎమ్మెల్యే ఒకరు తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలుచేశారు. కాంగ్రెస్‌లో కష్టపడేవారికి తగిన గుర్తింపులేదని, అందుకే చాలామంది నేతలు పార్టీ మారేందుకు సమాయత్తం అవుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో లాబీయింగ్, పైరవీలు చేసేవారికి పెద్దపీట వేసే దుస్సాంప్రదాయానికి పార్టీ అధిష్ఠానం స్వస్తి పలకాలని సూచించారు. స్థానికంగా ప్రజాబలం ఉన్న నాయకులను …
Read More » -
19 January
రైతుబంధుపై అన్నాహజారే ప్రశంసలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంపై సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే ప్రశంసల వర్షం కురిపించారు. హెచ్‌ఐసీసీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సుకు అన్నాహజారే హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్నాహజారే టీ న్యూస్ తో మాట్లాడుతూ.. రైతుబంధు పథకం రైతుల పాలిట ఆశాదీపం. రైతుబంధు మంచి పథకం. రైతులకు ఇలాంటి పథకం అవసరం. ప్రతి రాష్ట్రంతో పాటు కేంద్రం కూడా రైతుబంధు గురించి …
Read More » -
19 January
జగన్, కేటీఆర్ ల కలయికతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు
తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాబోయే ఎన్నికల గురించి మీటింగ్ పెట్టారు.. కానీ దాని గురించి కాకుండా ప్రతిపక్షం మీదే తన అక్కసు వెళ్లగక్కడానికే ఆ మీటింగ్ గడిచిపోయిందట. ప్రధాని మోదీకి, కేసీఆర్ కి, జగన్ లు తనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుతున్నారట. టీఆర్ఎస్, వైసీపీ కలయికపై వైసీపీ డ్యామేజ్ అయ్యేలా చేయాలని ఆదేశించారట. అంతకంటే ముందే బాబుగారు హరికృష్ణ దగ్గరే కేటీఆర్ తో పొత్తుగురించి చర్చించడం …
Read More » -
19 January
అన్నా క్యాంటీన్లు సక్రమంగా లేక సొంత నిధులతో అన్నం పెడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు
పేదల ఆకలి తీర్చాలన్న భావనతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సొంత నిధులతో రూ.5లకే భోజనం పథకాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు. మొదట వైయస్ఆర్‌సీపీ మంగళగికి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజన్న క్యాంటీన్ ఏర్పాటు చేయగా ఆ తరువాత హిందూపురం, నగరి, రైల్వే కోడూరులో రాజన్న క్యాంటీన్ ఏర్పాటు చేసారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్టీఆర్ పేరుతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని హడావుడి చేయటం తప్ప ఎక్కడా సక్రమంగా అన్నా …
Read More »