ఈటీవీలో ప్రసారమయ్యో జబర్ధస్త్ కామెడి షో తో పరిచయం అయిన హాట్ యాంకర్ అనసూయ తక్కువ కాలంలోనే యాంకర్ గా పలు ఛానల్స్ లో బిజీ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం వెండి తెరపై కూడా తన సత్తా చాటుతుంది అనసూయ. ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్, సమంత నటించిన ‘రంగస్థలం’సినిమాలో రంగమ్మత్తగా అనసూయకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో …
Read More »TimeLine Layout
January, 2019
-
19 January
వైసీపీ క్రేజ్ అంటే ఇలాగే ఉంటుంది.. షేర్ చేస్తున్న అభిమానులు
ఆస్ట్రేలియా, భారత్ ల మధ్య మూడో వన్డే జరుగుతున్న మెల్‌బోర్న్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడింది. స్టేడియం గ్యాలరీలో వైయస్‌ఆర్సీపీ అభిమానులు వన్డే మ్యాచ్‌కు భారీగా తరలివచ్చి పార్టీ జెండా ఊపుతూ కేరింతలు కొట్టారు. జాతీయ మీడియా చానల్స్ కూడా వైయస్ఆర్‌సీపీ జెండాను ప్రత్యేకంగా చూపించాయి. వైసీపీకి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రధానంగా తమ పార్టీకి సంబంధించిన …
Read More » -
19 January
చంద్రన్న వస్తున్నాడు.. హామీలతో ముంచెత్తనున్నాడు.. తస్మాత్ జాగ్రత్త
వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు చెలరేగిపోతాడు.. ఇది పాత సామెత.. ఇప్పుడు మాత్రం వినేవాళ్లు ఏపీ ప్రజలు అయితే చెప్పేవాడు ఖచ్చితంగా చంద్రబాబే అన్న సామెత వినిపిస్తోంది. గతంలో అమరావతిలో ఒకేచోట ఏసీ పెట్టి అమరావతి మొత్తానికి చల్లగాలి సరఫరా చేస్తా అంన్నాడు చంద్రబాబు.. అలాగే విద్యుత్, గ్యాసులాగే ఏసీని కూడా సరఫరా చేస్తాడట ఈ మహా మేధావి.. కేవలం ఒట్టి మాటలతో కోటలు కట్టడం కేవలం చంద్రబాబుకే సాధ్యం..అవ్వని పనులకు …
Read More » -
18 January
గుడి వంశీధర్ రెడ్డిని అభినందించిన కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గుడి వంశీదర్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రశంసించారు.ఇవాళ హైదరాబాద్ నగరంలోని తెలంగాణ భవన్ లో కేటీఆర్ ని వంశీదర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని మదారం, సోమాయికుంట తండ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా చేసినందున కేటీఆర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆదే విధంగా ఆ గ్రామాలను ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సహకారంతో ఆదర్శ …
Read More » -
18 January
మామకు రేవంత్ వెన్నుపోటు..ఆమెతో కలిసి కొత్త స్కెచ్
వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన తెలుగుదేశం పార్టీలో ఎదిగి కొద్దికాలం క్రితం కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అదే వెన్నుపోటు రాజకీయాలను అమల్లో పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో సీనియర్ నేతతో కలిసి తన భార్య పెదనాన్న అయిన సీనియర్ నేతకు షాకిచ్చేందుకు రేవంత్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆ మహిళా నేతే మాజీ మంత్రి డీకే అరుణ. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో రెండు …
Read More » -
18 January
బ్రేకింగ్..ఎంపీ ఎన్నికల షెడ్యూల్ రెడీ…ప్రకటనే లేటు
పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముహుర్తం ఖరారైంది. అధికారిక ప్రకటనే ఆలస్యం అని విశ్వసనీయవర్గాల సమాచారం. లోక్‌సభ ఎన్నికల తేదీలను మార్చి నెల మొదటి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ 3వ తేదీన లోక్‌సభ ముగియాల్సి ఉంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నట్లు …
Read More » -
18 January
రైతు ప్రతినిధే సభాపతి..!!
తెలంగాణ ఉద్యమ సారథి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే..తెలంగాణ రైతు బిడ్డ సభాపతిగా చారిత్రక కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారని తెలంగాణ శాసనసభ ముక్తకంఠంతో కొనియాడింది. తెలంగాణ రాష్ట్ర రెండవ శాసనసభ సభాపతిగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని సిఎం కేసీఆర్ ప్రతిపాదించిన నేపథ్యంలో అన్నిపార్టీలు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో స్పీకర్ ఎన్నిక శుక్రవారం నాడు ఏకగ్రీవం అయింది. తాత్కాలిక స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తించిన ముంతాజ్ అహ్మద్ …
Read More » -
18 January
బాబు మోసాన్ని బట్టబయలు చేసిన కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అసలు రూపాన్ని మరోమారు బయటపెట్టారు. కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఒంటేరు సరైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ …
Read More » -
18 January
టీఆర్ఎస్‌లో చేరిన ఒంటేరు..వెంటనే సంచలన ప్రకటన
తెలంగాణ కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి గులాబీ గూటికి చేరారు. కేటీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. కేటీఆర్ ఒంటేరుపై గులాబీ కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. గత ఎన్నికల్లో కేసీఆర్ పై గజ్వేల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఒంటేరు పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆయన తాజాగా కాంగ్రెస్‌ను వీడి గులాబీ గూటికి చేరారు. ఈ సందర్భంగా …
Read More » -
18 January
దశాబ్ధాల కలను సాకారం చేసిన ధోనీ..!
ఆస్ట్రేలియాలో కోహ్లీ సేన చరిత్ర సృష్టించింది. వరుసగా టెస్టు, వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆతిథ్య జట్టుతో జరిగిన చివరి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 231 పరుగుల లక్ష్య ఛేదనలో ఎంఎస్ ధోనీ (87; 114 బంతుల్లో 6×4), కేదార్ జాదవ్ (61; 57 బంతుల్లో 6×4) అజేయంగా నిలిచారు. నాలుగో వికెట్‌కు వీరిద్దరూ 116 బంతుల్లో 121 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. …
Read More »