టీఆర్ఎస్ లోకి వలసలు, చేరికలు కొనసాగుతున్నాయి. సిర్పూర్ నియోజకవర్గం దహేగాం మండల కేంద్రంలో సప్పిడే సంజీవ్, తుమ్మిడే సురేష్ సహా 100మంది యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి టిఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప తన నివాసంలో గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ అభ్యర్థి (పరిగి) మహేశ్వర్ రెడ్డి సమక్షంలో గండీడ్ మండలం పెద్దవార్వాలుకు చెందిన పలువురు టీఆర్ఎస్ లో చేరారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం …
Read More »TimeLine Layout
October, 2018
-
9 October
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ భరోసా……..పేదవాడికి అండగా ఉంటానని హామీ
అడుగడుగునా జగన్ కు ప్రజా ఆదరణ పెరుగుతూ వస్తుంది..ప్రజా సమస్యలను వింటూ ముందుకు సాగుతున్నారు.చితికిపోతున్న కుల వృత్తులకు మళ్లీ జీవం పోయడానికి కృషి చేస్తానని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. పేదలందరికీ అండగా నిలుస్తానన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, పేదలకు కంటకంగా మారిన ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 281వ రోజు సోమవారం విజయనగరం …
Read More » -
9 October
వృద్ధిరేటులో దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం తెలంగాణ…….కేటీఆర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాలుగేళ్ళ లోనే అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, వృద్ధిరేటులో దేశానికే ఆదర్శంగా నిలిచిందని తాజా మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సమీకృత అభివృద్ధి సమస్యలు-సవాళ్లు అనే అంశంపై బేగంపేటలోని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్)లో సోమవారం అంతర్జాతీయ సదస్సు జరిగింది. సెస్ చైర్మన్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ సీహెచ్ హనుమంతరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ …
Read More » -
8 October
విద్యుత్ మేఘా వెలుగులు: రికార్డ్ సమయంలో కాళేశ్వరం లింక్-1 విద్యుత్ వ్యవస్థ పూర్తి
ఇన్‌ఫ్రా రంగంలో తెలుగు రాష్ట్రాల్లో నెం1 స్థాయికి చేరుకుని దేశంలోనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లు పూర్తిచేస్తున్న మేఘా ఇంజనీరింగ్ విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణం, ట్రాన్స్‌మిషన్ల లైన్ల ఏర్పాట్లలో మరో రికార్డ్‌ను సొంతం చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైనా లింక్-1లోని మూడు పంపింగ్ స్టేషన్లకు అవసరమైన విద్యుత్ సరఫరా చేసే నాలుగు సబ్‌స్టేషన్లు వాటి లైన్లను సకాంలో పూర్తి చేసి తన నైపుణ్య ప్రతిష్టతను చాటుకుంది. దేశంలోనే తొలి అతిపెద్దదైన ప్రైవేటు రంగంలోని …
Read More » -
8 October
లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొందడం ఖాయం……..తలసాని శ్రీనివాస్‌యాదవ్
తెలంగాణ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు కావడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను కలుస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇంటింటా ముమ్మరంగా ప్రచారం చేస్తూ కారు గుర్తుకే ఓటేయాలని కోరుతున్నారు. అభివృద్ధి కొనసాగాలన్నా, ప్రజా సంక్షేమ పథకాలు ముందుకు సాగాలన్నా టీఆర్‌ఎస్ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి రావాలని సూచిస్తున్నారు. కూటముల విష ప్రచారాన్ని తిప్పికొడుతూ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు. వచ్చే …
Read More » -
7 October
ఐటీ దాడులకు బాబు విలవిల…..భూమన
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి..ఒక పక్క చంద్రబాబు మరో పక్క పవన్ కళ్యాణ్ పప్రజల్లోకి వెళ్ళడానికి విశ్వప్రయత్నాలు చేస్తునారు.కాని తగినంత ఫలితం ప్రభావం చూపడంలేద.ఇది ఇలా ఉండగా ప్రజాసమస్యలు స్వయంగా తెలుసుకునేందుకు తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నేటితో 280 రోజులు పూర్తిచేసుకోవడం అభినందనీయమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ కష్టాలు …
Read More » -
7 October
పొత్తుల మహాకూటమికి ఓటమి ఖాయం…..
ప్రతిపక్షాల దుష్టకూటమికి ఓట్లడిగే నైతికహక్కు లేదని, వారికి ఓటమి తప్పదని మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. అభివృద్ధి కండ్ల ముందట కనిపిస్తున్నదని, ఇంటి పార్టీ టీఆర్‌ఎస్‌ను ప్రజలు గెలిపిస్తారని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో అందోల్ నియోజకవర్గంలోని పలుపార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో వివిధ పార్టీల నుంచి సుమారు 2,500 మంది మంత్రి హరీశ్‌రావు, కరీంనగర్ ఎంపీ బీ వినోద్‌కుమార్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. …
Read More » -
6 October
త్వరలో హిమాలయాలకు కోమటిరెడ్డి ..!
నల్లగొండలో టీఆర్ఎస్ బహిరంగ సభ తర్వాత కాంగ్రెస్ నేతల మానసిక ప్రవర్తన మారినట్టుగా అర్థమవుతోందని మంత్రి జి .జగదీష్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి మానసిక స్థితి బాగాలేదని ఇంతకుముందు తామే అనే వాళ్ళమని, ఇపుడు ప్రజలు కూడా అంటున్నారని వారు ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ దామరచర్ల లో నాలుగు వేల మెగావాట్ల …
Read More » -
6 October
రాములమ్మా దీనికి సమాధానముందా..!
తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ విషయంలో చేస్తున్న రాజకీయాలు ప్రజలు గమనించాలని టీఆర్ఎస్ మహిళ అధ్యక్షురాలు గుండు సుధారాణి కోరారు. తరతరాల నుంచి సంస్కృతిని కాపాడుకోవడంతో పాటు ఆడబిడ్డలకు అన్నలా కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న చీరలను కాంగ్రెస్ వాళ్లు అడ్డుకున్నారని ఆమె మండిపడ్డారు. మహిళలకు ఇచ్చే చీరలను అడ్డుకోవడం కాంగ్రెస్ పార్టీ నీచ సంస్కృతికి నిదర్శనమి అన్నారు.ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న సమయం లో పండుగల గూర్చి పట్టించుకోలేదని, తెలంగాణ భవన్లో …
Read More » -
6 October
బాబును చూసి టీడీపీ నేతలే భయపడరు.!
తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చిత్రంగా ఉన్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఎద్దేవా చేశారు. చంద్రబాబును కేసీఆర్ భయపడుతున్నారని పేర్కొనడం చిత్రంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. బాబును చూసి ఆయన పార్టీ నాయకులే భయపడరని కేసీఆర్ భయపడుతారా అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబును హైదరాబాద్ నుంచి తాము వెళ్లగొట్టలేదని, జరిగిన పరిణామాలే ఆయన్ను వెళ్ళగొట్టాయని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేసిన అంటున్న …
Read More »