TimeLine Layout

September, 2018

  • 20 September

    భర్తకు తెలియకుండా ప్రియుడితో … ప్రియుడికి తెలియకుండా మరొకరితో అక్రమ సంబంధం

    ఏపీలో నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అక్రమ సంబంధాల కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. వీటి వల్ల హత్యలు…ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఒక పక్క పరువు హత్యలతో అలజడి రేగుతుంటే … మరో పక్క అక్రమ సంబంధాలతో పచ్చని కాపురాల్లో చిచ్చు రగులుతోంది. అన్యోన్యంగా ఉండాల్సిన భార్యభర్తలు అక్రమ సంబంధాలతో హత్యలకు గురౌతున్నారు. భర్త కు తెలియకుండా ప్రియుడితో … ప్రియుడికి తెలియకుండా మరొకరితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న మహారాష్ట్ర యువతి ఉదంతం …

    Read More »
  • 20 September

    ఉమ్మడి మెదక్ జిల్లాలో పదింటింటికి పది సీట్లు గెలుస్తాం..!!

    గత ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో పది సీట్లకు గాను 9 గెల్చామని, వచ్చె ఎన్నికల్లో జహీరాబాద్ కలుపుకుని పదింటికి పది సీట్లు గెలుస్తామని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోను గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ముమ్మాటికీ రాష్ట్రంలో ఏర్పడే ప్రభుత్వం తెరాస ప్రభుత్వమేనని చెప్పారు. ఇవాళ హైదరాబాద్ లోని మంత్రల నివాస సముదాయంలో మంత్రి హరీష్ రావు సమక్షంలో, నర్సాపూర్ తాజా మాజీ ఎమ్మెల్యే …

    Read More »
  • 20 September

    బ్రోక‌ర్ గాళ్ల‌కు ప‌ద‌వి…రేవంత్‌పై కోమ‌టిరెడ్డి ప‌రోక్ష ఫైర్‌

    కాంగ్రెస్ పార్టీలో కొత్త క‌ల‌క‌లం నెల‌కొంది. పీసీసీ కమిటీలపై అసంతృప్తుల జ్వాల ర‌గులుతోంది. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డికి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌డం నేత‌లు భ‌గ్గ‌మంటున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు.నిన్న మొన్న పార్టీలలో చేరి జైలు కు వెళ్లివచ్చిన నాయకులకు కూడా పెద్ద పదవులు ఇచ్చారని పరోక్షంగా రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో బలంగా ఉన్న వారికి అన్యాయం జరిగిందని, …

    Read More »
  • 20 September

    ఏపీలో వైఎస్ జ‌గ‌న్ కు 130 సీట్లు వస్తాయని చెప్పిన ప‌చ్చ మీడియా రహస్య సర్వే ..!

    ఆంధ్రప్రదేశ్ లో జ‌రిగే వ‌చ్చే ఎన్నికలలో ప్ర‌తి ప‌క్షంలోఉన‌్న వైసీపీ పార్టీ వంద సీట్లకు పైనే గెలుచుకునే అవకాశం ఉందని… ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణం చేస్తార‌ని సర్వేలు ప‌టా పంచాల్ చేశాయి. అయితే స‌ర్వ చేసింది ఎవ‌రో కాదు అధికార తెలుగుదేశం పార్టీకి అనుచరులైన పచ్చ పత్రికలేనని వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తమ పరిస్థితి ఎలా ఉందో ఓ ప‌చ్చ మీడియాతో రహస్య సర్వే జరిపించారట.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాఫ్ట్రంలో …

    Read More »
  • 20 September

    లండన్ లో ఘనంగా 6వ సారి హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ “గణపతి వేడుకలు మరియు నిమజ్జనం”

    లండన్ నగరంలోని  హౌంస్లో ప్రాంతం లో ఘనంగా వినాయక చవితి వేడుకలు మరియు నిమజ్జనం జరిగింది.హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ లండన్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరిగాయి. భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన అనంతరం వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. గణేశ్ విగ్రహ ఊరేగింపు శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. భారీ ఎత్తున లండన్ వీధుల్లో ప్రవాసుల నృత్యాలతో నిమజ్జన కార్యక్రమం సాగింది. నిమజ్జనాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. …

    Read More »
  • 20 September

    పాపం అమ్మాయి..తన తండ్రి… ఎవరికి చెప్పుకోవాలో తెలియక

    ఆడది కనిపిస్తే చాలు రెచ్చిపోతున్నారు కామాంధులు. అత్యంత దారుణంగా మ‌హిళ‌ల‌పై లైంగిక దాడులు జ‌రుపుతున్నారు. ఎక్క‌డ చూసిన‌ దుశ్చర్యలను మాత్రం ఆపలేకపోతున్నారు. తాజాగా కామాంధుల లైంగిక వేధింపులను భరించలేని ఓ విద్యార్థిని తనువు చాలించింది. తన తండ్రి స్నేహితుడే వేధించడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక బలవన్మరణానికి పాల్పడిందిం. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే… అర్బన్ జిల్లాలోని కాశిబుగ్గ ఎస్‌ఆర్‌నగర్‌లో …

    Read More »
  • 20 September

    రాహుల్ ఇచ్చిన షాక్‌కు రేవంత్ మైండ్‌ బ్లాంక్‌

    కాంగ్రెస్ మార్క్ రాజ‌కీయాలు ఎలా ఉంటాయో కొడంగ‌ల్ మాజీ ఎమ్మెల్యే, త‌న రాజ‌కీయ అవ‌స‌రాల కోసం టీడీపీకి గుడ్ బై చెప్పిన రేవంత్ రెడ్డికి ఒక‌దాని వెంట ఒక‌టి అన్న‌ట్లుగా అనుభ‌వంలోకి వ‌స్తున్నట్లుంది. పార్టీలో చేరే స‌మ‌యంలో ఎన్నో హామీలు ఇచ్చిన‌ట్లుగా రేవంత్ టీం ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ ఖాయ‌మైంద‌ని వా ప్ర‌క‌టించ‌డం…కాంగ్రెస్‌ ఊరించ‌డం…అనంత‌రం దాన్ని తుంగ‌లో తొక్కేయ‌డం తెలిసిన సంగ‌తే. అయితే తాజాగా …

    Read More »
  • 20 September

    మ‌ళ్లీ న‌వ్వుల‌పాలైన కాంగ్రెస్‌ నేతలు

    తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఊహించ‌ని కామెడీలు చేస్తోంది. జ‌న‌బాహూల్యానికి సుప‌రిచిత‌మైన అంశాల‌ను మ‌భ్య‌పెట్టాల‌నే ప్ర‌య‌త్నం చేసి న‌వ్వుల పాలు అయింది. మంత్రి కేటీఆర్ సమక్షంలో మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి ఇటీవలే గులాబీ కండువా కప్పుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ విషయం రాష్ట్రంలోని వారంద‌రికీ తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కానీ.. ఢిల్లీ నాయకులకు కానీ పట్టినట్టులేదు! ఎందుకంటే…ఆయ‌న‌కు త‌మ క‌మిటీలో చోటు క‌ల్పించి కామెడీ చేశారు. ముందస్తు …

    Read More »
  • 20 September

    కాంగ్రెస్ నేత‌ల మైండ్ బ్లాంక్ అయ్యే కామెంట్లు చేసిన ఎంపీ వినోద్‌

    తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోర్టు ప‌క్షులుగా మారిపోయార‌ని, రాజ్యాంగ తెలియ‌ని ఆ నాయ‌కుల తీరుతో ప్ర‌జ‌లు న‌వ్వుకుంటున్నార‌ని టీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ బి.వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. తెలంగాణభవన్లో ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ గత ఎన్నికలు అవిభక్త రాష్ట్రంలోజరిగాయని ప్రజల దీవెనలతో అపుడు కేసీఆర్ సీఎం అయ్యారని గుర్తు చేశారు. విభజన తర్వాత ఎన్నో ఇబ్బందులను అధిగమించి ఉద్యమ నేత కేసీఆర్ సీఎంగా పలు అభివృద్ధి పనులు …

    Read More »
  • 19 September

    కుల పిచ్చి వల్ల మరో ప్రేమజంట బలి…మాధవి పరిస్థితి విషమం

    కులతత్వం, దురహంకార హత్యలపై ఒకవైపు తీవ్ర ఆందోళనలు కొనసాగుతుండగానే హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది.కులాంతర వివాహం చేసుకున్న కూతురిపై కన‍్నతండ్రే హత్యాప్రయత్నం చేశాడు.మిర్యాలగూడ ప్రణయ్ కులహత్య ఘాతుకాన్ని మరవరక ముందే హైదరాబాద్‌లో అలాంటి దారుణం జరిగింది.హైదరాబాద్‌ నడిరోడ్డుపై పట్టపగలే నవదంపతులపై వేటకొడవలితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది.ఎర్రగడ్డకు చెందిన ఎస్సీ యువకుడు బల్ల నవదీప్, బోరబండకు విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన మాధవి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat