ఉపాధ్యాయిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం అనంతపురంలో జిల్లాలో చోటుచేసుకుంది. అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెందిన గిరిజ అనే ఉపాధ్యాయురాలు తనుంటున్న గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు తల్లిదండ్రులు విజయలక్ష్మి, క్రిష్ణయ్య, ఏఎస్‌ఐ రమణ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం సమీపంలోని ఆకుతోటపల్లికి చెందిన ఎ.గిరిజ (24) 2014 డీఎస్సీలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)గా ఎంపికైంది. అమరాపురం మండలం యర్రగుంటపల్లి ప్రాథమిక పాఠశాలలో పోస్టింగ్ వచ్చింది. హేమావతి …
Read More »TimeLine Layout
July, 2018
-
18 July
జగన్ అనే వ్యక్తి.. అధికారంలోకి వస్తే..??
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. జన ప్రగతే ధ్యేయంగా.. బడుగుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న వైఎస్ జగన్‌కు బాసటగా తామున్నామంటూ ప్రజలు నిరూపించుకుంటున్నారు. అడుగడుగునా వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. అంతేకాకుండా, జగన్ ఇస్తున్న హామీలపై నమ్మకం పెరుగుతుందని ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. …
Read More » -
18 July
భార్యకు ఇష్టం లేకుండా బలవంతపు శృంగారం చేస్తే..హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
భార్యకు ఇష్టం లేకుండా బలవంతపు శృంగారానికి పాల్పడితే.. దానిని అత్యాచారంగా భావించవచ్చా? దేశవ్యాప్తంగా గత కొంత కాలం నుంచి విభిన్న వర్గాల మధ్య జరుగుతున్న చర్చ ఇది. ఈ నేపథ్యంలో మారిటల్ రేప్ (వైవాహిక అత్యాచారం)ను సమర్థిస్తూ..వ్యతిరేకిస్తూ దాఖలైన అభ్యర్థనల విచారిస్తున్న ఢిల్లీ హైకోర్టు.. ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లి అనగానే భార్య ఎల్లవేళల భర్తతో శారీరక సంబంధానికి సిద్ధంగా ఉంటుందని అర్థం కాదని, వివాహం వంటి …
Read More » -
18 July
వచ్చే ఎన్నికల్లో టీడీపీని 40 సీట్లు కూడ గెలవనీయ్యను..వైఎస్ జగన్ సంచలన వాఖ్యలు
ఏపీలో ఎన్నికలు జరిగితే మొత్తం 175 నియోజకవర్గాల్లో కనీసం 40 సీట్లు కూడా అధికారంలో ఉన్న టీడీపీ కి రావని ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. వైఎస్ జగన్ ఓ చానళ్లుకు ఇచ్చిన ఇంటర్వులో అదికారంలో వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరు ఎలా మోసం చేశారన్నది ప్రజలకు తెలియదని అనుకుంటే అదే వారి మూర్ఖత్వమే అన్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీకి 40 …
Read More » -
18 July
Perfect Christmas time Gifts meant for Gamblers
X-mas is here, considering the fact that you’re also like lots of people, there’’s most likely a couple men and women you will always need to pay for for. It may have rather active – believe that individuals, we understand! But once there’erinarians a good risk taker for your checklist, …
Read More » -
18 July
చంద్రబాబుకు మరో సారి అధికారం ఇస్తే.. రాష్ట్రాన్నే దోచుకుంటాడు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ లాంటి నాయకుడు ఏపీకి అవసరమని వైసీపీ నేత విజయ్‌చందర్ అన్నారు. వైఎస్ జగన్ పాదయాత్రకు ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కాగా, ప్రజల సమస్యల పరిష్కారానికి వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. జగన్ పాదయాత్రకు వేలాది సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారన్నారు. పాదయాత్రలో పాల్గొంటున్న ప్రతీ ఒక్కరిని వైఎస్ …
Read More » -
18 July
రాజ్యసభ ఉపాధ్యక్షుడి ఎన్నిక..టీఆర్ఎస్ ఓటే కీలకం
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మరోమారు తెలంగాణ రాష్ట్రం వైపు దేశం చూపుపడింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ ఎన్నికలో టీఆర్ఎస్ ఓటు కీలకం అవుతుండటం, గులాబీ దళపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇటీవల డిప్యూటీ చైర్మన్ కురియన్ పదవీ విరమణ చేయడంతో ఆ స్థానం భర్తీ చేసేందుకు ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఓటు కీలకం కానుంది. …
Read More » -
18 July
టీడీపీ అంటే టోటల్ డ్రామా పార్టీ..!!
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ జీవీఎల్ నర్సింహారావు మరోమారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విరుచుకపడ్డారు. ఎన్డీఏ సర్కారుపై అవిశ్వాసం పేరుతో టీడీపీ నేతలు హడావుడి చేస్తున్న నేపథ్యంలో జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అంటే “టోటల్ డ్రామా పార్టీ’ అంటూ జీవీఎల్ కొత్త అర్థం చెప్పారు. ఏపీలో మళ్లీ తెలుగుదేశం గెలవడం కల్ల జోస్యం చెప్పిన జీవీఎల్… ఆ పార్టీకి క్రెడిబిలిటీ లేదు… …
Read More » -
18 July
టీ కాంగ్రెస్ నేతలకు రాహుల్ షాక్..!!
తెలంగాణ కాంగ్రెస్ అంటే తామే అనుకునే నాయకులు అధిష్టానం దృష్టిలో ఎంతగా దిగజారి పోయారో తెలియజెప్పేందుకు ఇదో ఉదాహరణ. సాక్షాత్తు పార్టీ రథసారథి రాహుల్‌గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలను తలెత్తుకోకుండా చేసేశారు. ఎట్టకేలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏర్పాటైంది. 23 మందితో ఏర్పాటైన ఈ కమిటీ ఈనెల 22వ తేదీన సమావేశం కానుంది. విచిత్రమేమిటంటే ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరికీ స్థానం దక్కకపోవడం. ఈ 23 మందితోపాటు …
Read More » -
18 July
కాంగ్రెస్‌ది విమర్శల గుణం..!!
టీఆర్ఎస్ పార్టీది తెలంగాన ప్రయోజనాల కోసం గలం విప్పే గుణమైతే…కాంగ్రెస్ పార్టీది విమర్శలు చేసే నైజమని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. రేపటినుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో తనను కలిసిన మీడియా ప్రతినిధులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ఆమె వివరించారు. పార్లమెంట్‌లో ప్రతి చర్చలోనూ పాల్గొంటామని తెలిపారు. గత పార్లమెంటు సమావేశాల్లో రిజర్వేన్ల పెంపు, మహాత్మాగాంధీ నరేగా జాతీయ ఉపాధి హామీ …
Read More »