Home / Tag Archives: aap (page 10)

Tag Archives: aap

ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ సెటైర్స్

కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనాయకుడు ,ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వం,ప్రధాన మంత్రి నరేందర్ మోదీపై సెటైరికల్ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో అధిక పన్నులను వసూళ్లు చేయడమే తాము సాధించిన గొప్ప విజయంగా ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తోందన్నారు  . పన్నుల భారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల బాధలను పట్టించుకోవట్లేదని విమర్శించారు. ప్రభుత్వానికి రాబడుల్లో పురోగతి, ప్రభుత్వ ఆర్థిక విధానం వల్ల …

Read More »

అఖిలేష్ యాదవ్ పై పోటిగా కేంద్ర మంత్రి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎస్పీ.. ప్రధాన ప్రతిపక్షమైన ఎస్పీ అధినేత ,మాజీ సీఎం  అఖిలేశ్ యాదవ్ పై పోటీగా ప్రస్తుతం అధికారంలో ఉన్న  బీజేపీ పార్టీ తాజాగా కేంద్రమంత్రిని బరిలోకి దింపింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అరంగేట్రం చేస్తున్న ఎస్పీ అధినేత అఖిలేశ్ సమాజ్ వాదీ  పార్టీకి మంచి పట్టున్న కర్హాల్ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. అఖిలేశైపై కేంద్రమంత్రి …

Read More »

దాదాపు ముప్పై ఏండ్ల తర్వాత తొలిసారిగా యూపీలో కాంగ్రెస్ ..?

యూపీలోని అన్ని నియోజకవర్గాల్లో (403) దాదాపు 30 ఏళ్ల తర్వాత  పోటీ చేస్తున్నామని కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ వాద్రా తెలిపారు. ఇది తమకు అతిపెద్ద ఘనతగా పేర్కొన్నారు. ప్రభుత్వంపై పోరాటంలో తనపై ఎన్నికేసులు పెట్టినా ఎదుర్కొంటాను. జైలు శిక్ష అనుభవించడానికైనా సిద్ధమేనన్నారు. గత ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీచేసి 60 సీట్లు కూడా సాధించలేకపోయాయి. ఈ సారి కాంగ్రెస్ ఒంటరిగానే బరిలో దిగుతోంది.

Read More »

ఉత్తరాఖండ్ లోని యమకేశ్వర్ నియోజకవర్గానికో స్పెషల్.. అది ఏమిటంటే..?

ఉత్తరాఖండ్లోని యమకేశ్వర్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. 2000 సంవత్సరంలో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అక్కడ మహిళలే గెలుస్తున్నారు. 2002 నుంచి 2012 వరకు బీజేపీ అభ్యర్థి విజయ బర్హ్వాల్ వరుసగా మూడు సార్లు, 2017లో రితూ ఖండూరీ గెలిచారు. ఈసారి బీజేపీ తరఫున రేణు బరిలో ఉండగా, వివిధ పార్టీల నుంచి ఆరుగురు పురుష అభ్యర్థులూ పోటీ పడుతున్నారు. మరి ఎవరు గెలుస్తారో వేచిచూడాలి.

Read More »

సీఎం అరవింద్ కేజీవాల్ పై పరువు నష్టం దావా

ఢిల్లీ ముఖ్యమంత్రి,ఆప్ అధినేత  అరవింద్ కేజీవాల్ పై పరువు నష్టం దావా వేస్తానని పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్నీ తెలిపారు. ఇటీవల చరణ్ సన్నిహితుల ఇంట్లో ఈడీ దాడులు జరగ్గా.. ‘నిజాయితీ లేని వ్యక్తి’ అని కేజీవాల్ విమర్శించారు. దీంతో తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా కేజీవాల్ వ్యాఖ్యానించారని.. ఆయనపై దావా వేస్తానని చరణ్ జిత్ చెప్పారు. గతంలోనూ తప్పుడు ఆరోపణలు చేసి.. కేజీవాల్ క్షమాపణలు …

Read More »

ఢిల్లీ రాష్ట్రంలో ఉచిత రేషన్ పథకం పెంపు

ఢిల్లీ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి విస్తృతమవుతున్న నేపథ్యంలో ఉచిత రేషన్ పథకాన్ని మరో 6 నెలలు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజీవాల్ తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి బూస్టర్ డోసుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కాగా, ఢిల్లీలో ఇప్పటివరకు 26 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

Read More »

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ వరాల జల్లు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ఉత్తరాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. 18 ఏళ్లు దాటిన మహిళలందరికీ ప్రతి నెలా రూ.1,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ‘నేను నాయకుడిని కాదు. రాజకీయాలు ఎలా చేయాలో నాకు తెలీదు. పని ఎలా చేయాలో మాత్రమే తెలుసు. ఢిల్లీలో 10 లక్షల మందికి ఉద్యోగాలిచ్చాం. ఇక్కడ కూడా అదే విధంగా చేస్తాం’ అని తెలిపారు.

Read More »

సీఎం అరవింద్ కేజీవాల్ మహిళలపై హామీల వర్షం

గోవా ప్రచార సభలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్ మహిళలపై హామీల వర్షం కురిపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ను గెలిపిస్తే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్యి ఇస్తామని ప్రకటించారు. అలాగే గృహ ఆధార్ స్కీం కింద ఇస్తున్న రూ.1500లను రూ.2500కు పెంచనున్నట్లు ఆయన తెలిపారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా సాధికార పథకంగా నిలుస్తుందని కేజీవాల్ అన్నారు.

Read More »

ఢిల్లీలో బయటపడిన బ్రిటీష‌ర్లు వాడిన సొరంగ ( Tunnel ) మార్గం

దేశ రాజ‌ధాని ఢిల్లీలో బ్రిటీష‌ర్లు వాడిన సొరంగ ( Tunnel ) మార్గం ఒక‌టి బ‌య‌ట‌ప‌డింది. ఢిల్లీ అసెంబ్లీలో ఆ ట‌న్నెల్‌ను గుర్తించారు. అసెంబ్లీ నుంచి ఎర్ర‌కోట‌కు ఆ ట‌న్నెల్ దారితీసిన‌ట్లు భావిస్తున్నారు. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల‌ను త‌ర‌లించేందుకు ఆ సొరంగాన్ని బ్రిటీష‌ర్లు వాడిన‌ట్లు తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ నుంచి ఎర్ర‌కోట వ‌ద్ద‌కు ఆ సొరంగ మార్గం ఉన్న‌ట్లు గుర్తించారు. దేశాన్ని బ్రిటీష‌ర్లు పాలించిన స‌మ‌యంలో ఆ మార్గం ద్వారా ఫ్రీడ‌మ్ …

Read More »

ఢిల్లీలో 7రోజులు లాక్‌డౌన్

దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఈరోజు నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ లాక్‌డౌన్ ఈ రోజు(సోమవారం) రాత్రి 10 గంటల నుంచి వచ్చే సోమవారం అంటే ఏప్రిల్ 26 ఉదయం 6 గంటల వరకూ కొనసాగనుంది. కరోనా చైన్ తెగ్గొట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీ సర్కారు వెల్లడించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈరోజు ఉదయం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat