Home / Tag Archives: Airtel

Tag Archives: Airtel

అదానీ సంచలన నిర్ణయం

టెలికాం సేవల్లోకి ప్రవేశించేందుకు అదానీ గ్రూప్ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈనెల 26 నుంచి జరగనున్న స్పెక్ట్రమ్ వేలంలో పొల్గొనేందుకు అదానీ గ్రూప్ దరఖాస్తు చేసుకోవడం ఈ విషయాన్ని నిర్థారిస్తోంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ గ్రూప్ కూడా దరఖాస్తు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయమై అదానీ గ్రూప్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

Read More »

జియో రికార్డు

దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ జియో..జియో తమ సంస్థకు చెందిన నెట్ వర్క్ యూజర్ల సంఖ్యను మరింత పెంచుకుంది. ట్రాయ్ డేటా ప్రకారం ఏప్రిల్లో జియోలోకి కొత్తగా 16.8 లక్షల మంది యూజర్లు వచ్చారు. రెండో అతిపెద్ద టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా నుంచి 15.7 లక్షల మంది వెళ్లిపోయారు. మరోవైపు ఎయిర్ టెల్ నెట్ వర్క్ లో తాజాగా కొత్తగా 8.1 లక్షల మంది చేరారు. ప్రస్తుతం జియోకు …

Read More »

యూజర్లకు ఎయిర్టెల్ షాక్

తమ  యూజర్లకు ఎయిర్టెల్ షాక్ ఇవ్వనుంది. ఇప్పటికే గతేడాది టారిఫ్ రేట్లను పెంచిన సంస్థ.. మరోసారి పెంచేందుకు సిద్ధమవుతోంది. దీంతో సగటు యూజర్ పై వచ్చే ఆదాయం రూ.200 మార్కును దాటాలని ఎయిర్టెల్ భావిస్తోంది. గతేడాది మార్చిలో రూ. 145తో పోలిస్తే ఈసారి మార్చి నాటికి రూ. 178కి పెంచుకుంది. దీన్ని ఇప్పుడు రూ.200కు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఫలితంగా టారిఫ్ పెంచనున్నట్లు ప్రకటించింది.

Read More »

బీఎస్ఎన్ఎల్ ఓ సరికొత్త ఆఫర్ ..?

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ఓ సరికొత్త ఆఫర్ ప్రకటించింది.ఇందులో భాగంగా కస్టమర్ రూ.797తో రీచార్జ్ చేసుకుంటే 395రోజుల వ్యాలిడిటీని వినియోగదారులకు అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే ఈ ప్లాన్ లో భాగంగా  రోజుకు 2GB హైస్పీడ్ డేటా, 100SMSలు 60 రోజుల పాటు లభిస్తాయి. ఆ తర్వాత ఇచ్చే డేటా ఫెయిర్ యూస్ పాలసీ (FUP) ఆధారంగా ఉంటుందని వెల్లడించింది. …

Read More »

దూసుకెళ్తున్న రిలయన్స్ జియో

రిలయన్స్ జియో నవంబర్ 20.19 లక్షల మంది యూజర్లను సొంతం చేసుకుంది. దీంతో ఆ కంపెనీ 42.8 కోట్ల మంది వినియోగదారులతో ప్రథమ స్థానంలో నిలిచింది. స్పెక్ట్రం కేటాయింపులకు సంబంధించి రూ. 30,791 కోట్ల బకాయిలను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది. ఎయిర్టెల్కు కొత్తగా 13.18 లక్షల మంది చందాదారులు చేరగా, వొడాఫోన్ ఐడియా 18.97 లక్షల మంది యూజర్లను కోల్పోయింది.

Read More »

AIRTEL కస్టమర్లకు Big Shock

ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ప్రీపెయిడ్ ఛార్జీల (టారిఫ్) ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంట్రీ టారిఫ్ వాయిస్ ప్లాన్లపై 20%, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్లాన్లపై 25% వరకు పెంచనున్నట్లు తెలిపింది. ఛార్జీల పెంపు వల్ల ఒక్కో యూజర్పై వచ్చే సగటు ఆదాయం (Average Revenue Per User) రూ. 200-300కు చేర్చాలని భావిస్తోంది. పెరిగిన ఆదాయం 5G అమలుకు ఉపయోగపడుతుందని పేర్కొంది.

Read More »

భార‌తీ ఎయిర్‌టెల్‌కు గ‌ట్టి షాక్

దేశంలోని టెలికం ప్రొవైడ‌ర్ భార‌తీ ఎయిర్‌టెల్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. గ‌త మే నెల‌లో భార‌తీ ఎయిర్‌టెల్‌తోపాటు వొడాఫోన్ ఐడియా భారీగా స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను కోల్పోయాయి. టెలికం సెన్సేష‌న్ రిల‌య‌న్స్ జియో మాత్రం గ‌త మే నెల‌లో 35.5 ల‌క్ష‌ల స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను జ‌త చేసుకున్న‌ది. మ‌రోవైపు భార‌తీ ఎయిర్ టెల్ 43.16 ల‌క్ష‌ల యూజ‌ర్ల‌ను కోల్పోయింది. గ‌తేడాది జూన్ త‌ర్వాత ఎయిర్ టెల్ ఇంత భారీ సంఖ్య‌లో స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను కోల్పోవ‌డం ఇదే …

Read More »

వోడాఫోన్, ఐడియా మూసివేత.. బతికిపోయిన ఎయిర్‌టెల్‌ !

దేశం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనుకుంటున్నవేళ మరో పెద్ద కంపెనీ దివాలా తీయడం దాదాపుగా ఖరారైంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వోడాఫోన్ ఐడియా కంపెనీకి సుప్రీంకోర్టులో సోమవారం భారీ ఎదురుదెబ్బ తగిలింది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) బకాయిల విషయంలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వబోమని న్యాయస్థానం తేల్చిచెప్పడంతో కంపెనీ ఇరుకునపడింది. కోర్టు, ప్రభుత్వం కనికరించకుంటే కంపెనీ మూసేయడమే మార్గమన్న వోడాఫోన్ ఐడియా యాజమాన్యానికి ఇప్పుడు మిగిలినదారి …

Read More »

బ్రేకింగ్ న్యూస్..ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన ఎయిర్టెల్ !

ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్ లేనిదే ఏ పని జరగడం లేదు. ఇంట్లో నుండి కాలు బయటపెట్టాలంటే నెట్ ఆన్ చెయ్యాల్సిందే. తెలియని చోటకు వెళ్ళాలంటే మ్యాప్ వాడాలి అది ఆన్ అవ్వాలంటే నెట్ ఉండాల్సిందే. అలాంటి బాగా పేరున్న ఎయిర్టెల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఇది ఎక్కడా, ఎందుకు అనే విషయానికి వస్తే సాక్షాత్ దేశ రాజధానిలోనే. ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు మేరకు రాజధానిలో కొన్ని చోట్ల ఎయిర్టెల్ సంబంధించి …

Read More »

ఎయిర్ టెల్ సరికొత్త ప్లాన్లు

ప్రముఖ దేశీయ టెలికాం సంస్థలో ఒకటైన భారతీ ఎయిర్ టెల్ ప్రస్తుతం పెంచిన మొబైల్ టారిఫ్ ల ప్రకారం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ఇటీవల ప్రవేశపెట్టింది. తాజాగా మరిన్ని సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ట్రూలీ అన్ లిమిటెడ్ పేరిట వచ్చిన ఈ ప్లాన్లలో ఎయిర్ టెల్ ఇతర నెట్వర్కులకు అన్ లిమిటెడ్ కాల్స్ ను చేసుకునే వసతిని కల్పిస్తోంది. ఈ సరికొత్త ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat