Home / Tag Archives: amith shah (page 40)

Tag Archives: amith shah

ఆ 4గురికి రాజ్యసభ

కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రపతి కోటాలో కేంద్రం నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేసింది. ఈ జాబితాలో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, ప్రముఖ కథా రచయిత కె. వి. విజయేంద్ర ప్రసాద్, పరుగుల రాణి పి.టి.ఉష ఉన్నారు. వీరితోపాటు ప్రముఖ సామాజిక వేత్త వీరేంద్ర హెర్డే కూడా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాజ్యసభకు నామినేట్ అయిన వీరిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందిస్తూ వరుస …

Read More »

ఏపీలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో భాగంగా ఈరోజు సోమవారం  విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు ప్రధాని మోదీ . రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన  మోదీకి ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ , ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌, డీజీపీ, ఏపీ బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ , ఏపీ సీఎం …

Read More »

ప్రధాని మోదీ ప్రశంసలు అందుకోవడం నాకు గర్వం –

 ప్రధానమంత్రి నరేందర్ మోదీ తనను ప్రశంసించడం పట్ల టీమిండియా మాజీ కెప్టెన్‌ మిథాలీరాజ్‌ ఉబ్బితబ్బిబవుతోంది. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మిథాలీని ‘భారత క్రికెట్‌కు రెండు దశాబ్దాలు సేవ చేశావు. ఎంతో ప్రతిభ ఉంటే తప్ప ఇది సాధ్యంకాదు. నీ ప్రతిభా సామర్థ్యాలు ఔత్సాహిక క్రీడాకారులకు స్ఫూర్తినిస్తాయి’ అని ప్రధాని కొనియాడారు. దీనికి రాజ్‌ స్పందిస్తూ ‘నాతోపాటు లక్షలాది మందికి మార్గదర్శకంగా నిలిచే ప్రధానినుంచి ఆ ప్రశంసలు అందుకోవడం …

Read More »

భాగ్యనగరంలో నేడు ట్రాఫిక్ అంక్షలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం  హైదరాబాద్ లోని సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఈ రోజు సాయంత్రం నాలుగంటలకు  బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. హెచ్ఐసీసీ, మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, రాజభవన్‌, పంజాగుట్ట, బేగంపేట విమానాశ్రయం, పరేడ్‌ గౌడ్స్‌ చుట్టుపక్కల రోడ్లపై ప్రయాణించడం …

Read More »

మోదీ దేశానికి ప్రధాని కాదు సేల్స్ మెన్ -సీఎం కేసీఆర్

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం యొక్క ఎనిమిదేండ్ల  పాల‌నలో అంతా తిరోగ‌మ‌న‌మే అని తెలంగాణ రాష్ట్ర  సీఎం కేసీఆర్ విమ‌ర్శించారు. ఈరోజు తెలంగాణ పర్యటనకు విచ్చేసిన  విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు మ‌ద్ధ‌తుగా జ‌ల‌విహార్‌లో   నిర్వ‌హించిన స‌మావేశంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్  మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేందర్ మోదీ పాల‌న‌లో ఏ ఒక్క‌రూ సంతోషంగా లేర‌ని పేర్కొన్నారు. మోదీ..ప్ర‌ధానిగా కాకుండా దేశానికి సేల్స్‌మెన్‌గా …

Read More »

నేటి నుండి ప్లాస్టిక్ వాడితే 5 ఏళ్ల జైలు & రూ. లక్ష వరకు జరిమానా

దేశంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ రోజు అంటే  జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా  50మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ ను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటారు. కేంద్ర సర్కారు విధించిన నియమ నిబంధనలను ఉల్లంఘించిన వారికి 1986 ఎన్వరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 5 ఏళ్ల …

Read More »

జులై 2న హైద‌రాబాద్‌కు రానున్న విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హా కి ఘనస్వాగతం

జులై 2వ తేదీన హైద‌రాబాద్‌కు రానున్నరు విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి శ్రీ య‌శ్వంత్ సిన్హా.ఈ నేప‌థ్యంలో య‌శ్వంత్ సిన్హాకు స్వాగ‌త ఏర్పాట్లు, ఆయ‌నకు మ‌ద్ధ‌తుగా నిర్వ‌హించే స‌భ‌పై హైద‌రాబాద్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులతో స‌మావేశం నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ .య‌శ్వంత్ సిన్హాకు ఘ‌నంగా స్వాగతం ప‌లకాల‌ని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం. ఈ మేర‌కు ఏర్పాట్లు చేయాల‌ని ప్రజా ప్రతినిధులకు కేటీఆర్ …

Read More »

మహారాష్ట్రలో రేపే బలపరీక్ష – ఎవరు నెగ్గుతారు..?

మహారాష్ట్రలో మొత్తం 287 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. అధికారం దక్కించుకునేందుకు మేజిక్ ఫిగర్ 144 స్థానాలు కావాలి. సీఎం ఉద్దవ్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీకి 120 మంది ఎమ్మెల్యేలున్నారు. శివసేన రెబల్ వర్గం నేత షిండేకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. బీజేపీ, స్వతంత్రులు కూడా ఆయనకు మద్దతు ఇవ్వనుండగా షిండే వర్గానికి 167 మంది ఎమ్మెల్యే లు అవుతారు. మరి రేపు జరిగే బల పరీక్షలో ఎవరు …

Read More »

BJPకి TRS షాక్

 తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లో  మరో 4 రోజుల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో పాటు ప్రధాని నరేందర్ మోదీ  బహిరంగ సభ ఉన్న విషయం తెలిసిందే. కాగా ఫ్లెక్సీలు, బ్యానర్లతో ప్రచారం చేసేందుకు బీజేపీకి తావు లేకుండా  అధికార టీఆర్ఎస్ పార్టీ చేసింది. వారం రోజుల వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్  పరిధిలోని 2300 మెట్రో పిల్లర్లతో పాటు అన్ని హోర్డింగ్లపై  గత ఎనిమిదేండ్లుగా …

Read More »

అగ్నిప‌థ్ స్కీంపై బీజేపీ ఎంపీ వ‌రుణ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

దేశంలో  సాయుధ బ‌ల‌గాల్లో కాంట్రాక్టు ప‌ద్ధ‌తిన నియామ‌కాలు చేప‌ట్టే అగ్నిప‌థ్ స్కీంపై బీజేపీ ఎంపీ వ‌రుణ్ గాంధీ కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా విమ‌ర్శలు గుప్పించారు. అగ్నివీరుల‌కు పెన్ష‌న్లు ఇవ్వ‌క‌పోవ‌డం ప‌ట్ల మోదీ స‌ర్కార్‌ను ఆయ‌న నిల‌దీశారు. స్వల్ప‌కాలిక స‌ర్వీసులో ప‌నిచేసే అగ్నివీరుల‌కు పెన్ష‌న్ పొందే హ‌క్కు లేన‌ప్పుడు ఈ ప్ర‌యోజ‌నాలు ప్రజా ప్ర‌తినిధుల‌కు ఎందుకని ప్ర‌శ్నించారు.దేశాన్ని కాపాడే సైనికుల‌కు పెన్ష‌న్ లేన‌ప్పుడు తానూ పెన్ష‌న్ వ‌దులుకునేందుకు సిద్ధ‌మ‌ని వ‌రుణ్ గాంధీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat