Home / Tag Archives: anchor srimukhi

Tag Archives: anchor srimukhi

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో యాంకర్ శ్రీముఖి

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం భాగంగా నేడు జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీముఖి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా రాబోయే తరాలకు పునాది వేసినట్టు ఉంటుంది. ఇప్పటికే చెట్లు నాటకపోవడం వల్ల వాతావరణంలో మార్పులు ఏవిధంగా మారుతున్నాయో మనకందరికీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు …

Read More »

రాములమ్మకు రాహుల్ కు మధ్య గొడవలు సద్దుమణిగినట్టేనా.?.?

బిగ్ బాస్ కంటెస్టెంట్ లలో రాములమ్మ అలియాస్ శ్రీముఖి రాహుల్ ఇద్దరు బద్ద శత్రువులు. గతంలో ప్రాణ స్నేహితులు గా ఉన్న వీరిద్దరూ బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత శత్రువులుగా మారి పోయారు. చాలా సందర్భాల్లో రాహుల్కు శ్రీముఖి పెద్ద గొడవ కూడా అయింది. టైటిల్ కూడా దాదాపుగా తనదే అనుకుంటున్న సమయంలో రాహుల్ హఠాత్తుగా బిగ్ బాస్ విన్నర్ టైటిల్ ఎత్తుకెళ్లి పోయాడు. అయితే బిగ్ బాస్ …

Read More »

బిగ్ బాస్ సీజన్ 3’ఎవరికి ఎన్ని ఓట్లు? తొలి స్థానం ఎవరిది?

తెలుగు రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ 3’ రేపటితో శుభం పలకనుంది. విజేతను ప్రకటించేందుకు ఒక్క రోజు మాత్రమే ఉంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిగ్ బాస్ అభిమానుల్లో విజేత ఎవరన్న ఉత్కంఠ ఉంది. టాప్ 5 లో శ్రీముఖి, వరుణ్ సందేశ్, రాహుల్, బాబా భాస్కర్, అలీ రెజాలు టైటిల్ విన్నర్ కోసం సై అంటున్నారు. ఈ ఐదుగురిలో టైటిల్ విన్నర్ కాబోతున్నది ఎవరు? ఎవరికి …

Read More »

బిగ్‌బాస్‌..3 టైటిల్ విన్నర్ ఎవరు..ఎవరికి ఓట్లు ఎక్కువ

టాలీవుడ్ రియాలిటీ షో బిగ్‌బాస్‌3 మరో రెండు రోజుల్లో ముగియనుంది. మరొ కోన్ని గంటల్లో ఓటింగ్ కూడ ముగియనుంది. దీంతో తమ ఫేవరెట్‌ కంటెస్టెంట్ల తరపున ప్రచారం చేస్తున్నారు. టైటిల్‌ సమరంలో ఎవరు నెగ్గుతారు ? ఎవరు ఏ స్థానానికి పరిమితమైపోతారు అనేది ప్రజల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఇద్దరి మధ్య ప్రాదాన పోరు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. శ్రీముఖి, రాహుల్‌ సిప్లిగంజ్‌ వీరిద్దరి మద్య …

Read More »

బిగ్‌బాస్‌ హౌస్‌లో హేమ కాళ్లు పట్టుకున్నశ్రీముఖి ..ఎందుకో తెలుసా

టాలీవుడ్ టాప్ హీరో నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌. గత 100 రోజులుగా ఈ షో ఎంత హిట్ అయ్యిందో చెప్పనక్కర్లేదు. ఎందుకంటే సామన్య ప్రజలనుండి అందరికి ఈ షో గురించి తెలిసిందే. అయితే బిగ్‌బాస్‌ షో ముగియడానికి ఇక 2 రోజులు మాత్రమే మిగలడంతో టాప్ 5 ఫైనల్‌ కంటెస్టెంట్ల తో పాటు పద్నాలుగు వారాల్లో ఎలిమినేట్‌ అవుతూ వచ్చిన ప్రతీ కంటెస్టెంట్‌ను తిరిగి …

Read More »

బిగ్ బాస్ టైటిల్ విన్నర్..అభిమానులు ఎక్కవగా ఉన్నది ఒక్కరికే

తెలుగు టీవీ ప్రేక్షకులను 90 రోజులకు పైగా ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 ఈ వారంలో ముగియనుంది. ఈ సందర్భంలో సీజన్ 3 ఫైనల్ ని చాలా ఘనంగా జరపాలని షో నిర్వాహకులు ఇప్పటికే భారీగా ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో సీజన్ 3 టైటిల్ విన్నర్ ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ టోపీ అందించడానికి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా …

Read More »

శ్రీముఖి లవ్‌ అఫైర్‌ ఇతడితోనే..పటాస్‌ షో అప్పుడు ఏం జరిగిదంటే

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 కి ప్రత్యేక ఆకర్షణ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో శ్రీముఖి పేరు ప్రముఖంగా ఉంటుంది.ఆమె ఎనర్జితో బిగ్‌బాస్‌ హౌస్‌ను దుమ్ము రేపుతుంది. టాప్‌ 5కు అర్హత సాధించింది. అయితే గతవారంలో ఇంటి సభ్యులు…వారి జీవితంలో చోటు చేసుకున్న చేదు ఘటనలను చెప్తూ ఎమోషనల్‌ అయిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుండి సోషల్ మీడియాలో జరగని చర్చ లేదు..వెతకని వీడియో లేదు. అంతల …

Read More »

బిగ్‌బాస్‌3 విన్నర్‌ ఎవరో నాకు తెలుసు..యాంకర్ రవి సంచలన వాఖ్యలు

బిగ్‌బాస్‌ 3కి మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు కంటెస్టెంట్స్‌ మాత్రమే ఉండగా.. వారి తరపున బయట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. తమ అభిమాన కంటెస్టెంట్‌ను గెలిపించాలని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌ ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో భాగంగా ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్దమే నడుస్తోంది. మేము గొప్ప అంటే మేమే గొప్ప అంటూ ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటున్నారు. కాగా, ప్రచారంలో సెలబ్రీటీలు సైతం …

Read More »

శ్రీముఖికి బ్రేకప్ చెప్పి..ఆమె జీవితంలో కల్లోలాన్ని సృష్టించిన వ్యక్తి పేరు ఇదే

టాప్‌ 5కు వెళ్లే అర్హత శ్రీముఖికి ఉందని తేలడం, ఇంటి సభ్యులు… వారి జీవితంలో చోటు చేసుకున్న చేదు ఘటనలను చెప్తూ ఎమోషనల్‌ అవడం నేటి ఎపిసోడ్‌లో హైలెట్‌గా నిలిచింది. బిగ్‌బాస్‌ మీ జీవితంలో జరిగిన చీకటి విషయాలను చెప్పుకోండి అని హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు. తొలుత మాట్లాడటానికి వచ్చిన వరుణ్‌.. అమ్మాయిని వేధిస్తున్నవారిని చితక్కొట్టి ఆ అమ్మాయిని కాపాడామని, అనంతరం అక్కడి నుంచి తప్పించుకున్నామని చెప్పాడు. శివజ్యోతి తన జీవితంలో …

Read More »

సినిమా థియేటర్లలో శ్రీముఖి యాడ్స్‌..సోషల్‌ మీడియాలో ఏమంటున్నారో తెలుసా

బిగ్‌బాస్‌ షోలో అందంతో హాల్ చల్ చేసున్న శ్రీముఖి స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. బిగ్‌బాస్‌ టైటిల్‌ కోసం వేట మొదలు పెట్టిన శ్రీముఖి ఎలాగైనా టైటిల్‌ను తన్నుకుపోవాలని ప్రయత్నిస్తోంది. అందుకోసం ఆమెకు మద్దతుగా వినూత్న క్యాంపెయిన్‌ జరుగుతోంది. ఓట్‌ ఫర్‌ శ్రీముఖి అంటూ సినిమా థియేటర్లలో ఎక్కడ చూసినా శ్రీముఖి యాడ్స్‌ ప్రత్యక్షమవుతున్నాయి. దీనిపై సోషల్‌ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీముఖి.. తనకు ప్రచారం …

Read More »