Home / Tag Archives: andrapradesh cm

Tag Archives: andrapradesh cm

మరో భారీ సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్

ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో భారీ సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టారు. నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు రూ.10వేల ఆర్ధిక సాయం అందిచేందుకు జగనన్న చేదోడు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ద్వారా ఐదేళ్ల పాటు ప్రతీ ఏడాది రూ10 వేల చోప్పున ఆర్ధికసాయం అందించాలని నిర్ణయం తీసుకుంది. రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఆర్ధిక సాయంగా ఏడాదికి పది …

Read More »

ఎప్పటికీ అన్యాయం చేయను, నా వల్ల ఎవరికీ అన్యాయం జరగదు…దటీజ్‌ జగన్‌

‘పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావులు నాకు అత్యంత ఆప్తులు, సన్నిహితులు. వారు నాకోసం ఎన్నో కష్టాలు పడ్డారు, నష్టాలు భరించారు. వారికి ఎప్పటికీ అన్యాయం చేయను, జగన్‌ వల్ల ఎవరికీ అన్యాయం జరగదు… దటీజ్‌ జగన్‌…’ అని కేబినెట్‌ భేటీలో సీఎం వైఎస్‌ జగన్‌ అన్నట్లు తెలిసింది. శాసనమండలి రద్దుపై నిర్ణయం తీసుకునేందుకు సోమవారం ఉదయం ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్‌ సమావేశమైంది. ‘ప్రజా మద్దతుతో ఎన్నికైన మన …

Read More »

అమ్మఒడి’స్కీమ్ లో 75 శాతం హాజరుపై సీఎం వైఎస్‌ జగన్‌ కీలక ఆదేశాలు

ఏపీలో ‘అమ్మఒడి’ స్కీమ్ లో లబ్దిదారులకు ఈసారికొ ఒక మినహాయింపు ఇచ్చారు. విద్యార్థికి 75 శాతం హాజరు ఉండాలన్న నిబంధనను ప్రభుత్వం సడలించింది. తొలి ఏడాది హాజరు నిబంధనలో మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించడానికి ఈ పథకం ప్రవేశపెడుతున్నందున తొలి ఏడాది స్ఫూర్తి నింపేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఏడాది నుంచి కచ్చితంగా 75 శాతం …

Read More »

సీఎం వైఎస్‌ జగన్‌ కి ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో చిరకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సీఎం జగన్‌కు విషెష్‌ చెబుతూ శనివారం ఈ మేరకు ట్వీట్‌ చేశారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ట్విటర్‌ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కలకాలం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆయన కోరుకున్నారు. Birthday wishes to Andhra Pradesh …

Read More »

రేపు అనంతపురం జిల్లాకు సీఎం వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శనివారం అనంతపురం జిల్లా ధర్మవరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. చేతి వృత్తులకు చేయూతనిచ్చేందుకు అమలు చేస్తున్న ఈ పథకానికి ధర్మవరం నుంచే శ్రీకారం చుట్టారు. చేనేత మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం రూ.24,000 అందించనుంది. కాగా వైఎస్సార్‌ నేతన్న నేస‍్తం పథకానికి జిల్లాలో 27,481మంది ఎంపిక అయ్యారు.

Read More »

వైఎస్ జగన్ రైతుల కోసం మరో సంచలనం..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల కోసం మరో వ్యవస్తను సృష్టిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 17వ తేదీ నుంచి గ్రామ సచివాలయాల పక్కనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం ప్రారంభించాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు.జనవరి నాటికి 3,300 కేంద్రాలు, ఫిబ్రవరిలో మరో 5 వేల కేంద్రాలు, ఏప్రిల్‌ నాటికి మొత్తం 11,158 కేంద్రాల ఏర్పాటు పూర్తి చేయాలని సూచించారు. సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు …

Read More »

వైఎస్‌ జగన్‌ ని అభినందించాలని చెప్పిన మరో టీడీపీ నేత

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వికేంద్రీకరణను ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయకుడు వ్యతిరేకిస్తుంటే టీడీపీ నేతలు మాత్రం స్వాగతిస్తున్నారు. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనకు టీడీపీ నాయకులు సైతం మద్దతు పలుకుతున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనను పార్టీలకు అతీతంగా అందరూ స్వాగతించాలని ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నాయకుడు కొండ్రు మురళి అన్నారు. ఇటువంటి ప్రతిపాదన చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ని అభినందించాలని, ఆయన నిర్ణయాన్ని స్వాగతించాలని పేర్కొన్నారు. గురువారం ఓ మీడియా చానల్‌తో …

Read More »

తెలుగు ప్రజల ఐక్యత కోసం రాజధానిని త్యాగం చేసిన కర్నూలుకు..సీఎం జగన్‌ న్యాయం

ఏపీకి మూడు రాజధానులు ఉండాలని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పిన మాటలను స్వాగతిస్తున్నానని, అభివృద్ధి అనేది వికేంద్రీకరణ ద్వారానే సాధ్యమవుతుందని కర్నూల్ జిల్లా వైసీపీ నేతలు స్వాగతిస్తున్నారు. గతంలో తెలుగు ప్రజల ఐక్యత కోసం రాజధానిని త్యాగం చేసిన కర్నూలుకు సీఎం జగన్‌ వల్ల న్యాయం జరుగుతుందని కర్నూల్ వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 1953 నుంచి మూడేళ్ల …

Read More »

కర్నూలులో హైకోర్టు, విశాఖలో రాజదాని ఏర్పాటును వ్యతిరేకిస్తున్నపవన్ కళ్యాణ్

కర్నూలులో హైకోర్టు, విశాఖలో కార్యనిర్వాహక రాజదాని ఏర్పాటు ఆలోచనపై జనసేన అదినేత పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారు. హైకోర్టు కర్నూలులో ఉంటే శ్రీకాకుళం నుంచి కర్నూలు వెళ్లాలా?అనంతపురం నుంచి ఉద్యోగులు విశాఖపట్నం వెళ్లి ఉద్యోగాలు చేయాలా? సామాన్య ప్రజలకు ఏదైనా కోర్టు, సెక్రటేరియట్లో పని ఉంటే వెళ్లడం సాధ్యమయ్యే పనేనా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సీజన్లో కొల్లేరుకి కొంగలు వచ్చినట్లుగా, సంవత్సరానికి మూడు సార్లు ఎమ్మెల్యేలు లెజిస్లేటివ్ రాజధానికి వెళ్ళాలన్నమాట.మూడు …

Read More »

సీఎం జగన్ విప్లవాత్మక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని ఏపీ టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. రాజదానితో సహా జగన్ ప్రబుత్వం అన్ని విషయాలలో ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలు చేస్తుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అసూయ,అక్కసులతో బురద చల్లే యత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని ప్రతిపాదన స్వాగతించదగినదని ఆయన అన్నారు. అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ పై ప్రభుత్వం ఆదారాలతో సహా బయటపెట్టిందని …

Read More »