Home / Tag Archives: apgovernament (page 5)

Tag Archives: apgovernament

ఆర్కే రోజాకు టూరిజం .. రజినికి వైద్యారోగ్య శాఖ

ఏపీలో నూతనమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 25 మంది ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి వాళ్లకు ఆయా శాఖాలను కేటాయిస్తున్నారు. ఇందులో భాగంగా అత్యంత  కీల‌క‌మైన హోంశాఖ‌ను తానేటి వ‌నిత‌కు అప్ప‌గించారు సీఎం జ‌గ‌న్. మ‌రో కీల‌క‌మైన వైద్యారోగ్య శాఖ‌ను విడ‌ద‌ల ర‌జ‌నీకి కేటాయించారు. ఆర్కే రోజాకు ప‌ర్యాట‌కం, సాంస్కృతిక‌, యువ‌జ‌న శాఖ కేటాయించారు. క‌ల్యాణ‌దుర్గం ఎమ్మెల్యే కేవీ ఉషశ్రీచరణ్‌కు మ‌హిళా, శిశు సంక్షేమ శాఖను ముఖ్యమంత్రి జగన్ …

Read More »

మాజీ మంత్రి మేకతోటి సుచరిత రాజీనామాపై క్లారిటీ

 ఏపీకి చెందిన మాజీ మంత్రి మేకతోటి సుచరితను వైసీపీ  ఎంపీ  మోపిదేవి వెంకటరమణ కలిశారు. మంత్రి సుచరితతో మాట్లాడిననంతరం ఆయన  మీడియాతో మాట్లాడారు. ‘సుచరితకు తప్పక న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. వివిధ సమీకరణాల వల్ల కొందరు మంత్రులు చోటు కోల్పోయారు. సుచరిత రాజీనామా చేయలేదు’ అని అన్నారు. అయితే అంతకు ముందు సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిందని ఆమె కుమార్తె రిషిత తెలిపారు. రాజీనామా చేసినప్పటికీ తన తల్లి …

Read More »

మంత్రిగా విడదల రజిని రికార్డు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో అత్యంత చిన్న వయస్కురాలిగా ఎమ్మెల్యే విడదల రజిని నిలిచారు. ఎమ్మెల్యే రజిని  31 ఏళ్లకే మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. 1990లో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో  జన్మించిన రజిని ఓయూలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. అమెరికాలో  సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేశారు. 2014లో టీడీపీలో చేరిన ఆమె 2018లో వైసీపీకి వచ్చారు. 2019లో తన రాజకీయ గురువు, అప్పటి మంత్రి …

Read More »

TDP నేతలకు సీఎం జగన్ వార్నింగ్

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ ను పాలించిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వంలో   చేసిన అప్పులను కూడా తాము తీరుస్తున్నామని వైసీపీ అధినేత,ప్రస్తుత  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. నిన్న శుక్రవారం మీడియాతో ముఖ్యమంత్రి జగన్   మాట్లాడుతూ  ఏపీలో తమ ప్రభుత్వ హాయాంలో అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడు, టీడీపీకి చెందిన నేతలకు రాష్ట్రంలో …

Read More »

ఢిల్లీకి సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత,వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రేపు దేశ రాజధాని మహానగరం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా ప్రధానమంత్రి నరేందర్ మోదీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రేపు సాయంత్రం భేటీ కానున్నారు.. ఈ భేటీలో ప్రధానమంత్రి నరేందర్ మోదీతో  రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు అని సమాచారం. ఢిల్లీ పర్యటనలో భాగంగా  ముఖ్యమంత్రి జగన్ పలువురు కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. …

Read More »

బాబుకు కొడాలి నాని దిమ్మతిరిగే సవాల్

ఏపీలో రాజకీయం మంచి రసపట్టులో ఉంది.అధికార ప్రతిపక్ష పార్టీలకి చెందిన నేతల మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతుంది.అధికార వైసీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత,మంత్రి కోడాలి నాని అయితే ఏకంగా మాజీ సీఎం,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై మాటల యుద్ధం ఇంకా తీవ్రతం చేస్తున్నాడు. తాజాగా మంత్రి కోడాలి నాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని అధికారంలో నుండి..సీఎం కుర్చీ నుండి దించి చంద్రబాబు నాయుడు …

Read More »

ఏపీలో మందుబాబులకు Good News

ఏపీలో నూతన సంవత్సరం సందర్భంగా మద్యం దుకాణాలు, బార్ల సమయాన్ని ప్రభుత్వం పొడిగించింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు తెరిచి ఉంచేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది. సాధారణంగా బార్లు ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు తెరిచి ఉంటాయి. ఇవాళ ఒక్క రోజు గంట సమయం పెంచారు. అలాగే మద్యం దుకాణాలు రాత్రి 9 గంటలకే మూసేయాల్సి ఉండగా 10 గంటల వరకు …

Read More »

ఏపీ ప్రభుత్వాన్ని కరోనాతో పోల్చిన ఆర్జీవీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కరోనాకు పెద్దగా తేడా లేదని డైరెక్టర్ RGV సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో ఆయన మాట్లాడుతూ.. ‘థియేటర్లు, టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. దీనిపై సినీ పెద్దలు మాట్లాడకపోవడంలో వింతేమీ లేదు. అసలు వారు మాట్లాడాల్సిన పని లేదు. ఇండస్ట్రీ పెద్దలంటే బాగా సెటిల్ అయినవారు. అలాంటి వారు ప్రభుత్వంతో గొడవ ఎందుకు పెట్టుకుంటారు, కావ్గా ఉంటారు’ అని చెప్పాడు.

Read More »

బాబుకు ముద్రగడ ఘాటు లేఖ

ఏపీ మాజీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ‘మీరు ఏడవడం చూసి ఆశ్చర్యపోయా. మీ కంటే మా కుటుంబానికి చాలా చరిత్ర ఉంది. కాపు ఉద్యమ టైంలో దీక్ష చేపట్టిన నన్ను, నా కుటుంబసభ్యులను పోలీసులతో బూతులు తిట్టించారు. మరి మీ శ్రీమతి గారు దేవతా? మీరు చేసిన హింసకు నిద్రలేని రాత్రులు గడిపాం. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. …

Read More »

జగన్ సర్కారు మరో అనూహ్యమైన నిర్ణయం

ఏపీలో జగన్ సర్కారు మరో అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. శాసనమండలిని రద్దు చేస్తూ గతంలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోనున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ తీర్మానాన్ని ఉపసంహరించుకుంటూ ఇవాళ అసెంబ్లీలో మరో తీర్మానం తెచ్చే అవకాశం ఉంది. కాగా, గతంలో మండలిలో తెలుగుదేశం పార్టీ బలం ఎక్కువగా ఉండటంతో దాన్ని రద్దు చేయాలని 2020, జనవరిలో సీఎం జగన్ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపారు

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat