Home / Tag Archives: april

Tag Archives: april

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అప్పుడే..కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!

గులాబీ బాస్ , బీఆర్ ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ 115 మంది అభ్యర్థుల జాబితా ప్రకటనతో తెలంగాణలో కొద్ది రోజులుగా వేడెక్కిన ఎన్నికల వాతావరణం..ఇప్పుడు జమిలి ఎన్నికల ఊహాగానాలతో ఒక్కసారిగా చల్లబడింది..దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తుండడం, మరోవైపు కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమి బలపడడంతో ఈ డిసెంబర్‌లో జరగాల్సిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కిందామీద పడుతోంది..తెలంగాణతో సహా మధ్యప్రదేశ్, …

Read More »

బిగ్ బ్రేకింగ్…త్వరలో సీఎం జగన్‌తో ఆదానీ భేటీ.. 70 వేల కోట్లతో అతి పెద్ద డేటా హబ్ ఏర్పాటు..!

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలంటూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రతిపక్ష టీడీపీ ఈ నిర్ణయాన్ని తప్పుపట్టింది. అలా అయితే ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు స్థాపించడానికి ఎవరూ ముందుకు రారంటూ చంద్రబాబు, టీడీపీ నేతలు గగ్గోలు పెట్టారు. అంతే కాదు చంద్రబాబు హయాంలో ఇష్టానుసారంగా చేసిన విద్యుత్ పీపీఏల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ వ్యతిరేకించింది. …

Read More »

బ్రేకింగ్ న్యూస్..ఐపీఎల్ రద్దు..ఏప్రిల్ 15న ప్రారంభమయ్యే అవకాశం !

యావత్ క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేని వార్త బయటకు వచ్చింది. మార్చి 29 నుండి ప్రారంభం కానున్న ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ వర్గీయులు నుంచి సమాచారం వెలువడింది. ఈ మేరకు ఏప్రిల్ 15నుంచి తిరిగి ప్రారంభం కానుందని అది కూడా కొత్త ఫార్మటు కొత్త రూల్స్ ఉండొచ్చని అంటున్నారు. ఇది ఇలా ఉండగా మరోపక్క అప్పటికి స్టేడియంలు తెరిచిలేకపోయినా మ్యాచ్ మాత్రం కొత్త ఫార్మాట్లో జరిగే అవకాసం …

Read More »

రౌండప్ -2019 : ఏప్రిల్ లో తెలంగాణ విశేషాలు

ఏప్రిల్ 4న హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా ఆర్ సింగ్ చౌహన్ నియామకం ఏప్రిల్ 12న సాహితీవేత్త శ్రీరమణకు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి పురస్కారం ఏప్రిల్ 15న హైకోర్టులో తొలి మహిళా జస్టిస్ గా గండికోట శ్రీదేవి నియామకం ఏప్రిల్ 20న ఘనంగా హైకోర్టు శతాబ్ధి ఉత్సవాలు ఏప్రిల్ 24న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మొదటి ట్రయల్ ఏప్రిల్ 29న రాష్ట్ర సాహిత్య అకాడమీ 2019 పురస్కారాల ప్రకటన

Read More »

రౌండప్ -2019: ఏప్రిల్ లో జాతీయ విశేషాలు

ఏప్రిల్ 8న జాతీయ విద్యాసంస్థలో మేటిగా ఐఐటీ మద్రాస్ ఏప్రిల్ 11న 350నదులను శుద్ధి చేయడానికి ఎన్జీటీ నిర్ణయం ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ జరిగి వందేళ్ళు కావడంతో తపాలా బిళ్ల,నాణేం విడుదల ఏప్రిల్ 17న టిక్ టాక్ యాప్ పై మద్రాస్ హైకోర్టు నిషేధం ఏప్రిల్ 23న చైనా నుంచి పాలు,పాల ఉత్పత్తుల దిగుమతిపై నిషేధం పొడిగింపు ఏప్రిల్ 26న 2021 మార్చి 1 నుంచి జనాభా లెక్కల …

Read More »

రౌండప్ -2019: ఏప్రిల్ అవార్డుల విశేషాలు

ఏప్రిల్ 9న లెజండ్ సచిన్ టెండూల్కర్ వీరాభిమాని సుధీర్ కుమార్ గౌతమ్ కు గ్లోబల్ స్పోర్ట్స్ ఫ్యాన్ అవార్డు దక్కింది ఏప్రిల్ 10న ప్రతిష్టాత్మక సరస్వతి సమ్మాన్ సాహితీ పురస్కారానికి ఎంపికైన ప్రముఖ కవి,సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డా.కె. శివారెడ్డి ఏప్రిల్ 12న ప్రధాన మంత్రి మోదీకి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోసల్ పురస్కారాన్ని ప్రకటించిన రష్యా ఏప్రిల్ 27న ప్రముఖ సాంస్కృతిక కేంద్రం లామాకాన్ …

Read More »

క్రైస్తవుల ప్రార్థనా సంవత్సరంలో అతి ముఖ్యమైన పండుగ ఈస్టర్..!

క్రైస్తవుల ప్రార్థనా సంవత్సరంలో అతి ముఖ్యమైన పండుగ ఈస్టర్. క్రైస్తవ మత గ్రంథాలను బట్టి క్రీస్తు శిలువవేయబడిన తరువాత తన మరణం నుంచి మూడో రోజున పునరుత్థానం చెందాడని తెలుస్తుంది. ఆదివారం రోజున సమాధిలో నుంచి సజీవుడై ప్రభువు తిరిగి వచ్చాడని క్రైస్తవ భక్తుల నమ్మకం. ఈ పునరుత్థానాన్ని మరణంపై ఏసు గెలిచిన విజయోత్సవంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగను జరుపుకుంటారు. క్రైస్తవులు ఈ పునరుత్థానం దినం లేదా ఈస్టర్ ఆదివారంను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat