Home / Tag Archives: arogya sree

Tag Archives: arogya sree

జనవరి 1 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు..!

గుంటూరు మెడికల్ కాలేజీ జింఖానా ఆడిటోరియంలో వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా పథకాన్ని ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. ‘ఆరోగ్యలో శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 చొప్పున నెలకు గరిష్టంగా రూ.5వేలు చెల్లిస్తాం. వైద్యుల సిఫార్సుల మేరకు ఆర్థిక సాయం ఎంతవరకూ ఇవ‍్వాలో నిర్ణస్తాం. పాదయాత్ర సందర్భంగా నేను మాటిచ్చాను. రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి జనవరి 1 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు …

Read More »

హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో విస్తరించిన ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించిన సీఎం జగన్

తాజాగా 130 ఆస్పత్రుల్లో గుర్తించిన సూపర్‌ స్పెషాలిటీ సేవలను సీఎం వైయస్‌.జగన్‌ ప్రారంభించారు. వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అందుబాటులోకి 17 సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లో 716 వైద్యప్రక్రియలు జరగనున్నాయి.చెన్నైలోని ఎంఐఓటీ, బెంగుళూరులోని ఫోర్టిస్, హైదరాబాద్‌లోని మెడ్‌కవర్‌ ఆస్పత్రి డాక్టర్లు,  అక్కడ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి మాట్లాడారు.చికిత్సల విధానంపై డాక్టర్లను ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అడిగి తెలుసుకున్నారు.తమ రాష్ట్రానికి చెందిన వారిని బాగా  చూసుకోవాలంటూ వైద్యులను కోరారు.ఎంతో విశ్వాసం, నమ్మకంతో …

Read More »

ఆరోగ్యశ్రీ విషయంలో ఇండియాలో ఏ ముఖ్యమంత్రి తీసుకోని నిర్ణయం తీసుకున్న జగన్

ఆరోగ్యశ్రీ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో ముందడుగు వేశారు. ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాదులో, తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై, కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు లో కూడా ఆరోగ్యశ్రీ వర్తింప చేసేలా జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం ఇప్పటికే ఈ పథకం అమలు అవుతోంది. రాష్ట్ర సరిహద్దుల్లోని జిల్లాలైన అనంతపురం, చిత్తూరు నగరాలకు బెంగళూరు, చెన్నై దగ్గరగా ఉంటుంది. వారు …

Read More »

జగన్ బర్త్ డే స్పెషల్…మరో సంచలనానికి శ్రీకారం !

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలకు ఆంధ్రరాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాను ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఇచ్చిన ఒక్కో హామీ అమలు చేయడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో హామీలను నెరవేర్చిన జగన్ మరో ప్రతిష్టాత్మక పధకం అమలుచేసారు. ‘వైయస్సార్‌ కంటి వెలుగు’ కార్యక్రమం ఈరోజు అనంతపురం జిల్లాలో ప్రారంభించారు. అనంతరం ప్రసంగించిన జగన్ ఈ కార్యక్రమానికి 560కోట్లు వెచ్చించామని అన్నారు. ఇక ఆరోగ్య శ్రీ …

Read More »

వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం..శభాష్ అంటున్న సామన్య ప్రజలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై నిషేధం విధించింది. ఆరోగ్య రంగంలో సుజాతరావు కమిటీ సిఫారసులకు జగన్ ప్రభుత్వ ఆమోదం తెలుపుతూ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకూ ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది. ఆరోగ్య చికిత్సల జాబితాలోకి మరిన్ని వ్యాధులు చేర్చాలని ప్రతిపాదించింది. ప్రభుత్వ వైద్యుల వేతనాలు పెంచాలని కమిటీ సూచించింది. జనవరి 1వ తేదీ …

Read More »

జగన్ పాలనలో వైద్యరంగం ఎలా ఉండబోతుంది..ప్రజలు ఏమనుకుంటున్నారు..?

నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి 50రోజుల పాలన పూర్తైన సందర్భంగా దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, మద్యపాన నిషేధం, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, నవరత్నాల అమలు, వైద్య విధానం, విద్యా విధానం, అసెంబ్లీ నడిపిన తీరు, శాంతి భద్రతల …

Read More »

ఏపీ బడ్జెట్ తండ్రి బాటలో వైఎస్ జగన్..!

ఆంద్రప్రదేశ్‌ అసెంబ్లీలో 2019-20 సంవత్సరానికిగాను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తొలిసారిగా బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. వైద్య రంగానికి ప్రాధాన్యం కల్పిస్తూ బడ్జెట్‌లో రూ.11,399 కోట్లు కేటాయించారు. ఆరోగ్యశ్రీ ఆ పేరు వింటేనే పేదవాడి మొహంపై చిరునవ్వు కనిపిస్తుంది. వారికి ఆరోగ్య భద్రత కల్పించి, కార్పొరేట్ వైద్యాన్ని వారికి చేరువ చేసిన ఆరోగ్యశ్రీ పథకం గురించి ఎంత చెప్పినా తక్కువే. వైఎస్ ప్రజల గుండెల్లో నిలిచిపోవడానికి ఈ పథకం ప్రధాన కారణం కూడా. …

Read More »

మేము ఎంతమంది దేవుళ్లకు మొక్కినా ఎవ్వరూ వినలేదు.. వైఎస్ అనే దేవుడే విన్నాడు

మమ్ముట్టి ప్రధాన పాత్రలో మహి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘యాత్ర’.దివంగత నేత వైఎస్ జీవిత కథను ఆధారంగా తెరకెక్కిస్తున్నఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో జరిగింది.ఇందులో భాగంగా చిత్ర అసిస్టెంట్ డైరెక్టర్ ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ ప్రతి ఒక్కరినీ కదిలించింది. 2008లో నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా అమ్మకి గుండె నొప్పి వస్తే హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకొచ్చాం.హార్ట్‌లో హోల్ ఉంది 6 నెలల కంటే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat