Home / Tag Archives: arvind kejriwal

Tag Archives: arvind kejriwal

‘సీఎం కేసీఆర్‌ మాకు పెద్దన్న లాంటోడు’

తెలంగాణ రాష్ట్రంలో నిన్న బుధవారం జరిగిన ఖమ్మం బీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు హాజరైన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తన ప్రసంగంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం కేసీఆర్‌ మాకు పెద్దన్న లాంటోడు’ అని సంబోధించడంపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా నేర్చుకొన్నాం. కంటి వెలుగు, సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం అద్భుతమని ప్రకటించారు. ఈ కార్యక్రమాలను ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని …

Read More »

పంజాబ్ సీఎం కు ఢిల్లీ సీఎం మద్ధతు

పంజాబ్ సీఎం అయిన భగవంత్ కు ఆప్ ఆధినేత.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్  కేజ్రివాల్ మద్దతుగా నిలిచారు. ఇటీవల  జర్మనీ దేశం  నుంచి  ఢిల్లీ వస్తుండగా తప్పతాగి ఉండటంతో పంజాబ్ సీఎం భగవంత్ ను తాను ప్రయాణిస్తోన్న  విమానం నుంచి దించేశారని విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ సందర్భంగా  ఖండించారు. ‘పంజాబ్ రాష్ట్రంలో గత  75 ఏళ్లుగా ఏ ప్రభుత్వమూ చేయని మంచి పనులను ముఖ్యమంత్రిగా  …

Read More »

ఆప్ నేతలపై ఈడీ దాడులు

ఢిల్లీ రాష్ట్ర అధికార ఆప్ కి చెందిన సీనియర్ నేత, ఆ రాష్ట్ర హెల్త్ అండ్ హోమ్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. కోల్ కతాకు చెందిన ఓ కంపెనీతో నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు జరిపిన ఆరోపణలున్న నేపథ్యంలో ఈడీ ఈ సోదాలు చేపట్టింది. అయితే గత నెల మే 30న సత్యేంద్రను సెంట్రల్ ప్రోబ్ ఏజెన్సీ అరెస్టు చేసింది. జూన్ 9 వరకూ …

Read More »

పంజాబ్‌ ప్రజలకు సూపర్‌ న్యూస్..ఇకపై ఫ్రీ!

పంజాబ్‌లో సీఎం భగవంత్‌ మాన్‌ ఆధ్వర్యంలోని ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం అక్కడి ప్రజలకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఆప్‌ సర్కారు నెలరోజుల పాలన పూర్తయిన సందర్భంగా కొత్త కానుక ప్రకటించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఇంటికీ నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించనున్నట్లు వెల్లడించింది. ఈ పథకాన్ని ప్రకటించేందుకు ముందు ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో భగవంత్‌మాన్‌ సమావేశమై చర్చించారు. దీంతో ప్రభుత్వంపై …

Read More »

ఢిల్లీ సీఎం అరవింద్ ఇంటిపై దాడి-8మంది అరెస్ట్

ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి,ఆప్ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ యొక్క   అధికార నివాసంపై బీజేపీ నేతల దాడికేసులో ఢిల్లీ పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాలో అబద్ధాలున్నాయని సీఎం కేజ్రీవాల్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేవైఎం అధ్యక్షుడు తేజస్వీ సూర్య నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు ఆయన ఇంటిముందు నిన్న బుధవారం నిరసనకు దిగారు. కశ్మీర్‌ పండిట్లను కేజ్రీవాల్‌ అవమానించారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. …

Read More »

ఆ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మేం పాలిటిక్స్‌ నుంచి తప్పుకుంటాం: కేజ్రీవాల్‌

ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికలు (ఎంసీడీ)ను వాయిదా వేస్తున్న నేపథ్యంలో బీజేపీపై ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  బ్రిటీష్‌ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించి ప్రజాస్వామ్యం కోసం ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని.. ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికలను వాయిదా వేయడమంటే వారిని అవమానించినట్టేనని చెప్పారు. దిల్లీ అసెంబ్లీ వద్ద కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడారు.  ఎంసీడీ ఎన్నికలను సరైన సమయంలో నిర్వహించి …

Read More »

సీఎం అరవింద్ కేజీవాల్ పై పరువు నష్టం దావా

ఢిల్లీ ముఖ్యమంత్రి,ఆప్ అధినేత  అరవింద్ కేజీవాల్ పై పరువు నష్టం దావా వేస్తానని పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్నీ తెలిపారు. ఇటీవల చరణ్ సన్నిహితుల ఇంట్లో ఈడీ దాడులు జరగ్గా.. ‘నిజాయితీ లేని వ్యక్తి’ అని కేజీవాల్ విమర్శించారు. దీంతో తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా కేజీవాల్ వ్యాఖ్యానించారని.. ఆయనపై దావా వేస్తానని చరణ్ జిత్ చెప్పారు. గతంలోనూ తప్పుడు ఆరోపణలు చేసి.. కేజీవాల్ క్షమాపణలు …

Read More »

మోదీకి ఢిల్లీ సీఎం క్రేజీ ఫంచ్

దేశంలో వ్యాక్సినేషన్ కొరతపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం ఎందుకు టీకాలు కొనడం లేదని ప్రశ్నించారు. ఒకవేళ పాకిస్తాన్ దేశంపై దాడులు చేస్తే, రక్షించుకునే బాధ్యతను కూడా రాష్ట్రాలకే వదిలేస్తారా? సొంతంగా యుద్ధ ట్యాంకులు కొనుక్కోమని అంటారా? అంటూ మండిపడ్డారు. ఇతర దేశాల లాగా కాకుండా దేశంలో 6 నెలలు ఆలస్యంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని విమర్శించారు.

Read More »

ఢిల్లీ సర్కారు మరో సంచలన నిర్ణయం

లాక్డౌన్ విధింపుతో ఉపాధికి దూరమైన నిర్మాణ రంగ కూలీలను ఆదుకునేందుకు ఢిల్లీ సర్కారు ముందుకొచ్చింది. రిజిస్టర్ అయిన కూలీలకు రూ. 5,000 చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించింది. ఢిల్లీలో ఇప్పటివరకు 1,71,861 మంది నిర్మాణ కూలీలు రిజిస్టర్ అయ్యారు. వీరికి రూ. 5,000 సాయం అందనుంది. ఇక రాష్ట్రంలోని వలస కూలీలకు వసతి, వైద్యం, భోజనం లాంటి సౌకర్యాలను పర్యవేక్షించేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేసింది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat