Home / Tag Archives: assembly elections (page 3)

Tag Archives: assembly elections

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం -ఒకేసారి 10మంది ఎమ్మెల్యేలు

బీజేపీలోకి పది మంది ఎమ్మెల్యేలు చేరడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టిస్తుంది. ఈ క్రమంలో సిక్కిం రాష్ట్రంలో డెమోక్రటిక్ ఫ్రంట్ కి చెందిన పది మంది ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పది ఎమ్మెల్యేలు ఒకేసారి బీజేపీలో చేరడంతో మాజీ సీఎం,ఎస్డీఎఫ్ అధినేత పవన్ కుమార్ ఛామ్లింగ్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున పదిహేను మంది గెలుపొందారు. …

Read More »

కర్ణాటక రాజకీయ సంక్షోభంపై సుప్రీం సంచలన నిర్ణయం

గత కొన్ని రోజులుగా ఎంతో ఉత్కంఠ రేకెత్తిస్తున్న కన్నడ రాజకీయం తుది అంకానికి చేరింది. కుమారస్వామి ప్రభుత్వ మనుగడకు సంబంధించిన కీలక తీర్పును సుప్రీంకోర్టు బుధవారం వెలువరించింది. రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలపై తుది నిర్ణయం స్పీకర్‌దేనని, రాజీనామాల విషయంలో శాసన సభాపతికి పూర్తి అధికారం ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం​ చేసింది. అంతేకాకుండా కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించుకోవచ్చునని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన బలపరీక్ష గురువారం జరగనుంది. …

Read More »

టీడీపీతో పొత్తే మమ్మల్ని ముంచింది…

కూటమి పేరుతో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు మంచిది కాదన్న వాదన తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో మొదలైంది. ఓటమి నుంచి తేరుకుంటున్న కాంగ్రెస్‌… టీడీపీతో పొత్తు కొనసాగితే తెలంగాణలో పార్టీ భవిష్యత్‌ ప్రశ్నార్థకమవుతుందన్న అభిప్రాయంతో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్‌ వెలువడనున్న నేపథ్యంలో టీడీపీతో పొత్తుపై చర్చనియాంసంగా మారింది.లోక్‌సభ ఎన్నికల్లోనూ టీడీపీతో పొత్తు ఉంటే… తెలంగాణలో …

Read More »

అరూరి రమేష్ కు లక్ష మెజారిటీ-దరువు లేటెస్ట్ సర్వే..

తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్తు దేశమంతా రేపు మంగళవారం విడుదల కానున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొన్నది.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల సందర్భంగా గత సార్వత్రిక ఎన్నికల కంటే రెండు శాతం ఎక్కువగానే పోలింగ్ నమోదైంది. మొత్తం పదమూడు వందల మంది అభ్యర్థులు బరిలోకి ఉండగా కేవలం ప్రధాన పార్టీల తరపున బరిలోకి దిగిన అభ్యర్థుల మధ్యనే పోరు ఉంది.గత వారం రోజులుగా …

Read More »

సీఎం కేసీఆర్ నామినేషన్ కు ముహుర్తం ఖరారు..!

తెలగాణ రాష్ట్రంలో వచ్చే డిసెంబర్ నెల ఏడో తారిఖున సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా ఈ నెల పన్నెండో తారిఖున నోటిఫికేషన్ విడుదల కానున్నది. అదే రోజు నుండి నామినేషన్లను కూడా స్వీకరించనున్నట్లు ఎన్నికల కమీషన్ ఇప్పటికే ప్రకటించింది . ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రకటించిన నూట ఏడు మంది అభ్యర్థులకు రేపు ఆదివారం సాయంత్రం ఆ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా …

Read More »

నవంబర్‌లో ఎన్నికలకు షురూ….రాష్ట్ర ఎన్నికల సంఘం

ఈసీఐకి రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదిక.అక్టోబర్ నెలాఖరుకల్లా ఏర్పాట్లు పూర్తిచేస్తాం.పోలింగ్ కేంద్రాలను సిద్ధంచేస్తున్నాం.. మౌలిక సదుపాయాలూ కల్పిస్తాం.శాంతిభద్రతలపై డీజీపీతో వరుస భేటీలు.. ఈసీఐకి అందించిన నివేదికలో వెల్లడి.రాష్ట్ర అసెంబ్లీకి నవంబర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సంసిద్ధతను తెలియజేసింది. ఈ మేరకు మొత్తం ఎన్నికల ప్రక్రియపై చెక్‌లిస్టును ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ)కు నివేదించినట్టు తెలిసింది. అక్టోబర్ నెలాఖరుకల్లా అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తామని వారం క్రితం పంపిన …

Read More »

Breaking News-జమిలీ ఎన్నికల నోటిఫికేషన్ తేది ఖరారు..

ప్రస్తుతం దేశమంతటా ఒకటే చర్చ జమిలీ ఎన్నికలు.అందులో భాగంగా నిన్ననే దేశంలో ఉన్న పలు రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలతో జాతీయ లా కమీషన్ సమావేశమైంది.ఈ సమావేశంలో కొన్ని పార్టీలు ఎంపీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి..ఎమ్మెల్యే ఎన్నికలకు మాత్రం నో చెప్పాయి. మరికొన్ని పార్టీలు మాత్రం ఎంపీ,ఎమ్మెల్యే ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి.ఈ క్రమంలో జమిలీ ఎన్నికల నోటిఫికేషన్ తేదిలు ఖరారు అయినట్లు ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ …

Read More »

మొత్తం 211స్థానాలు ..లీడింగ్ ఎవరు ..?.ఏ పార్టీకి ఎన్ని స్థానాలు ..!

యావత్తు దేశమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి .అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న మొత్తం రెండు వందల ఇరవై రెండు స్థానాలకు ఇటివల ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే . ఈ రోజు మంగళవారం ఉదయం నుండి ప్రారంభమైన ఎన్నికల కౌంటింగ్ చాలా రసవత్తంగా సాగుతుంది .ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం రెండు వందల పదకొండు స్థానాల్లో …

Read More »

మోగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగారా ..!

కర్ణాటక రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమరానికి నగారా మోగింది.ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న మొత్తం రెండు వందల ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగే తేదీలను ప్రకటించింది ఎన్నికల సంఘం.మే పన్నెండో తారీఖున పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే నెల పదిహేనో తారీఖున ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తామని ఎన్నికల ప్రధానాధికారి ఓపీ రావత్ తెలిపారు.అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి నేటి నుండే అమల్లోకి రానున్నది.ఏప్రిల్ పదిహేడున …

Read More »

హిమాచల్ ప్రదేశ్ సీఎంగా కేంద్రమంత్రి..

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వెలువడిన సార్వత్రిక ఎన్నికల్లో నలబై నాలుగు స్థానాల్లో గెలిచి బీజేపీ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది .ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రి పేరును పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ పార్టీ వర్గాలు అంటున్నాయి .అయితే మొదటిగా ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రేమ కుమార్ ఓటమి చవిచూశారు . దీంతో ఇటు రాష్ట్ర అటు జాతీయ అధిష్టానం కేంద్రమంత్రిని ముఖ్యమంత్రిగా నియమించాలని యోచిస్తున్నట్లు ఆ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat