Home / Tag Archives: bharataratna

Tag Archives: bharataratna

అప్పుడెందుకు జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టలేదు?: సామినేని ఉదయభాను

టీడీపీ ఆవిర్భావ దినోత్సవమో, మహానాడు కార్యక్రమమో అయితే తప్ప మిగతా సమయాల్లో ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ఎన్టీఆర్‌ గుర్తురారని వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను విమర్శించారు. 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టీడీపీ నిర్వహించిన సభలో అన్నీ అబద్ధాలే చెప్పారని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని చెప్తున్న చంద్రబాబు.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని ఒక్క జిల్లాకు కూడా ఎన్టీఆర్‌ పేరు ఎందుకు పెట్టలేదని నిలదీశారు. సీఎం …

Read More »

మరో సారి సత్తా చాటనున్న విజయశాంతి

అటు గ్లామరస్ పాత్రల్లోనూ, ఇటు పవర్‌ఫుల్ పాత్రల్లోనూ నటించి లేడీ అమితాబ్‌గా గుర్తింపు సంపాదించుకున్నారు సీనియర్ హీరోయిన్ విజయశాంతి. ఒకవైపు స్టార్ హీరోల సినిమాల్లో కమర్షియల్ హీరోయిన్‌గానూ, ఆ తర్వాత ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాల కథానాయికగానూ సత్తా చాటారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి వెండితెరకు దూరమయ్యారు. ఇటీవల దర్శకుడు అనిల్ రావిపూడి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన `సరిలేరు నీకెవ్వరు` సినిమాతో పునరాగమనం చేశారు. ఆ సినిమాలో ఓ …

Read More »

ఎస్పీ బాలు గారికి భారతరత్న ఇవ్వండి:సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి ‘భారతరత్న’ ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు సోమవారం ఆయన ప్రధానికి లేఖ రాశారు. కాగా, అనారోగ్యం కారణంగా ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. 50 రోజుల క్రితం కరోనాబారినపడ్డ ఆయన.. వైరస్‌ నుంచి కోలుకున్నప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో తుదిశ్వాస విడిచారు. 4 దశాబ్దాలపాటు సినీ సంగీత …

Read More »

మాజీ ప్రధాని అటల్ మృతి గురించి షాకింగ్ ట్విస్ట్..!

భారత దేశపు మాజీ ప్రధానమంత్రి ,భారత రత్న ,బీజేపీ పార్టీ సీనియర్ నేత అయిన అటల్ బీహారి వాజ్ పేయి ఇటీవల మరణించిన సంగతి తెల్సిందే . అయితే వాజ్ పేయి మరణం గురించి బీజేపీపార్టీకి మిత్రపక్ష పార్టీ అయిన శివసేన పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ పార్టీ అధికారక పత్రిక అయిన సామ్నా లో ఒక సంపాదకీయంలో పలు అనుమానాలను లేవనెత్తింది.. స్వరాజ్యం అంటే ఏమిటీ అనే …

Read More »

అటల్ బీహారి వాజ్ పేయి సంతాప సభలో బీజేపీ మంత్రులు ఇకఇకలు.. పకపకలు..!

భారత మాజీ ప్రధాన మంత్రి, భారతరత్న అటల్ బీహారి వాజ్ పేయి ఇటీవల మృతి చెందిన సంగతి తెల్సిందే. అయితే మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్ పేయి అంత్యక్రియల సమయంలో బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పక్కనే మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ , ప్రస్తుత ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ఉండగా కాలు మీద కాలేసుకోని మరి కూర్చొని పలు వివాదాలకు గురైన సంఘటన …

Read More »

యూపీ సీఎం యోగీ సంచలన నిర్ణయం ..!

భారత మాజీ ప్రధాన మంత్రి,బీజేపీ సీనియర్ నేత,భారతరత్న అటల్ బీహారి వాజ్ పేయి అనారోగ్యకారణంగా మొన్న గురువారం మరణించిన సంగతి తెల్సిందే.. యావత్తు దేశమంతా ఆ మహనేతకు ఘననివాళులు అర్పించారు. ఈ క్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా దివంగత మాజీ ప్రధాన మంత్రి అటల్ బీహారి వాజ్ పేయి జ్ఞాపకాలను ప్రజల మదిలో నిలపడానికి ఆయన గౌరవార్థం …

Read More »

అటల్ జీ మరణం గురించి వ్యక్తిగత కార్యదర్శి షాకింగ్ కామెంట్స్..!

మాజీ ప్రధానమంత్రి,బీజేపీ సీనియర్ నేత,భారతరత్న అటల్ బీహారి వాజ్ పేయి మొన్న గురువారం సాయంత్రం మృతి చెందిన సంగతి విదితమే. భారత ఆర్థిక వ్యవస్థను,రాజకీయాలను అత్యంత ప్రభావితం చేసిన వారిలో ఒకరైన అటల్ మృతిని తట్టుకోలేక యావత్తు భారతవాని విషాదవదనంలో మునిగిపోయింది. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ మహనగరంలోని యమునా నది తీరంలో స్మృతి స్థలి వద్ద అటల్ అంత్యక్రియలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో …

Read More »

వాజ్ పేయి అంత్యక్రియల్లో అమిత్ షా కాలు మీద కాలేసుకోని దర్జాగా..!

ఒకపక్క యావత్తు దేశమంతా విషాదవదనాలతో మునిగితేలుతుంది. మాజీ ప్రధాన మంత్రి,రాజకీయ కురువృద్ధుడు,భారతరత్న అటల్ బీహారి వాజ్ పేయి నిన్న గురువారం సాయంత్రం మరణించిన సంగతి తెల్సిందే. ఈ రోజు శుక్రవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ మహనగరంలో యమునా నది తీరంలో రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో అధికార లాంఛనాలతో వాజ్‌పేయి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే ఈసమయంలో బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యవహరించిన తీరు ప్రస్తుతం వివాదాస్పదమైంది. …

Read More »

వాజ్ పేయి పెళ్ళి చేసుకోకపోవడానికి అసలు కారణమిదే..!

మాజీ ప్రధాన మంత్రి అటల్ బీహారి వాజ్ పేయి వివాహాం చేసుకోలేదని విషయం అందరికీ తెల్సిందే. అయితే వాజ్ పేయి ఎందుకు వివాహాం చేసుకోలేదో ఎవరికీ తెలియకపోవచ్చు. అయితే ఇదే విషయం గురించి అడిగితే వాజ్ పేయి ఏమన్నారో తెలుసా.. అసలు విషయానికి వస్తే 2002లో ఒక సందర్భంలో మాట్లాడుతూ తనకు పెళ్ళి చేసుకునే సమయం లేదు. బాధ్యత లేని జీవితాన్ని గడుపుతున్నాను అని ఆయన చమత్కరించారు.అయితే తాను కవితా …

Read More »

ఆస్పత్రిలో చేరిన మాజీ ప్రధాని వాజ్ పేయి .!

భారతదేశపు పదో ప్రధానమంత్రిగా 1998నుండి 2004వరకు బాధ్యతలు నిర్వహించిన మాజీ ప్రధాన మంత్రి అటల్ బీహారి వాజ్ పేయి ఈ రోజు సోమవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు .అయితే వైద్యుల సలహా మేరకే అల్ ఇండియా ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో సాధారణ వైద్య పరిక్షల కోసం చేరినట్లు సమాచారం . మాజీ ప్రధాని వాజ్ పేయి 1924లో జన్మించారు.1942లో జరిగిన క్వీట్ ఇండియా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat