ఏపీలో అటు వారాహి యాత్రలు చేస్తూనే..మరోవైపు సినిమాలు కూడా శరవేగంగా పూర్తి చేస్తున్న జనసేన అధిపతి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్..ఇటీవల పవర్ స్టార్ బ్రో సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్ కాకపోయినా పవన్ మేనియా మాత్రం ఊపేసింది. ప్రజెంట్ పవన్ కల్యాణ్ లైనప్ లో హరహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు ఉన్నాయి. హరహరవీరమల్లు కు టైమ్ టేకింగ్ ఎక్కువ కావడంతో విరామం ఇచ్చిన పవన్ …
Read More »పేరులోనే విక్టరీ ఉన్న వ్యక్తి…విక్టరీ వెంకటేష్ కు జన్మదిన శుభాకాంక్షలు !
విక్టరీ వెంకటేష్…కలియుగ పాండవులు చిత్రంలో సినీ రంగంలో అడుగుపెట్టి తన నటనతో, మాటలతో ప్రేక్షకులను అలరించి ఎన్నో హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుత రోజుల్లో మల్టీస్టారర్ అంటే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేది వెంకటేష్ నే. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ఎఫ్ 2’ మరియు ప్రస్తుతం వెంకీ మామ చిత్రంలో నటిస్తున్నారు. ఒక్కప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే వెంకటేష్ కే సాధ్యం అని చెప్పాలి. అప్పట్లో ఆయనకు …
Read More »జేజమ్మ పుట్టినరోజు సందర్భంగా బయటపడిన నిశ్శబ్దం..!
అరుంధతి, జేజమ్మ, రుద్రమదేవి, దేవసేన, భాగమతి, పంచాక్షరి ఈ అన్నీ పాత్రలకు ఒక్కరే మూలం ఆవిడే అనుష్క శెట్టి. ఇలాంటి పాత్రలకు తాను తప్ప వేరెవ్వరు సరిపోరని కూడా చెప్పాలి. సూపర్ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ జక్కన్న తెరకెక్కించిన విక్రమార్కుడితో ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళిపోయింది. అలా తన నటనతో, డాన్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో అందరిని మెప్పిస్తుంది. ప్రస్తతం …
Read More »టబు బర్త్ డే స్పెషల్..ఫస్ట్ లుక్ రిలీజ్..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ సినమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ రోజు టబు పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ఈమె ఇందులో ‘అలకనందాదేవి’ పాత్రలో ధనవంతురాలిగా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి …
Read More »జగన్ బర్త్ డే స్పెషల్…మరో సంచలనానికి శ్రీకారం !
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలకు ఆంధ్రరాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాను ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఇచ్చిన ఒక్కో హామీ అమలు చేయడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో హామీలను నెరవేర్చిన జగన్ మరో ప్రతిష్టాత్మక పధకం అమలుచేసారు. ‘వైయస్సార్ కంటి వెలుగు’ కార్యక్రమం ఈరోజు అనంతపురం జిల్లాలో ప్రారంభించారు. అనంతరం ప్రసంగించిన జగన్ ఈ కార్యక్రమానికి 560కోట్లు వెచ్చించామని అన్నారు. ఇక ఆరోగ్య శ్రీ …
Read More »త్రివిక్రమ్ బర్త్ డే ట్రీట్..బన్నీ ఫ్యాన్స్ కు పండగే !
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలయికలో వస్తున్న చిత్రం అల వైకుంఠపురంలో.ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అది అప్పట్లో ఫుల్ వైరల్ అయ్యింది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం త్రివిక్రమ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ …
Read More »నాగ్ ఉన్న బీచ్‌లో బికినీలో శ్రియ.. అక్కడ ఏం జరిగింది
ఈ మధ్య కుర్ర హీరోయిన్ల కంటే ముదురు హీరోయిన్లే ఎక్కువగా ఎక్స్ ఫోజ్ చేస్తున్నారు. పేరుకు తెలుగులో ఓ వెలుగు వెలిగినా.. చివరికి ఫారన్ కుర్రాడిని పెళ్లి చేసుకుని ఫ్రీడమ్ ని ఇంజాయ్ చేస్తున్నారు. పెళ్లి చేసుకుని కూడా అదే అందాలను అంతే బికినీలను వేసుకుని రచ్చ చేస్తున్నారు. అయితే తాజాగా శ్రియ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏకంగా బీచ్ లో బికినీ వేసుకుని …
Read More »మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల్లో మరోసారి అర్ధం పర్ధం లేకుండా మాట్లాడిన జనసేనాని
తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి అర్ధ రహితంగా మారాయి. తాను ఇంటర్ లో ఫెయిల్ అయినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని, అన్నయ్య దగ్గర లైసెన్స్డ్ పిస్టల్ ఉందని దాంతో కాల్చుకోవాలనుకున్నానని దాంతో ఇంట్లోవాళ్ళు భయపడి అన్నయ్య ముందుకు తీసుకెళ్లారని, ఆ సమయంలో అన్నయ ఇచ్చిన ఓదార్పుతోనే తాను బ్రతికున్నానని అందుకే తనకు అన్నయ్యంటే స్ఫూర్తి అన్నాడు పవన్.. అయితే అంతటితో ఆగలేదు.. ఇంటర్మీడియట్ పిల్లలు ఆత్మహత్య …
Read More »సూపర్ స్టార్ బర్త్ డే స్పెషల్..ఫాన్స్ కు పండగే పండగ !
మరో ముడురోజుల్లో మహేష్ ఫాన్స్ కు పండుగ అని చెప్పాలి ఎందుకంటే..ఆగష్టు 9 అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. తన పుట్టినరోజు సందర్భంగా మహేష్ తన అభిమానులకు మంచి ట్రీట్ ఇవ్వనున్నాడు. అదేమిటంటే ‘సరిలేరు నికేవ్వరు’ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో హీరో మహేష్, హీరోయిన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నికేవ్వరు’. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది …
Read More »వైఎస్ జయంతి సందర్భంగా రైతు దినోత్సవం నిర్వహించడానికి కారణాలివే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ మంచి రోజులు వచ్చాయి. తీవ్ర సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని పండుగగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేయగా.. తర్వాత మళ్లీ అంటే దాదాపుగా పదేళ్ల తర్వాత ఆయన జయంతిని పురస్కరించుకొని జులై 8న రైతు దినోత్సవం నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సీఎం వైయస్ జగన్ ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు. పంటల బీమా, రైతులకు వడ్డీలేనిరుణం , …
Read More »