Home / Tag Archives: Bollywood (page 71)

Tag Archives: Bollywood

ఆ మూవీ కోసం హీరో మాధవన్ ఇల్లు అమ్ముకున్నాడా..?

ఫేమస్ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్.. గూఢచర్యం ఆరోపణల్ని ఎదుర్కొని నిరపరాధిగా బయటపడ్డారు. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా రాకెట్రీ. ఇందులో మాధవన్ నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. తాజాగా ఓ నెటిజన్ ఈ సినిమా కోసం మాధవన్ ఇంటిని అమ్ముకున్నాడని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని రాకెట్రీని ప్రేక్షకులముందుకు తీసుకువచ్చారని ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన మాధవన్ ఏం చెప్పారంటే.. నెటిజన్ ట్వీట్ ఇదే.. రాకెట్రీ సినిమా …

Read More »

నెక్ట్స్ టార్గెట్ హృతిక్ రోషన్.. నీకవసరమా అంటూ నెటిజన్స్ ఫైర్

ప్రస్తుతం జరుగుతున్న కొన్ని పరిస్థితుల్ని చూస్తుంటే లాల్ సింగ్ చడ్డా సినిమాపై తీవ్ర వ్యతిరేకత ఇంకా కొనసాగుతూనే ఉందని అర్థమవుతోంది. కొంతమంది నెటిజన్లు బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమాను టార్గెట్‌ చేశారు. ఇటీవల ఈ మూవీ మిశ్రమ ఫలితాలను దక్కించుకోవడానికి ఈ తీవ్రత కారణమని హీరో అమీర్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా హృతిక్ రోషన్ అమీర్ ఖాన్ సినిమా కోసం మాట్లాడగా …

Read More »

తనంటే నాకు చాలా ఇష్టం.. పెదవి విప్పిన చైతూ..!

లాల్ సింగ్ చడ్డా సినిమాతో బాలీవుడ్‌లోకి వచ్చిన చైతూ ఇటీవల ఓ ఇంగ్లీష్ న్యూస్‌పేపర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన మనసులోని మాటలను బయటపెట్టారు. తన ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ గురించి చెప్పారు. బాలీవుడ్ హీరోయిన్ మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు చైతన్య. అంతే కాకుండా ఆలియా భట్ ప్రతి సినిమాలోనూ అద్భుతంగా నటిస్తుందని, తన యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని, ఆలియాతో నటించే …

Read More »

భారీ పారితోషకం తీసుకుంటున్న ధనుష్

తమిళ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ధనుష్ ఒకడు అని ఫిల్మ్ నగర్లో టాక్ . అయితే ప్రస్తుతం ధనుష్ నటించిన మూవీ తిరుచిత్రాంబళం. తెలుగులో తిరు పేరుతో ఈ నెల 18న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు ధనుష్ రూ.12 నుంచి రూ.15 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ధనుష్క జోడీగా …

Read More »

RSS పై మూవీ తీస్తా

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS)పై త్వరలో సినిమాతో పాటు వెబ్ సిరీస్ తీస్తానని రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ కథా రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. కొన్నేళ్ల క్రితం వరకు RSSపై తనకున్న భావన వేరని అన్నారు. RSSపై చిత్రం తీసేందుకు కథను అందించాల్సిందిగా కోరడంతో నాగ్ పూర్ వెళ్లానని.. అక్కడ సంస్థ గురించి వాస్తవాలు తెలుసుకున్నాక తన అభిప్రాయం తప్పని తెలుసుకున్నట్లు చెప్పారు.

Read More »

టెన్షన్ పెంచుతోన్న ఆనంద్ దేవరకొండ ‘హైవే’ ట్రైలర్

ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘హైవే’ ట్రైలర్ హీరో నాగశౌర్య రిలీజ్ చేశారు. ఈ నెల 19న ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ ఆహాలో విడుదలకానుంది. కేవి గుహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఆనంద్ సరసన మానస నటిస్తుంది. అభిషేక్‌ బెనర్జీ కీలక పాత్ర పోషించారు.  వెంకట తలారి నిర్మాత. సైకో థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను అంచనాలను పెంచుతోంది. మూవీలో ఆనంద్ ఓ ఫొటోగ్రాఫర్‌గా నటించారు.

Read More »

ప్రెగ్నెంట్ పై బిపాషా బసు ప్రకటన

తాను ప్రెగ్నెంట్ అయినట్లు బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు ప్రకటించింది. తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్ తో కలిసి బేబీ బంప్ తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘మాకు ఇది కొత్త దశ. జీవితంలోకి సరికొత్త వెలుగు వచ్చింది’ అని బిపాషా పేర్కొంది. 2015లో వచ్చిన హర్రర్ డ్రామా ‘ఎలోన్’లో నటించినప్పుడు బిపాషా, కరణ్ మధ్య ప్రేమ చిగురించింది. 2016లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat