లాల్ సింగ్ చడ్డా సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న చైతూ తాజాగా తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించి కొన్ని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. చాలా మంది అభిమానులు తన చేతిపై ఉన్న టాటూకు అర్థం ఏంటని అడుగుతున్నారని, కొందరు దాని మీనింగ్ తెలియకున్నా వారూ అదే వేయించుకోవడం చూశా అని చెప్పారు చైతన్య. ఇంతకీ దాని అర్థం ఏంటంటే సామ్‌తో జరిగిన పెళ్లి తేదీని అలా టాటూగా వేయించుకున్నాడట చైతూ. …
Read More »అలియాభట్ పై కరీనా కపూర్ సంచలన వ్యాఖ్యలు
సినిమా ఇండస్ట్రీలో వివాహం, గర్భధారణ విషయంలో తనపై వస్తున్న విమర్శలు, పుకార్లను చిరునవ్వుతో ఎదుర్కొంటున్న అలియాభట్ ను చూస్తుంటే గర్వంగా ఉందని బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్ చెప్పింది. కెరీర్లో ఉన్నతమైన దిశగా ఆమె ప్రయాణిస్తోందని పేర్కొంది. అలియా కన్నా పెద్ద స్టార్ లేరనిపిస్తోందని తెలిపింది. ప్రస్తుతం తన దృష్టిలో ఆమె ఉన్నతమైన వ్యక్తి అని కొనియాడింది.
Read More »అందాలను ఆరబోస్తున్న మానుషి చిల్లర్
థ్యాంక్యూ.. ఓటీటీలోకి వచ్చేస్తుందోచ్…
అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన థ్యాంక్యూ సినిమా త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ఈ 11 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ అమెజాన్ ప్రైమ్ సంస్థ ఓ వీడియోను విడుదల చేసింది. చైతూకి జోడిగా రాశీఖన్నా, అవికాగోర్, మాళవికా నాయర్ నటించారు.
Read More »మహేశ్ బాబుకు శుభాకాంక్షల వెల్లువ
బర్త్ డే సందర్భంగా ప్రిన్స్ మహేశ్ బాబుకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్కు గ్రీటింగ్స్ తెలిపారు. ‘ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేశ్ బాబు. ఆ భగవంతుడు అతనికి మరింత శక్తిని, సక్సెస్ను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే మహేశ్ బాబు’ అని ట్వీట్ చేశారు. మహేశు మరికొంతమంది ప్రముఖులు విషెస్ తెలిపారు.
Read More »ఆ సీనియర్ కమెడియన్‌కు అమీర్‌ఖాన్ ఎవరో తెలీదంటా..!
ఆయనో ఫేమస్ కమెడియన్.. 40 ఏళ్లు ఇండస్ట్రీలో ఉన్నాడు. కానీ అదే రంగానికి చెందిన ఓ స్టార్‌హీరో ఎవరో తనకు తెలీదట.. తాజాగా ఆ నటుడు మీడియాతో ముచ్చటించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. స్టార్ హీరోలు, తోటి నటులు, నటులు గురించి తెలియకపోతే ఇండస్ట్రీలో ఉండడం దేనికో అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇంతకూ ఇలాంటి కామెంట్స్ …
Read More »మత్తెక్కిస్తున్న పూనమ్ బజ్వా
NTR అభిమానులకు Shocking News
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువస్టార్ హీరో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రానున్న NTR30 సినిమా షూటింగ్ మరికొంత ఆలస్యంగా ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆచార్య తర్వాత వెంటనే ప్రారంభించాలని కొరటాల భావించినా.. స్క్రిప్ట్స్ మరింత దృష్టి పెట్టాలని తారక్ సూచించినట్లు టాక్. దీంతో నవంబర్ వరకు షూటింగ్ షురూ కాదని తెలుస్తోంది. ఈ సినిమా కోసం బరువు తగ్గేందుకు ఎన్టీఆర్ రెండు నెలలు …
Read More »అభిమానులకు నేషనల్ క్రష్ పిలుపు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ .. యువతకు అభిమాన కలల యువరాణి.. రష్మిక మందన్న తన అభిమానులను ఉద్ధేశిస్తూ ట్విట్టర్ సాక్షిగా కొన్ని సూచనలు చేస్తూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం భారీగా వర్షాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరింది. పనులు పూర్తిచేసుకొని తిరిగి ఇళ్లకు చేరే సమయంలో, వర్షంలో బైక్ నడిపే సమయంలో ప్లీజ్.. జాగ్రత్తగా ఉండి సురక్షితంగా …
Read More »ఆ పాత్రలు చేయాలని ఉంది-కృతిశెట్టి సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి చిన్న వయసులో ఎంట్రీచ్చిన ముద్దుగుమ్మ కృతిశెట్టి. తాను నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉందని స్టార్ హీరోయిన్ కృతిశెట్టి తెలిపింది. ఉప్పెన తర్వాత చాలా వరకు అలాంటి పాత్రలే వచ్చాయి.. అయితే జాగ్రత్తగా ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నానని చెప్పింది. మాచర్ల నియోజకవర్గం ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘నితిన్ చాలా నిజాయితీ గల వ్యక్తి. ఆయనలో అందమైన అమాయకత్వం ఉంది. ఈ మూవీలో …
Read More »