Home / Tag Archives: botsa satyanarayana

Tag Archives: botsa satyanarayana

చంద్రబాబుకు వాళ్లిద్దరే గురువులు: మంత్రి బొత్స

టీడీపీ అధినేత చంద్రబాబుకు మానవత్వం, విలువలు లేవని.. పండగ రోజు కూడా రాజకీయ ఉపన్యాసాలు ఇస్తూ గురువలను అవహేళన చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. టీచర్స్‌ డే సందర్భంగా రాష్ట్రంలోని 176 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సీఎం సత్కరించారని.. ఈ విషయం టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదని వ్యాఖ్యానించారు. వెన్నుపోటుకు ఆజ్యం పోసిన రామోజీరావు, రాధాకృష్ణలే చంద్రబాబుకు గురువులు …

Read More »

టైమ్‌ చూసుకుని మళ్లీ మూడు రాజధానుల బిల్లు: బొత్స

రాష్ట్రంలో మూడు రాజధానుల నిర్ణయానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.  విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. మూడు రాజధానులు తమ ప్రభుత్వం, పార్టీ విధానమని స్పష్టం చేశారు. ‘‘మొదటి నుంచీ ఇదే తమ విధామని చెప్తూనే ఉన్నాం. టైమ్‌ చూసుకుని అసెంబ్లీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు పెడతాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడమనేది మా ప్రభుత్వ లక్ష్యం’’ అని బొత్స చెప్పారు. 

Read More »

మంత్రి బొత్స ఇంట విషాదం

ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట విషాదం నెలకొన్నది.మంత్రి బొత్స సత్యనారాయణ తల్లి ఈశ్వరమ్మ మరణించారు. గత నెల రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆమె విశాఖలోని ఆసుపత్రిలోచికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మంత్రి తల్లి మరణ వార్త విన్న పలువురు రాజకీయ ప్రముఖులు బొత్స కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.

Read More »

బలహీన వర్గాలకు న్యాయం చేయాలని చూస్తుంటే అడ్డుపడుతున్న చంద్రబాబు

రాష్ట్ర పురపాలకశాఖామంత్రి బొత్స సత్యన్నారాయణ తాజా పరిణామాలపై స్పందించారు. స్దానిక సంస్దల్లో తాము ఎస్సీఎస్టీలకు, బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే 59శాతం రిజర్వేషన్ల నిర్ణయం తీసుకున్నామన్నారు. కానీ కోర్టు 50 శాతానికి రిజర్వేషన్లు మించకూడదని చెప్పడంతో కోర్టు తీర్పునకు లోబడే ఎన్నికలకు వెళ్తామన్నారు. నెలరోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని కోర్టు చెప్పిందన్నారు. రిజర్వేషన్లపై టిడిపి నేత ప్రతాపరెడ్డి కోర్టులో పిటీషన్ వేసారని ఇది దుర్మార్గమన్నారు. బడుగు,బలహీన వర్గాలకు అండగా …

Read More »

రామోజీరావుకు బహిరంగ లేఖ రాసిన మంత్రి బొత్స..!

ఈనాడు దినపత్రిక రామోజీరావు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ లేఖ రాశారు.. ఆ లేఖ యధాతధంగా..ఈ రోజు ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో నేను అన్నట్టుగా ప్రచురించిన వార్తను చూసిన తరవాత ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. ఈ లేఖతోపాటుగా నిన్న నేను మాట్లాడిన వీడియోను కూడా మీ విలేకరికి ద్వారా మీకు పంపుతున్నాను. మీ తప్పుడు వార్తను వెనక్కు తీసుకుంటూ నా ఈ బహిరంగ లేఖకు అంతే ప్రాముఖ్యం …

Read More »

చంద్రబాబు,లోకేష్ ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతాయా..?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు దగ్గర గతంలో పీఎస్ గా పనిచేసిన పి శ్రీనివాస్ ఇళ్ళపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి విదితమే. ఐటీ దాడుల్లో సుమారు రెండు వేల కోట్లకు పైగా అక్ర్తమాస్తులను ఐటీ అధికారులు గుర్తించారు. ఐటీ దాడుల్లో శ్రీనివాస్ దగ్గర కొన్ని వస్తువులు లభ్యమయ్యాయి. ఇందులో భాగంగా శ్రీనివాస్ ఐదేళ్లు రాసిన ఒక డైరీని అధికారులు …

Read More »

రాజధాని రైతుల సమస్యలు, ఉద్యోగులపై క్లారిటీ…!

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా సేవ్ అమరావతి ఉద్యమాన్ని రాష్ట్రస్థాయికి తీసుకువెళ్లడానికి టీడీపీ అధినేత చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో అందరు జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తుంటే చంద్రబాబు మాత్రం తన స్వార్ధం కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపై స్పందించిన మంత్రి బొత్స అభివృద్ధి వికేంద్రీకరణ పై పూర్తి స్థాయిలో చర్చిస్తున్నామని, ఈ రోజు హై పవర్ …

Read More »

చంద్రబాబుకు ధీటైన కౌంటర్ ఇచ్చిన బొత్స..!

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకు మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ గట్టి కౌంటర్ ఇచ్చాడు. రాజదాని విషయంపై నిర్ణయం తీసుకోవడానికి జగన్ ఎవరు ? బోస్టన్ గ్రూపు ఎవరూ అని చంద్రబాబు ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఘాటుగా స్పందించిన బొత్స పదేళ్లపాటు హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు అది వదిలి రావడానికి ఎవరు అధికారమిచ్చరో ఆ ప్రజలే జగన్ కి అధికారం ఇచ్చారని చంద్రబాబు మర్చిపోయినట్టున్నారు …

Read More »

జగన్ ప్రభుత్వం ఓ తుగ్లక్ ప్రభుత్వం-మాజీ మంత్రి అచ్చెన్నాయుడు

ఏపీ అధికార వైసీపీ నేత,మంత్రి బొత్స సత్యనారాయణ పై మాజీ మంత్రి,టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ” ఏపీ రాజధాని ప్రాంతమైన అమరావతిలో ఒక్క ఇటుక కూడా పడలేదు .. అంతా గ్రాఫిక్స్ అంటూ మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ ఒక జోకర్ లా కన్పిస్తున్నాడు అని విమర్శించారు. అమరావతి ప్రాంతంలో రూ.30 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేసిన వైసీపీ నేతలతో తాను బహిరంగ …

Read More »

బొత్సతో పాటు మేకపాటి కూడా మంత్రే కదా.. జగన్ కట్టుకున్న ఇల్లు కనిపించట్లేదా.?

100% రాజధాని విషయంలో మార్పు ఉండదు. సీఎం క్యాంప్ ఆఫీస్, ఇల్లు అమరావతిలో కట్టుకున్న విషయం మరువొద్దు. అలానే 2009లో ప్రకాశం బ్యారేజ్ నుండి సముద్రంలోకి విడుదలైన నీరు 11.20 లక్షల క్యూసెక్కులు.. అపుడు కరకట్ట అంచులవరకు నీరు వచ్చినమాట వాస్తవమే కాబట్టి అలాంటి వరదలు వచ్చినపుడు నష్టం కచ్చితంగా జరుగుతుంది.. దీనిపై విశ్లేషణలు జరుగుతున్నాయి. ఈప్రాంతంలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. అయితే బొత్స మాట్లాడిన మాటలను వక్రీకరించారు.. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat