Home / Tag Archives: botsa

Tag Archives: botsa

చంద్రబాబుకు వాళ్లిద్దరే గురువులు: మంత్రి బొత్స

టీడీపీ అధినేత చంద్రబాబుకు మానవత్వం, విలువలు లేవని.. పండగ రోజు కూడా రాజకీయ ఉపన్యాసాలు ఇస్తూ గురువలను అవహేళన చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. టీచర్స్‌ డే సందర్భంగా రాష్ట్రంలోని 176 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సీఎం సత్కరించారని.. ఈ విషయం టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదని వ్యాఖ్యానించారు. వెన్నుపోటుకు ఆజ్యం పోసిన రామోజీరావు, రాధాకృష్ణలే చంద్రబాబుకు గురువులు …

Read More »

వాళ్లు అనుకున్నవన్నీ అవ్వాలంటే ఎలా?: బొత్స

ఏపీలో ఉపాధ్యాయ సంఘాలు, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు చేస్తున్న బడి కోసం బస్సు యాత్ర వెనుక ఏ ఉద్దేశాలున్నాయో ఎవరికి తెలుసని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వాళ్లు అనుకున్నవన్నీ అవ్వాలంటే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. పాఠశాలల విలీనం అంశంలో ఉపాధ్యాయుల వైఖరిపై మంత్రి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో మీడియాతో బొత్స మాట్లాడారు. ప్రభుత్వాలను బెదిరిస్తామంటే పనులు కావని తేల్చి చెప్పారు. టీచర్లు 8 …

Read More »

పువ్వాడ అజయ్‌ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్‌

పోలవరం ప్రాజెక్టు, విలీన మండలాలపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. డిజైన్ల ప్రకారమే పోలవరం నిర్మాణం జరుగుతోందని.. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ఏమీ చేయడం లేదు కదా? అని ఆయన వ్యాఖ్యానించారు. పువ్వాడ అజయ్‌ వ్యాఖ్యలను బొత్స దృష్టికి మీడియా ప్రతినిధులు తీసుకెళ్లగా ఆయన స్పందించారు. మాట్లాడే వ్యక్తులు బాధ్యతగా మాట్లాడాలన్నారు. సాంకేతికంగా ఇబ్బందులుంటే దాన్ని ఎలా పరిష్కరించాలనేదానిపై …

Read More »

తప్పు చేస్తే ఎలాంటి వారైనా అరెస్ట్‌ అవ్వక తప్పదు: బొత్స

తప్పు చేసిన వారు ఎవరైనా వారిని అరెస్ట్‌ చేయక తప్పదని.. అయితే వారు తప్పులేదని నిరూపించుకోవాలని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ నేత, మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్‌ నారాయణను చిత్తూరు పోలీసులు అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో సీఎం జగన్‌ను మంత్రి కలిశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. టెన్త్‌ ఎగ్జామ్‌ పేపర్లు ఎక్కడెక్కడ లీక్‌ అయ్యాయో అధికారులు విచారణ చేస్తున్నారని చెప్పారు. …

Read More »

టైమ్‌ చూసుకుని మళ్లీ మూడు రాజధానుల బిల్లు: బొత్స

రాష్ట్రంలో మూడు రాజధానుల నిర్ణయానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.  విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. మూడు రాజధానులు తమ ప్రభుత్వం, పార్టీ విధానమని స్పష్టం చేశారు. ‘‘మొదటి నుంచీ ఇదే తమ విధామని చెప్తూనే ఉన్నాం. టైమ్‌ చూసుకుని అసెంబ్లీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు పెడతాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడమనేది మా ప్రభుత్వ లక్ష్యం’’ అని బొత్స చెప్పారు. 

Read More »

మంత్రులతో భేటీ అయిన రాజధాని రైతులు.. అమరావతి రాజకీయం ఏ మలుపు తిరగబోతుంది..!

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటనకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు గత నెల రోజులుగా అందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన రైతులు ఎక్కువగా ఉన్న తుళ్లూరు, మందడం, వెలగపూడి గ్రామాల్లో మాత్రమే ఆందోళనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. రాజధాని తరలిపోతే..చావే శరణ్యమన్నట్లుగా రైతులను మానసిక ఆందోళనకు గురి చేస్తూ..వారిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాడు చంద్రబాబు. కాగా రాజధాని …

Read More »

రాజధానిపై బొత్స వ్యాఖ్యలు… నాడు బాబు చెప్పినవే..ఇవిగో సాక్ష్యాలు…!

ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజధానిని అమరావతిని నుంచి దొనకొండకు తరలిస్తారంటూ.. టీడీపీ, ఎల్లోమీడియా దుష్ప్రచారం మొదలుపెట్టింది. ఇటీవల కృష్ణా నదికి వరదలు వచ్చిన నేపథ్యంలో కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇంటితో సహా, అమరావతిలో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో అమరావతికి వరద ముంపు ప్రమాదం ఉంది కాబట్టి..కాలువలు, డ్యామ్‌లు, పెద్ద ఎత్తున నిర్మించాల్సి వస్తుందని… లక్ష రూపాయలు అయ్యే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat