Home / Tag Archives: carona cases (page 58)

Tag Archives: carona cases

దేశంలో కరోనా కేసుల సంఖ్య 2 కోట్లు

దేశంలో కరోనా కేసుల సంఖ్య 2 కోట్ల మార్కును దాటింది. 24 గంటల వ్యవధిలో 3,57,229 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 3,449 మంది కరోనా సోకి మరణించారు. ఫలితంగా, దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2,02,82,833కు చేరగా… మరణాల సంఖ్య 2,22,408కు పెరిగింది. మొత్తంగా 1,66,13,292 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 34,47,133 యాక్టివ్ కేసులున్నాయి.

Read More »

తెలంగాణలో తగ్గని కరోనా కేసులు

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రంలో 58,742 మందికి పరీక్షలు చేయగా.. 5,695 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనాతో చికిత్స పొందుతూ 49 మరణాలు సంభవించినట్లు హెల్త్ బులిటెన్లో అధికారులు తెలిపారు. కరోనా నుంచి 6,206మంది కోలుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారికంగా 80,135 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.

Read More »

 తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి హోరు

 తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. 24 గంటల్లో 7,430 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది. దీంతో తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,50,790కి చేరింది. కొత్తగా 5567 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లగా.. ఇప్పటి వరకు 3,67,727 మంది కోలుకున్నారు. నిన్న ఒకే రోజు 56 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య …

Read More »

క‌రోనాపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క సూచ‌న‌లు

కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, రోజుకు మూడు సార్లు స‌మీక్ష జ‌రిపి స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించాల‌ని సీఎస్ సోమేశ్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రెమ్‌డెసివిర్, ఆక్సిజ‌న్, వ్యాక్సిన్, బెడ్ల ల‌భ్య‌త‌లో ఎలాంటి లోపం రానివ్వొద్ద‌ని సీఎస్‌ను సీఎం ఆదేశించారు. ఆరోగ్య శాఖ ఉన్న‌తాధికారులంద‌రూ స‌మ‌న్వ‌యంతో ప‌ని చేసి రాష్ర్టాన్ని క‌రోనా బారి నుంచి బ‌య‌ట‌ప‌డేయాల‌ని కేసీఆర్ సూచించారు. అనుక్షణం కరోనా పర్యవేక్షణకు సీఎంవో నుంచి సీఎం …

Read More »

తెలంగాణలో థియేటర్లపై ఆంక్షలు పొడగింపు

తెలంగాణలో థియేటర్లపై ఆంక్షలు పొడగించారు. మే 8వరకు ఆంక్షలు పొడిగిస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి కర్ఫ్యూ మే 8 వరకు పొడిగించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లలో కొవిడ్ విస్తరించేందుకు ఛాన్సులు ఎక్కువుండటంలో గతంలోనే థియేటర్ల యజమానులు, పంపిణీదారులు సినిమాలు నిలిపేశారు. వకీల్ సాబ్ మూవీకి మాత్రం మినహాయింపు ఇచ్చారు.

Read More »

తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్

తెలంగాణలో గత 24 గంటల్లో 77,091 కరోనా టెస్టులు చేస్తే 7,646 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 4,35,606కు చేరింది. నిన్న కరోనాతో 53 మంది చనిపోగా, మరణాల సంఖ్య 2,261గా ఉంది. గత 24 గంటల్లో 5,926 మంది కరోనాను జయించారు. 77,727 యాక్టివ్ కేసులున్నాయి. మరణాల రేటు 0.51% కాగా రికవరీల రేటు 81.63%గా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,29,05,854 కరోనా టెస్టులు చేశారు.

Read More »

దేశంలో కరోనా ఉద్ధృతి హోరు

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 3,86,452 పాజిటివ్ కేసులు వచ్చాయి. 3,498 మంది మృతి చెందారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,87,62,976కు చేరగా మరణాల సంఖ్య 2,08,330గా ఉంది. మరోవైపు కరోనాను జయించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. గత 24 గంటల్లో 2,97,540 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 31,70,228గా ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 19,20,107 కరోనా టెస్టులు చేశారు.

Read More »

టీమిండియా ఆటగాడు ఆశ్విన్ ఇంట్లో కరోనా కల్లోలం

టీమిండియా ఆఫ్‌ స్పిన్నర్‌, ఆల్‌ రౌండర్‌ ఇంట్లో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. ఇంట్లో ఉన్న పది మందికి వైరస్‌ సోకింది. ఈ విషయాన్ని అశ్విన్‌ భార్య పృథ్వీ నారాయణన్‌ తెలిపింది. శుక్రవారం టెస్టులు నిర్వహించుకోగా.. వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని ట్వీట్‌ చేసింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున బరిలో ఉన్న అశ్విన్‌ గతవారం సీజన్‌ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.‘ఒకే వారంలో ఇంట్లోని ఆరుగురు …

Read More »

క‌రోనా ఎఫెక్టు- పేషెంట్ల కోసం అంబులెన్స్ డ్రైవ‌ర్‌గా హీరో

కరోనా బాధితులకు సహాయం చేయడానికి ద‌క్షిణాదికి చెందిన ఓ నటుడు అంబులెన్స్ డ్రైవర్‌గా మారిపోయారు. క‌రోనా పేషెంట్ల‌ను ద‌వాఖాన‌కు తీసుకెళ్ల‌డం, ద‌వాఖాన నుంచి ఇంటికి తీసుకెళ్ల‌డం చేస్తూ శ‌హ‌బాష్ అనిపించుకుంటున్నారు సౌతిండియాకు చెందిన న‌టుడు అర్జున గౌడ‌. యువ‌రాథ‌న‌, రుస్తోమ్ సినిమాల‌తో మంచి ఇమేజ్‌ను సంపాదించుకున్న అర్జున గౌడ‌.. ప్రాజెక్ట్ స్మైల్ ట్ర‌స్ట్‌లో స‌భ్యుడిగా చేరి నిరేపేద‌ల‌కు సేవ‌లందిస్తున్నాడు. క‌రోనా సోకిన వారిని ద‌వాఖాన‌ల‌కు తీసుకెళ్ల‌డం, చ‌నిపోయిన వారిని శ్మ‌శాన …

Read More »

పూర్తిస్థాయి కరోనా ఆసుపత్రిగా ఎంజీఎం

తెలంగాణలోని వరంగల్ పట్టణంలో ఉన్న ఎంజీఎం సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ను పూర్తిస్థాయి కొవిడ్‌ దవాఖానగా మార్చారు. ఇందులో నేటి నుంచి కరోనా రోగులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి. అదేవిధంగా కాకతీయ మెడికల్‌ కళాశాల ఆవరణలోని కేఎంసీ సూపర్‌ స్పెషాలిటీ దవాఖానలో నాన్‌ కొవిడ్‌ రోగులకు వైద్యసేవలు అందించనున్నారు. ఈ దవాఖానను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శుక్రవారం ప్రారంభించనున్నారు. మొదట 50 పడకలతో సేవలు ప్రారంభించి, వారం రోజుల్లో దానిని 250 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat