Home / Tag Archives: carona death rate (page 10)

Tag Archives: carona death rate

దేశంలో కొత్తగా 67 వేల కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 67 వేల కేసులు నమోదవగా, తాజాగా అవి 71 వేలకు చేరాయి. ఇది నిన్నటికంటే 5.5 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు 4.24 కోట్లు దాటాయి. దేశంలో కొత్తగా 71,365 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,24,10,976కు చేరింది. ఇందులో 5,05,279 మంది బాధితులు మృతిచెందగా, 8,92,828 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. …

Read More »

నిలకడగా వైసీపీ ఎంపీ ఆరోగ్యం

నిన్న పార్లమెంటులో అస్వస్థతకు గురైన ఏపీకి చెందిన అధికార పార్టీ వైసీపీ రాజ్యసభ  ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రాజ్యసభ ముగిసిన అనంతరం షుగర్ లెవల్స్ తగ్గడంతో ఆయన కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే సహచర ఎంపీలు రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు.

Read More »

కరోనా ముప్పుపై WHO చీఫ్ అథనోమ్ కీలక వ్యాఖ్యలు

కరోనా ముప్పుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డా.టెడ్రోస్ అథనోమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి ప్రభావం దశాబ్దాలపాటు ఉంటుందని, వైరస్ సోకే ముప్పు కూడా అదే స్థాయిలో ఉంటుందని హెచ్చరించారు. ఇక కామన్వెల్త్ దేశాల్లో కేవలం 42 శాతం, ఆఫ్రికా దేశాల్లో సగటు వ్యాక్సినేషన్ రేటు కేవలం 23 శాతమేనని చెప్పారు. వ్యాక్సిన్ పంపిణీలో దేశాల మధ్య వ్యత్యాసం ఉందని, అలా కాకుండా అందరికీ అందించడమే ప్రపంచ …

Read More »

దేశంలో కరోనా వ్యాప్తికి కాంగ్రెస్ పార్టీనే కారణం -ప్రధాని మోదీ

దేశంలో కరోనా వ్యాప్తికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ప్రధాని మోదీ ఆరోపించడంపై విమర్శలు వస్తున్నాయి. లాక్డౌన్లో ఎక్కడివారు అక్కడే ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)  హెచ్చరించింది. కానీ కాంగ్రెస్ నేతలు ముంబైలో వలస కార్మికులకు ఫ్రీగా రైలు టికెట్లు ఇచ్చి స్వస్థలాలకు పంపిందని ప్రధానమంత్రి నరేందర్ మోదీ అన్నారు. సాయం చేసిన తమను నిందిస్తారా? ప్రభుత్వ అసమర్థత వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతే సిగ్గు లేకుండా మాట్లాడుతారా? …

Read More »

దేశంలో కొత్తగా 67,597 క‌రోనా కేసులు

 దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త 67,597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. క‌రోనా నుంచి 1,80,456 మంది కోలుకున్నారు. గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనా వ‌ల్ల 1188 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ చెప్పింది. దేశంలో ప్ర‌స్తుతం 2.35 శాతం క‌రోనా యాక్టివ్ కేసులు ఉన్న‌ట్లు ఆ శాఖ తెలిపింది. యాక్టివ్ కేసుల మొత్తం సంఖ్య 9,94,891గా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వ‌ల్ల మ‌ర‌ణించిన వారి …

Read More »

దేశంలో కొత్తగా 1,27,952 కరోనా కేసులు

దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,27,952 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,059 మంది వైరస్ మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,01,114కు చేరింది. ఇక కొత్తగా 2,30,814 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 13,31,648 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 168,98,17,199 కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.

Read More »

GHMCలో కొత్తగా 746 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో తాజాగా మరో 746 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 181,299 కరోనా కేసులు నమోదయ్యాయి. 15-18 సంవత్సరాల వయసు గల వారు కొవిడ్ వ్యాక్సిన్, మొదటి డోస్ తీసుకున్నవారు రెండో డోస్, 60 ఏళ్ల వయసు పైబడిన వారు, ఫ్రెంట్ లైన్ వర్కర్స్ బూస్టర్ డోస్ తీసుకోవాలన్నారు.

Read More »

దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న Bad News

దేశంలో గత రెండు రోజులుగా  కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 1,67,059 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే దాదాపు 40 వేల కేసులు తక్కువగా నమోదయ్యాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 1,192 మంది వైరస్తో మరణించారు. నిన్నటితో పోలిస్తే 250 అధికం. ఇక తాజాగా 2,54,076 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 17,43,059 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More »

దేశంలో కొత్తగా 2,34,281 మందికి  కరోనా

దేశంలో  కరోనా తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక రోజులో దేశ వ్యాప్తంగా మొత్తం 2,34,281మంది కరోనా బారీన పడ్డారు. దీంతో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4.10కోట్లకు చేరుకుంది.  తాజాగా నమోదైన కరోనా కేసుల్లో ఒక్క యాబై వేల కరోనా కేసులు కేరళ రాష్ట్రంలో నమోదయ్యాయి. గత ఇరవై నాలుగంటల్లో 893మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 4,94,091కి చేరుకుంది. ప్రస్తుతం క్రియాశీల కేసులు 1,19,396 …

Read More »

తెలంగాణలో కొత్తగా 2,484 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం కొత్తగా 2,484 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆదివారం మొత్తం 65,263మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 7.61లక్షలకు చేరుకుంది. తాజాగా 4,207మంది కరోనా నుండి కోలుకున్నారు. మొత్తంగా 7.18లక్షల మంది కరోనా నుండి కోలుకున్నారు. అయితే ఆదివారం కరోనాతో ఒకరు మరణించగా ఇప్పటివరకు 4,086మంది కరోనాతో మరణించారు.  ప్రస్తుతం 38,723 …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri