Home / Tag Archives: carona death rate (page 3)

Tag Archives: carona death rate

క‌రోనా కేసుల ప‌ట్ల ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆందోళ‌న

చైనాలో అనూహ్య రీతిలో పెరుగుతున్న క‌రోనా కేసుల ప‌ట్ల ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. అవ‌స‌ర‌మైన వారికి త్వ‌ర‌గా ఆ దేశం వ్యాక్సిన్ ఇవ్వాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వో కోరింది. చైనాలో తీవ్ర‌మైన క‌రోనా కేసులు న‌మోదు కావ‌డం ఆందోళ‌న‌క‌ర‌మే అని డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథ‌న‌మ్ గెబ్రియాసిస్ తెలిపారు. అయితే ఏ స్థాయిలో వ్యాధి తీవ్ర‌త ఉన్న‌దో ఆ దేశం వెల్ల‌డించాల‌ని టెడ్రోస్ కోరారు. హాస్పిట‌ళ్ల‌లో జ‌రుగుతున్న అడ్మిష‌న్లు, …

Read More »

ఎక్స్‌బీబీ కరోనా ప్రాణాంతకమా..?

కొవిడ్ ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ కరోనా వైరస్ కొత్త వేరియంట్ ప్రారంభమైందని.. ప్రాణాంతకమని.. దాన్ని గుర్తించడం అంత సులభమేమీ కాదంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఈ వైరస్ బారిన పడిన వారికి దగ్గు, జ్వరం వంటివేమీ ఉండవని.. కీళ్ల నొప్పులు, తలనొప్పి, న్యూమోనియా వంటివి పరిమితంగా ఉంటాయని సదరు న్యూస్ సారాంశం. దీని మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని.. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్న …

Read More »

దేశంలోకి మరో భయాంకర వైరస్ ఎంట్రీ.. తస్మాత్ జాగ్రత్త

కర్ణాటక రాష్ట్రంలో మొదటి సారిగా జికా వైరస్ కేసు వెలుగులోకి వచ్చింది. ఐదు సంవత్సరాల బాలికకు ఈ వైరస్ నిర్ధారణ అయ్యింది. ఈ వ్యాధి విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ తెలిపారు.కర్ణాటకలో జికా వైరస్ వెలుగు చూడటం కలకలం రేపింది. రాయచూర్ జిల్లాకు చెందిన ఐదేళ్ల బాలికకు రాష్ట్రంలో మొదటి జికా వైరస్ కేసు నిర్ధారణ అయ్యింది. …

Read More »

కోవిడ్ వచ్చిన వాళ్లకు మతిమరుపు వస్తుందా..?

కోవిడ్ తో మతిమరుపు రావడం ఖాయమా.. ?. కొవిడ్ వచ్చిన వాళ్లకు శ్వాస వ్యవస్థ పనితీరు దెబ్బతింటుందని చాలా మందికి తెల్సిందే. అయితే  ఈ మహమ్మారి మన జ్ఞాపకశక్తిపై కూడా ప్రభావం చూపుతుందట. కొవిడ్‌తో బాధపడుతున్న వారిలో చాలా మంది ‘బ్రెయిన్‌ ఫాగ్‌’ అనే దృగ్విషయాన్ని అనుభవిస్తారని, దీని వల్ల వారిలో తాత్కాలికంగా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత సన్నగిల్లడం, రోజువారీ పనులను సరిగా గుర్తుపెట్టుకోలేకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయని ఓ అధ్యయనం …

Read More »

చైనా లో తగ్గని కరోనా బీభత్సం

 కరోనాకు పుట్టినిల్లైన  చైనాలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది.ఆ దేశంలో  గత వారం రోజులుగా రోజువారీ కేసులు 30 వేలకుపైగా నమోదవుతున్నాయి. తాజాగా 34,980 కేసులు కొత్తగా రికార్డయ్యాయి. ఇందులో 4,278 మందికి లక్షణాలు ఉన్నాయని, మరో 30,702 మందికి ఎలాంటి లక్షణాలు లేవని నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ తెలిపింది. కొత్తగా ఎవరూ మరణించలేదని, ఇప్పటివరకు కరోనా వల్ల 5233 మంది మృతిచెందారని వెల్లడించింది. గురువారం 36,061 కేసులు …

Read More »

బిల్ క్లింటన్‌కు కరోనా

అమెరికాకి 1993 నుంచి 2001 వరకు రెండు పర్యాయాలు   అధ్యక్షుడిగా పని చేసిన  మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు కరోనా బారినపడ్డారు. తనకు కోవిడ్ సోకడంతో ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నానని బిల్ క్లింటన్ స్వయంగా ప్రకటించారు. ‘నేను కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అందులో పాజిటివ్‌ అని తేలింది. కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. అయితే నేను బాగానే ఉన్నా, ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నాను. వ్యాక్సిన్‌తోపాటు బూస్టర్‌ డోసు తీసుకోవడంతో …

Read More »

చైనాలో మళ్లీ కరోనా కలవరం

కరోనా అంటే ముందు గుర్తుకు వచ్చే దేశం చైనా.. చైనా దేశంలో పుట్టిన ఆ మహమ్మారి యావత్తు ప్రపంచాన్నే గడగడలాడించడం కాదు ఏకంగా కొన్ని కోట్ల మంది ప్రజల జీవితాలను ఆగం చేసింది.. గత కొన్ని నెలలుగా కరోనా అదుపులో ఉందనుకుంటున్న ఈ తరుణంలో తాజాగా చైనా దేశంలో ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి కరోనా పాజిటీవ్ కేసులు.. గత కొన్నిరోజులుగా ఆ దేశంలో కరోనా మహమ్మారి విజృంభణతో వైరస్‌బారిన …

Read More »

దేశంలో 294 కరోనా కొత్త కేసులు

దేశంలో కరోనా పాజిటీవ్ వైరస్‌ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా 294 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 4,46,69,715కు చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా వైరస్‌ నుంచి4,41,32,915 మంది కోలుకుని ఇంటికి చేరారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 6,209కు తగ్గాయి. గత 24 గంటల్లో 5 మంది మృతి …

Read More »

దేశంలో కొత్తగా 406 కరోనా కేసులు

దేశంలో ప్రస్తుతం  కరోనా వైరస్‌ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా 406 కొత్తగా కరోనా పాజిటీవ్  కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 4,46,69,421కు చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా వైరస్‌ నుంచి 4,41,32,433 మంది కోలుకుని ఇంటికి చేరారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 6,402కు తగ్గాయి. గత 24 గంటల్లో …

Read More »

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

గడిచిన గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 833 కరోనా   కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో  ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా నమోదైన  మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4,46,65,643కి చేరింది. ప్రస్తుతం దేశంలో 12,553 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 4,41,22,562 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఎనిమిది మంది …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat