Home / Tag Archives: carona death rates (page 2)

Tag Archives: carona death rates

భారతదేశంలో కరోనా ఉద్ధృతి

భారతదేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 19,893 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి నిన్న ఒక్కరోజే 53 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 4.94శాతంగా ఉంది. 24 గంటల్లో కరోనా నుంచి 20,419 మంది కోలుకోవడం ఉపశమనం కలిగిస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,36,478కు చేరింది. రికవరీ రేటు 98.50 శాతంగా.. యాక్టివ్ కేసులు 0.31%గా ఉన్నాయి.

Read More »

దేశంలో తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 13,734 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. వైరస్ కారణంగా 34 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న కరోనా నుంచి 17,897 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,39,792కు చేరింది. రికవరీ రేటు 98.49 శాతానికి చేరింది. ఇప్పటి వరకు దేశంలో 204.60 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.

Read More »

దేశంలో తగ్గిన కరోనా కేసులు

దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గాయి. నిన్న  ఆదివారం 19,673 కేసులు నమోదవగా, తాజాగా ఆ సంఖ్య 16,464కు తగ్గింది. దీంతో మొత్తం కేసులు 4,40,36,275కు చేరాయి. ఇందులో 4,33,65,890 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,396 మంది మరణించారు. మరో 1,43,989 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు మరో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. 16,112 మంది కరోనా నుంచి …

Read More »

అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు మళ్లీ కరోనా

అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ కరోనా బారినపడ్డారు. కోవిడ్ నుంచి కోలుకున్నట్లు అధ్యక్ష భవనం వైట్ హౌస్ ప్రకటించిన మూడు రోజుల్లోనే.. వ్యాధి మళ్లీ ఆయనకు తిరగబెట్టింది. దీంతో మరోమారు ఆయన ఏకాంతంలోకి వెళ్లారు. అయితే బైడెన్ కు స్వల్ప లక్షణాలే ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైట్ హౌస్ డాక్టర్ కెవిన్ తెలిపారు.

Read More »

దేశంలో తగ్గిన కరోనా కేసులు

 దేశంలో మరోసారి కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత నాలుగు రోజులుగా 20 వేలకుపైగా నమోదవుతున్న రోజువారీ పాజిటివ్‌ కేసులు తాజాగా 19,673కు చేరాయి. దీంతో మొత్తం కేసులు 4,40,19,811కు చేరాయి. ఇందులో 4,33,49,778 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 5,26,357 మంది మరణించారు. మరో 1,43,676 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో కొత్తగా 45 మంది మృతిచెందగా, 19,336 మంది …

Read More »

మంకీపాక్స్ పై కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో మంకీపాక్స్ కేసులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వైరసు కట్టడి చేసే టీకా అభివృద్ధికి టెండర్లను ఆహ్వానించింది. ఆగస్టు 10లోగా ఆయా సంస్థలు తమ ఆసక్తిని తెలియజేయాలని కోరింది. అటు వైరస్ నిర్ధారణ కిట్ల తయారీకి కూడా ICMR టెండర్లు కోరింది. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంలో వీటిని అభివృద్ధి చేసే అవకాశం ఉంది. భారత్లో ఇప్పటి వరకు 4 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.

Read More »

దేశంలో మళ్లీ పెరిగిన  కరోనా   కేసులు

దేశంలో మళ్లీ  కరోనా పాజిటీవ్  కేసులు   పెరిగాయి. గడిచిన గత ఇరవై నాలుగంటల్లో అంటే నిన్న మంగళవారం 14,830 కేసులు నమోదయ్యాయి. కానీ అవి తాజాగా సంఖ్య 18,313కు పెరిగాయి. దీంతో మొత్తం  కరోనా పాజిటీవ్ యాక్టీవ్ కేసులు 4,39,38,764కు చేరాయి. ఇందులో 4,32,67,571 మంది కరోనా మహమ్మారి భారిన పడి బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,167 మంది కరోనాతో కన్నుమూశారు. మరో 1,45,026 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక …

Read More »

దేశంలో తగ్గిన కరోనా కేసులు

దేశ వ్యాప్తంగా గడిచిన గత 24 గంటల్లో   కొత్తగా 14,830 కరోనా పాజిటీవ్ కేసులు వెలుగుచూశాయి. మరో 36 మంది కరోనా భారీన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 18,159 మంది కరోనా పాజిటీవ్  వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,47,512 కరోనా పాజిటీవ్  యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 202.50 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.

Read More »

ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్‌కు క‌రోనా

బీహార్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్‌కు క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది. ఆయ‌న గ‌త నాలుగు రోజుల నుంచి జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నారు. గ‌త కొన్ని రోజుల నుంచి ఆయ‌న అధికార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంలేదు. మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవిండ్ వీడ్కోలు, రాష్ట్ర‌ప‌తిగా ముర్ము ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మాల‌కు కూడా ముఖ్యమంత్రి నితీశ్ హాజ‌రుకాలేక‌పోయారు.

Read More »

దేశంలో కొత్తగా 16,866 కరోనా పాజిటీవ్ కేసులు

దేశంలో గడిచిన గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 16,866 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. అయితే గత ఇరవై నాలుగంటల్లో కరోనా భారీన పడి మొత్తం 41 మంది మృతి చెందారు. తాజాగా 18,148 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,50,877 కరోనా పాజిటీవ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా ఇప్పటివరకు 202.17 కోట్ల వ్యాక్సిన్ డోసులు దేశ వ్యాప్తంగా వేశారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat