Home / Tag Archives: carona death rates (page 5)

Tag Archives: carona death rates

దేశంలో భారీ సంఖ్యలో కరోనా కేసులు

 దేశంలో గత నాలుగైదు రోజులు కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతూ వస్తున్నాయి. తాజాగా కొత్తగా 18,819 మందికి కరోనా పాజిటీవ్ అని నిర్ధారణ అయింది. దీంతో తాజాగా దేశ వ్యాప్తంగా నమోదైన  మొత్తం కరోనా  కేసులు 4,34,52,164కు చేరాయి. ఇందులో 4,28,22,493 మంది బాధితులు కరోనా వైరస్ నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,116 మంది ఈ వైరస్ వల్ల మరణించారు. మరో 1,04,555 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, …

Read More »

భారతదేశంలో  మళ్లీ పెరిగిన కరోనా కేసులు

భారతదేశంలో  కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన  గత 24 గంటల వ్యవధిలో 14,506 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే (11,793) 2,713 కేసులు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 99,602 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 30 మంది వైరస్లో ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారి నుంచి 11,574 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.56 శాతానికి చేరింది.

Read More »

దేశంలో కొత్తగా 17,073 కరోనా కేసులు

దేశంలో నిన్నటి ఆదివారం(11,739)తో పోలిస్తే కరోనా కేసులు ఈ రోజు సోమవారం నాడు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 17,073 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి.ఈ మహామ్మారి బారీన పడి   మరో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 15,208 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇక ప్రస్తుతం దేశంలో 94,420 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More »

దేశంలో కరోనా కలవరం

గత రెండు వారాలుగా దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. నిన్న బుధవారం ఒక్కరోజే 12 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు గురువారం కొత్తగా 13,313 మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,33,44,958కి పెరిగాయి. ఇందులో 4,27,36,027 మంది బాధితులు కోలుకోగా, 83,990 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,24,941 మంది బాధితులు మృతిచెందారు. కాగా, బుధవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 38 మంది …

Read More »

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా సరికొత్త వేరియంట్

కరోనా ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. మరికొన్ని వేరియంట్లలోకి రూపాంతరం చెందుతూ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ దేశంలో ఓ సరికొత్త వేరియంట్ కరోనా కేసులు రెండు నమోదయ్యాయి. ఈ వేరియంట్ BA1 (ఒమిక్రాన్), BA2ల కలయిక అని ఇజ్రాయేల్ వైద్య అధికారులు చెబుతున్నారు… అయితే  ప్రపంచానికి ఈ వేరియంట్ ఇంకా తెలియలేదు. ఈ వేరియంట్ సోకిన వారిలో స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ఈ సందర్భంగా వారు చెప్పారు

Read More »

దేశంలో తాజాగా  కొత్తగా 13,405 కరోనా కేసులు

గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. కొన్ని సార్లు ఏకంగా రెండు లక్షల నుండి 3 లక్షల 60 వేలకుపైగా నమోదైన పాజిటివ్‌ కేసులు ప్రస్తుతం 10 వేలకు చేరువయ్యాయి. కొత్త కేసులు తగ్గిపోవడంతో రోజువారీ పాజిటివిటీ రేటు, యాక్టివ్‌ కేసులు 1 శాతం దిగువకు పడిపోయాయి. దేశంలో తాజాగా  కొత్తగా 13,405 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,28,51,929కి చేరాయి. …

Read More »

అప్పుడు 110 రోజులు.. ఇప్పుడు 5 రోజులే

దేశంలో కరోనా కేసుల సంఖ్య 6లక్షల మార్క్ చేరుకుంది. దేశంలో నమోదైన మొదటి కేసు నుండి లక్ష కేసులు నమోదవడానికి 110 రోజుల సమయం పట్టింది. కానీ ఇప్పుడు కేవలం 5 రోజుల్లో కొత్తగా లక్ష కేసులు (మొత్తం కలిపి కేు సంఖ్య 6,04,641కు చేరింది) నమోదయ్యాయి. దీని బట్టే దేశంలో కరోనా వైరస్ ఎంత వేగంగా విస్తరిస్తోంది అర్థమవుతోంది. గతంలో కేంద్రం పకడ్బందీగా లా డౌన్ ను అన్ …

Read More »

తెలంగాణలో 1096 మందికి కరోనా

మానవ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా.. తెలంగాణ ప్రజల్ని కూడా పట్టి పీడిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పటి వరకూ తెలంగాణలో 1096 కరోనా పాజిటవ్ కేసులు నమోదు అయినట్లు ఆయన తెలిపారు. మొత్తం 628 మంది డిశ్చార్జి అయ్యారని.. మంగళవారం 43 మంది పేషెంట్లు డిశ్చార్జి అయ్యారన్నారు. మంగళవారం 11 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం 439 మంది చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat