Home / Tag Archives: carona deaths (page 2)

Tag Archives: carona deaths

దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

దేశంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది.తాజాగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మొత్తం 15,968కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4,56,183కి చేరుకుంది.ఒక్క మంగళవారమే 465మంది కరోనాతో ప్రాణాలను విడిచారు.ఇప్పటివరకు 14,476మంది కరోనాతో మృతి చెందారు. మరోవైపు ఇరవై నాలుగు గంటల్లో 10,495మంది కరోనా నుండి కోలుకున్నారు.మొత్తం 2,58,685మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.1,83,022మంది చికిత్స పొందుతున్నారు..

Read More »

తెలంగాణలో ఎక్కడ ఎన్ని కరోనా కేసులు..

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 191కరోనా కేసులు నమోదు అయ్యాయి.వీటితో కలిపి ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,111కి చేరుకుంది.అయితే గడిచిన ఇరవై నాలుగంటల్లో నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీలోనే 143కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనాతో నిన్న ఒక్కరోజే ఎనిమిది మంది మృతి చెందారు.మొత్తం 156మంది ఇప్పటివరకు కరోనా భారీన పడి మృతి చెందారు.తెలంగాణలో మొత్తం యాక్టివ్ కేసులు 2138గా ఉన్నాయి.మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1817మంది… …

Read More »

ప్రపంచవ్యాప్తంగా మొత్తం 75 లక్షలకు చేరువలో కరోనా కేసులు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 74 లక్షల 51 వేల 957 మంది ఈ వైరస్‌ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 32 లక్షల 99 వేల 665. వ్యాధి నుంచి 37 లక్షల 33 వేల 401 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. కోవిడ్‌-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 4 లక్షల 18 వేల 891 మంది చనిపోయారు.కోవిడ్‌-19 కారణంగా …

Read More »

సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి కేంద్ర హోం సహయక శాఖ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా నివారణకు అవసరమైన నియంత్రణ చర్యలు,కేంద్ర ఆరోగ్య శాఖ సూచిస్తున్న పలు సూచనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆయన సీఎం కేసీఆర్ కు సూచించారు.రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్,సికింద్రాబాద్ జంట నగరాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.. ప్రజలకు భరోసా …

Read More »

ఏపీలో డబుల్ సెంచురీ కొట్టిన కరోనా కేసుల సంఖ్య

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంది.ఏకంగా డబుల్ సెంచూరీ కొట్టింది కరోనా.గడిచిన ఇరవై నాలుగంటల్లో 216కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 147 ఏపీకి చెందినవి.మిగతావి ఇతర రాష్ట్రాల,దేశాల నుండి వచ్చిన వారికి సోకిన సంఖ్య అని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు కరోన కేసుల సంఖ్య 3,990కి చేరుకుంది.ఇందులో 2,403మంది డిశ్చార్జ్ అయి ఇంటికెళ్లారు.1,510మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు..

Read More »

అమెరికా తర్వాత భారత్‌లోనే ‘సీరియస్‌’!

కొవిడ్‌ విజృంభణ భారత్‌లో కొనసాగుతూనే ఉంది. ఏ రోజుకారోజూ అత్యధిక కేసులు నమోదవుతూ ఆందోళనకర స్థాయికి చేరుతోంది. గడచిన 24 గంటల్లో 9987 కేసుల నమోదు ఓ రికార్డు కాగా… 331 మంది మృత్యువాత పడ్డారు. దీనితో దేశంలో కరోనా వైరస్‌ మరణాల సంఖ్య 7,476కు చేరింది. మొత్తం 2,66,598 కేసులతో అంతర్జాతీయంగా ఐదో స్ధానంలో ఉన్న భారత్‌… ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న కరోనా బాధితుల సంఖ్యలో రెండో …

Read More »

ఈ రాష్ట్రాల్లో కరోనా కేసులెక్కువ

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూ వస్తుంది.దాదాపుగా రెండు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే దేశంలో ఈ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా నమోదయ్యాయి. మహరాష్ట్రలో 88,528,తమిళనాడులో 33,229,ఢిల్లీలో 29,943,గుజరాత్ రాష్ట్రంలో 20,545,ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 10,947,రాజస్థాన్ లో 10,763,మధ్యప్రదేశ్ 9,638,వెస్ట్ బెంగాల్ 8,613,కర్ణాటక లో 5,760కేసులు నమోదయ్యాయి..

Read More »

అందరికీ కరోన టెస్టులు ఎలా సాధ్యం

కరోనా రోగుల చికిత్సకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఎంతమందికైనా చికిత్స చేసే సామర్థ్యం ప్రభుత్వ ఆస్పత్రులకు ఉందని ఆయన వెల్లడించారు. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌పై అధికారులతో కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. వైరస్‌ నివారణకు తీసుకుంటున్న చర్యలను సీఎంకు వివరించారు. రోగులకు చికిత్స, సదుపాయాలపై …

Read More »

ఇండియాలో 11,439కి చేరిన కరోనా కేసులు

ఇండియాలో కూడా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా కరోనా బాధితుల సంఖ్య 11,439కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించారు. దాదాపు 9,756 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా నుండి ఇప్పటి వరకు 1,306 మంది బాధితులు కోలుకున్నారు. కాగా కోవిడ్-19 వైరస్ సోకి ఇప్పటి వరకు 377 మంది మృత్యువాతపడ్డారు.

Read More »

లక్ష దాటిన కరోనా మృతులు

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 1,02,696కు చేరింది. కరోనాతో అత్యధికంగా అమెరికాలో 18 వేల మంది మృతి చెందారు. ప్రపంచ వ్యాప్తంగా 17 లక్షల మందికి కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయింది. ఈ వైరస్‌ నుంచి ఇప్పటి వరకు 3.69 లక్షల మంది బాధితులు కోలుకున్నారు. అమెరికాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat