Home / Tag Archives: carona possitive rate (page 4)

Tag Archives: carona possitive rate

దేశంలోమళ్లీ పెరుగుతున్న కరోనా వైరస్‌  కేసులు

దేశంలో  మళ్లీ కరోనా వైరస్‌  కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ   అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 97,866 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు… వీటిలో 699 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,46,96,984 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 6,559 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 …

Read More »

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా వైరస్‌ కేసులు

దేశంలో కరోనా వైరస్‌ కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ   వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 44,225 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 918 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,350కి చేరింది. ఇక గత 24 గంటల్లో నలుగురు …

Read More »

కోవిడ్ వల్ల అంత ముప్పు ఉందా..?

ప్రపంచాన్ని గడగడలాడిస్తూ దాదాపు మూడేళ్లు ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన కోవిడ్ తగ్గుముఖం పట్టింది. అయితే దాని ప్రభావం ప్రజలను వేధిస్తోంది. దీర్ఘకాల కోవిడ్ తో బాధపడుతున్న 59 శాతం మందిలో శరీరంలోని ఏదోఒక అవయవం దెబ్బతింటోందని బ్రిటన్ సైంటిస్టులు అధ్యయనంలో తేలింది. కోవిడ్ సోకినప్పటికీ ఇబ్బందులు పడనివారిలోనూ ఈ సమస్య కనిపిస్తోందని గుర్తించారు. ఈ అధ్యయనానికి సంబంధించిన విషయాలను ‘జర్నల్ ఆఫ్ ది రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురించారు.

Read More »

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

దేశంలో తాజాగా కరోనా వైరస్‌ పాజిటీవ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 1,99,731 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు.. 228 కేసులు బయటడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,79,547కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,503 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24గంటల్లో నలుగురు మృతి చెందడంతో.. మొత్తం మరణాల సంఖ్య 5,30,714కి చేరింది.

Read More »

దేశంలో కొత్తగా 134 మందికి కరోనా

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నప్పటికీ.. స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో 1,51,186 కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 134 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,78,956కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,582 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 …

Read More »

దేశంలో కొత్తగా 176 మందికి కరోనా

దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో 92,955 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 176 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44,678,822కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,670 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మహమ్మారి కారణంగా ఒకరు మృతి చెందడంతో.. మొత్తం మరణాల సంఖ్య 5,30,707కి చేరింది.

Read More »

దేశంలో కొత్త‌గా 201 కోవిడ్ పాజిటివ్ కేసులు

దేశంలో కొత్త‌గా గ‌త 24 గంట‌ల్లో 201 కోవిడ్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య‌శాఖ ఈ విష‌యాన్ని తెలిపింది. దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం 3397 యాక్టివ్ కేసులు ఉన్న‌ట్లు ఆరోగ్య‌శాఖ పేర్కొన్న‌ది. వైర‌స్ నుంచి రిక‌వ‌రీ అవుతున్న రేటు 98.8 శాతంగా ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది.గ‌త 24 గంట‌ల్లో 184 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. రోజువారీ పాజిటివ్ రేటు 0.15 శాతంగా ఉంద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ చెప్పింది. …

Read More »

క‌రోనా కేసుల ప‌ట్ల ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆందోళ‌న

చైనాలో అనూహ్య రీతిలో పెరుగుతున్న క‌రోనా కేసుల ప‌ట్ల ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. అవ‌స‌ర‌మైన వారికి త్వ‌ర‌గా ఆ దేశం వ్యాక్సిన్ ఇవ్వాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వో కోరింది. చైనాలో తీవ్ర‌మైన క‌రోనా కేసులు న‌మోదు కావ‌డం ఆందోళ‌న‌క‌ర‌మే అని డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథ‌న‌మ్ గెబ్రియాసిస్ తెలిపారు. అయితే ఏ స్థాయిలో వ్యాధి తీవ్ర‌త ఉన్న‌దో ఆ దేశం వెల్ల‌డించాల‌ని టెడ్రోస్ కోరారు. హాస్పిట‌ళ్ల‌లో జ‌రుగుతున్న అడ్మిష‌న్లు, …

Read More »

ఎక్స్‌బీబీ కరోనా ప్రాణాంతకమా..?

కొవిడ్ ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ కరోనా వైరస్ కొత్త వేరియంట్ ప్రారంభమైందని.. ప్రాణాంతకమని.. దాన్ని గుర్తించడం అంత సులభమేమీ కాదంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఈ వైరస్ బారిన పడిన వారికి దగ్గు, జ్వరం వంటివేమీ ఉండవని.. కీళ్ల నొప్పులు, తలనొప్పి, న్యూమోనియా వంటివి పరిమితంగా ఉంటాయని సదరు న్యూస్ సారాంశం. దీని మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని.. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్న …

Read More »

దేశంలోకి మరో భయాంకర వైరస్ ఎంట్రీ.. తస్మాత్ జాగ్రత్త

కర్ణాటక రాష్ట్రంలో మొదటి సారిగా జికా వైరస్ కేసు వెలుగులోకి వచ్చింది. ఐదు సంవత్సరాల బాలికకు ఈ వైరస్ నిర్ధారణ అయ్యింది. ఈ వ్యాధి విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ తెలిపారు.కర్ణాటకలో జికా వైరస్ వెలుగు చూడటం కలకలం రేపింది. రాయచూర్ జిల్లాకు చెందిన ఐదేళ్ల బాలికకు రాష్ట్రంలో మొదటి జికా వైరస్ కేసు నిర్ధారణ అయ్యింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat