Home / Tag Archives: carona possitive (page 40)

Tag Archives: carona possitive

కరోనా మూడో వేవ్‌ ప్రారంభంలో ఉన్నాం -WHO

తగ్గిందనుకున్న కరోనా ఉధృతి మళ్లీ క్రమంగా ‘విశ్వ’రూ పం చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సం ఖ్య పెరుగుతోంది. వరుసగా తొమ్మిదివారాలపాటు తగ్గు తూ వచ్చిన కొవిడ్‌ మరణాల సంఖ్యలో.. మళ్లీ పెరుగుదల నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) గణాంకాల ప్రకారం.. అంతకు ముందు వారంతో పోలిస్తే గత వారం మరణాల సంఖ్య 3 శాతం అధికంగా నమోదైంది. కిందటివారం ప్రపంచవ్యాప్తంగా 55 వేల కరోనా మరణాలు నమోదయ్యాయి. అలాగే …

Read More »

దేశంలోమళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం 38,792 కేసులు నమోదవగా, తాజాగా 41 వేలకుపైగా రికార్డయ్యాయి. ఈ సంఖ్య నిన్నటికంటే 7.7 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 41,806 పాజిటివ్‌ కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,09,87,880కు చేరింది. ఇందులో 3,01,43,850 మంది కరోనా నుంచి కోలుకోగా, మరో 4,32,041 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు …

Read More »

టీమ్‌ ఇండియాలో కరోనా క‌ల‌క‌లం

ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు ఇండియ‌న్ టీమ్‌లో క‌ల‌క‌లం రేగింది. 23 మంది క్రికెట‌ర్ల బృందంలో ఒక‌రికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ త‌ర్వాత 20 రోజుల బ్రేక్ దొర‌క‌డంతో ఈ గ్యాప్‌లో ప్లేయ‌ర్స్ యూకేలో సైట్ సీయింగ్‌కు వెళ్లారు. అప్పుడే స‌ద‌రు ప్లేయ‌ర్ కొవిడ్ బారిన ప‌డ్డాడు. గురువారం టీమంతా డ‌ర్హ‌మ్ వెళ్ల‌నుండ‌గా.. ఆ ప్లేయ‌ర్ మాత్రం టీమ్‌తో పాటు వెళ్ల‌డం లేదు. యూకేలో క‌రోనా కేసులు పెరిగిపోతున్నాయ‌ని, …

Read More »

తెలంగాణలో కొత్తగా 749 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో  గడిచిన 24 గంటల్లో కొత్తగా 749 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,33,895కు పెరిగింది. కొత్తగా 605 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లగా.. ఇప్పటి వరకు 6,19,949 మంది కోలుకున్నారు. మరో ఐదుగురు వైరస్‌ బారినపడి మృతి చెందారు. ఇప్పటి వరకు 3,743 మంది ప్రాణాలు కోల్పోయారు. …

Read More »

దేశంలో కొత్త‌గా 38,792 క‌రోనా కేసులు

గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 38,792 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దేశ‌వ్యాప్తంగా 624 మంది వైర‌స్ బారినప‌డి ప్రాణాలు కోల్పోయారు. 24 గంట‌ల్లో మొత్తం వైర‌స్ నుంచి కోలుకున్న‌వారి సంఖ్య 41 వేలుగా ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా న‌మోదు అయిన క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,09,46,074గా ఉంది. మూడు కోట్ల మంది వైర‌స్ నుంచి రిక‌వ‌రీ …

Read More »

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 1,578 మంది కరోనా బారిన పడ్డారు. మరో 22 మంది మరణించారు. ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19,24,421కు చేరగా, మరణాల సంఖ్య 13,024కు పెరిగింది. కొత్తగా 3,041 మంది కోలుకోగా, రికవరీల సంఖ్య 18,84,202కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 27,195 యాక్టివ్ కేసులున్నాయి.

Read More »

తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 696 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక కరోనాబారిన పడి మరో ఆరుగురు మృతి చెందారు. ఇక రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు.. 97.08శాతంగా ఉంది. కొత్తగా 858మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. మరోవైపు గడిచిన 24గంటల్లో 1,05,797 కరోనా పరీక్షలు చేశారు.

Read More »

కరోనా థర్డ్ వేవ్ తప్పదా..?

దేశంలో కరోనా థర్డ్ వేవ్ తప్పదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్-IMA.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. సామూహిక కార్యక్రమాల్లో కొవిడ్ నిబంధనల అమలుపై నిర్లక్ష్యం తగదని సూచించింది. ఇలాంటి ఘటనలే థర్డ్ వేవ్కు కారణమవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. పర్యాటక స్థలాల సందర్శన, తీర్థయాత్రలు, మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అంశంపై మరికొన్ని నెలలు ఆగాల్సిన అవసరం ఉందని సూచించింది.

Read More »

దేశంలో 42,766 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం 42,766 కేసులు నమోదవగా, తాజాగా 41 పైచిలుకు రికార్డయ్యాయి. ఇది నిన్నటికంటే 2 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 41,506 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో 4,54,118 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 2,99,75,064 మంది బాధితులు కోలుకున్నారు. మరో 4,08,040 మంది మృతిచెందారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 41,526 …

Read More »

దేశంలో కరోనా డేంజర్ బెల్స్

దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 42,766 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇక 45,254 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో 1206 మంది వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో న‌మోదు అయిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,95,716గా ఉంది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 4,07,145కు చేరుకున్న‌ది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat