కరోనా కొత్త వేరియంట్ B.1.1.529 మళ్లీ హడలెత్తిస్తోంది. యువతపై ఎక్కువ ప్రభావమని శాస్త్రవేత్తలు చెప్పడం వణికిస్తోంది. దీని స్పైక్ ప్రొటీన్లోనే 30కిపైగా మ్యుటేషన్లు గుర్తించారు. డెల్టా, డెల్టా ప్లస్లలో 2-3 ఉండేవి. వ్యాక్సిన్లు ఈ వేరియంట్పై ఎలా పనిచేస్తాయనే క్లారిటీ లేదు. WHO దీనికి ‘ఒమిక్రాన్’ పేరు పెట్టి.. ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా ప్రకటించింది. దీంతో దేశాలు మళ్లీ ఆంక్షల బాట పడుతున్నాయి.
Read More »దేశంలో కొత్తగా 8,318 Carona Cases
దేశంలో గత 24 గంటల్లో 9,69,354 కరోనా టెస్టులు చేయగా 8,318 మందికి పాజిటివ్ వచ్చిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న కరోనాతో 465 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 4,67,933 మంది కరోనా కాటుకు బలయ్యారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,07,019గా ఉండగా, గత 24 గంటల్లో 10,967 మంది రికవరీ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు 121.06 కోట్ల టీకా డోసులు ఇచ్చారు.
Read More »భారత్ లో Carona Third Wave ఉందా..?
కరోనా నుంచి దేశానికి ఉపశమనం లభించినట్లేనని నిపుణులు అంటున్నారు. గత 3 వారాలుగా కొత్త కేసులు తగ్గాయి. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందనుకున్న పండుగల సీజన్ సేఫ్ గానే ముగిసింది. 98.32% రికవరీ రేటుతో.. జనాల్లో యాంటీబాడీలు పెరిగాయి. ఇక వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. అందర్నీ భయపెట్టిన థర్డ్ వేవ్ వెళ్లిపోయిందని భావిస్తున్నారు. అయితే.. కొత్త వేరియంట్ ముప్పు, చలికాలం నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు భారత్లో కరోనా …
Read More »దేశంలో కొత్తగా 7,579 Carona Cases
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 7,579 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల సంఖ్య 513 రోజుల కనిష్ఠానికి పడిపోయింది. ఇక నిన్న కరోనాతో 236 మంది మరణించారు. ఒక్క కేరళలోనే గత 24 గంటల్లో 3,698 కేసులు, 75 మరణాలు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం 1,13,584 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »దేశంలో కొత్తగా 10,302 కరోనా కేసులు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 10,302 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 267 మంది మహమ్మారికి బలయ్యారు. నిన్న 11,787 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 1,24,868 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »దేశంలో కొత్తగా 11,106 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 11,106 కేసులు నమోదవగా, మరో 459 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,89,623కు చేరగా, మరణాలు 4,65,082కు పెరిగాయి. మొత్తం కేసుల్లో 3,38,97,921 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 1,26,620 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో సగానికిపైగా కేరళలోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేరళలో నిన్న 6,111 మంది కరోనా బారినపడ్డారు.
Read More »దేశంలో కొత్తగా 11,919 కరోనా కేసులు
దేశంలో గడిచిన 24గంటల్లో 12,32,505 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 11,919 మందికి వైరస్ సోకినట్లు తేలింది. కేసుల్లో మళ్లీ వృద్ధి కనిపించింది. 11,242 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం మొత్తం కేసులు 3.44 కోట్లకు చేరగా 3.38 కోట్ల మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.28 శాతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 1,28,762 మంది మహమ్మారితో బాధపడుతున్నారు.
Read More »దేశంలో కొత్తగా 8865 కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8865 కొత్త కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 287 రోజుల్లో ఇదే అత్యల్ప సంఖ్య. ఇక వైరస్ బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 197గా ఉంది. గత 24 గంటల్లో సుమారు 11971 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులోడ్ 1,30,793గా ఉంది. 525 రోజుల్లో ఇదే అత్యల్పం. రోజువారీ …
Read More »దేశంలో కొత్తగా 11,271 కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,271 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 285 మంది మరణించారు. మరో 11,376 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 3,44,37,307కు చేరుకోగా, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,35,918గా ఉంది. మరణాల సంఖ్య 4,63,530కి చేరుకుంది. ఇప్పటి వరకు 3,38,37,859 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కేరళలో గడిచిన 24 …
Read More »దేశంలో కొత్త వైరస్ ‘నోరో’
దేశంలో కొత్త వైరస్ ‘నోరో’ చాప కింద నీరులా విస్తరిస్తోంది. US శాస్త్రవేత్తల ప్రకారం.. వాంతులు, డయేరియా, వికారం, కడుపునొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటివి దీని లక్షణాలు. ఇక కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం, వైరస్ సోకిన వారి నుంచి నోరో వ్యాపిస్తుంది. కాగా ఇప్పటికే కేరళలోని వయనాడ్ జిల్లాలో ఓ వెటర్నరీ కాలేజీకి చెందిన 13 మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకింది. ఇది ఒకరి నుంచి …
Read More »