Home / Tag Archives: central

Tag Archives: central

MINISTER JAGADEESH: కృత్రిమ విద్యుత్ సంక్షోభం సృష్టించడమే ప్రధాని లక్ష్యం:మంత్రి జగదీశ్

MINISTER JAGADEESH: సంస్కరణలపేరుతో కార్పోరేట్ కే దేశ సంపద అంతా ప్రధాని మోదీ దోచిపెడుతున్నారని మంత్రి జగదీశ్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, అదానీల స్నేహం…..ప్రజలకు అర్థమైపోయిందని అన్నారు. దేశ ప్రజలకు విద్యుత్ ను దూరం చేసేందుకే కేంద్రం పన్నాగం పన్నుతోందని మండిపడ్డారు. అందుకే వీదేశీ బొగ్గు నిల్వలతో తయారు చేసిన విద్యుత్ ను 50 రూపాయలకే అమ్ముకోవచ్చని కేంద్ర ఈఆర్సీ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. ప్రైవేట్ కంపెనీలకు లాభం చేకూర్చేందుకు …

Read More »

టీడీపీ కోసం సింగం పోలీస్ స్టేషన్ కూడా రెడీ !

గత నాలుగేళ్ల కాలంలో టీడీపీ ప్రభుత్వం చేసిన ఆర్ధిక లావాదేవీలు, కీలక విధానాలు, నిర్ణయాలు, ప్రాజెక్టులు, భూముల లావాదేవీలపై విచారణ, ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై దర్యాప్తు కోసం తాజాగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)కు రాష్ట్ర ప్రభుత్వం ఓ పోలీసు స్టేషన్‌ హోదాను కల్పించింది. సీఆర్‌పీసీలోని సెక్షన్‌2ను అనుసరించి కేసుల నమోదు, దర్యాప్తు వంటి విస్తృత అధికారాలను సైతం ప్రభుత్వం వారికి కట్టబెట్టింది. దీనికి రాష్ట్రం మొత్తం పరిధి …

Read More »

సీఎం జగన్‌కు భారీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..!

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీఫెన్ రవీంద్రను ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా తెచ్చుకునేందుకు సీఎం జగన్ ప్రయత్నించారు. అయితే అప్పుడు జగన్ సర్కార్ విజ్ఞప్తిని పక్కన పెట్టిన కేంద్ర ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర నియమించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి స్టీఫెన్ ఛీప్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు …

Read More »

పౌరసత్వ సవరణ పై ఈశాన్య రాష్ట్రాల నిరసన సెగలు ….. అణచివేస్తున్న కేంద్రం!

పౌరసత్వ సవరణ బిల్లు చట్టంగా రూపుదిద్దుకున్న నేపథ్యంలో  ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలలో నిరసన సెగలు ఎగసిపడుతున్నాయి. ఈ తరుణంలో దేశంలో  హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని కేంద్రం, రాష్ట్రాలకు సూచించింది. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తపడాలని సూచనలు చేసింది. మతాల ముసుగులో విద్వేషాలు సృష్టించే మూకలు పలు సంఘ విద్రోహక చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నదని అప్రమత్తంగా ఉండాలని ముందు జాగ్రత్త చర్యలకు వెనుకాడవద్దని రాష్ట్రాలకు కేంద్ర …

Read More »

కేంద్రాన్ని ఆర్ధిక సాయం కోరనున్న ఏపీ సర్కార్..!

2014 రాష్ట్ర విభజన తరువాత రాజధాని ఏర్పాటు, ఆర్ధిక లోటు  సమస్యలతో పాటు మరోవైపు గత ప్రభుత్వం విచక్షణ లేని అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను 15వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకువెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేయడమే కాకుండా కొత్తగా అప్పులు చేసే వెసులు బాటు లేని స్థితిలోకి నెట్టిన వైనాన్ని, రూ.39,423 కోట్ల విలువైన 2,72,266 బిల్లులను పెండింగ్‌లో …

Read More »

టి.ఎన్‌.శేషన్‌ మృతిపట్ల సీఎం జగన్ సంతాపం..!

కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన అధికారి శ్రీ టి.ఎన్‌.శేషన్‌ మృతిపట్ల ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్  సంతాపం వ్యక్తం చేశారు. నిజాయితీకి, నిర్భీతికి, అంకిత భావానికి శేషన్‌ నిలువుటద్దమని, పబ్లిక్‌ సర్వెంట్‌గా శేషన్‌ సేవలు చిరస్మరణీయమని వ్యాఖ్యానించారు. భారత ఎన్నికల కమిషన్‌కున్న శక్తిని ప్రజాస్వామ్య సౌథ నిర్మాణానికి ఎలా ఉపయోగించవచ్చో శేషన్‌ నిరూపించారని శ్రీ జగన్‌ కొనియాడారు. దేశ ప్రజాస్వామ్య  చరిత్రలో శేషన్‌ పేరు ఎప్పటికీ సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని …

Read More »

ఇండియన్ మెగాస్టార్ కు అత్యున్నత పురస్కారం…ఆనందంలో సైరా టీమ్ !

భారత సినీ రంగంలో ఎన్నో సేవలు అందించునందుకు గాను గుర్తుగా సినీ ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది దాదా సాహెబ్ పాల్కే అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఏడాది ఈ అవార్డును ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచన్ కు ఇస్తున్నట్లు కేంద్రప్రభుత్వం వెల్లడించింది. 60 ఏళ్లుగా సినీరంగానికి ఎనలేని సేవలు అందిస్తున్న బిగ్ బి కి ఈ అవార్డు ఇప్పటికే లేట్ అయ్యిందని కొందరు బావిస్తున్నారు. ఇక …

Read More »

కేంద్రానిది రహస్య ఎజెండా… మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

కేంద్రప్రభుత్వం రూపొందించిన జాతీయ విద్యావిధానం(ఎన్‌ఈపీ)-2019 ముసాయిదాలో స్పష్ట త లేదని, ఇందులో కుట్రలు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. దీని వెనుక రహస్య ఎజెండా దాగి ఉన్నదని, విద్యావిధానం ప్రగతిశీలకంగా ఉండాలే తప్ప ప్రమాదకరంగా ఉండకూడదని సూచించారు. విద్యావిధానంపై రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉండాలని, కానీ కేంద్రానికి ఆ ఉద్దేశం ఉన్నట్టుగా కనిపించడం లేదని చెప్పారు. విద్యను వికేంద్రీకరణ నుంచి కేంద్రీకరణ …

Read More »

జగన్ సూచనలతో కేంద్రంపై పోరాడేందుకు వైసీపీ ఎంపీల కసరత్తు.. మంచే జరగాలని ఆశిద్దాం..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిననాటినుంచి ఇప్పటిదాకా కేంద్రం మీద పల్లెత్తు మాట కూడా అనలేదు.. తాజాగా బడ్జెట్ విషయంలో కేంద్రాన్ని నిందించే అవకాశం వచ్చింది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ వలన తెలుగు రాష్ట్రాలకి అసలేమీ ఒరిగే అవకాశం ఏమాత్రం లేదు. దీంతో ఇప్పటిదాకా వ్యూహాత్మక సైలెన్స్ పాటిస్తూ వచ్చిన వైసీపీ మోడీని కాకుండా కేంద్రాన్ని తిడుతున్నారు. అలాగే బడ్జెట్ పెట్టినరోజే ఆపార్టీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి …

Read More »

పార్లమెంట్ ఆవరణలోనే విమర్శలు గుప్పించిన విజయసాయి.. ఏ పోరాటానికైనా సిద్ధమని ప్రకటన

ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యే లభించింది. ఏపీకి సంబంధించి జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టు గురించి, కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు గురించి ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ లోటు అంశాన్ని కానీ ఆమె పేర్కొనలేదు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌ తెలుగు ప్రజలకు నిరాశను మిగిల్చింది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా పెదవి విరిచారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat