Home / Tag Archives: cinema news

Tag Archives: cinema news

సమంత ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌

టాప్‌ హీరోయిన్‌ సమంత ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆమె మూవీ రిలీజ్‌ డేట్‌ వెల్లడైంది. సమంత ముఖ్యపాత్రలో నటించిన ప్రేమ కావ్యం ‘శాకుంతలం’. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా ‘శాకుంతలం’ రూపొందుతోంది. శకుంతల పాత్రలో సమంత, దుష్యంతుడి పాత్రలో మలయాళ యాక్టర్‌ దేవ్‌ మోహన్‌ నటించారు. గతంలో రిలీజ్‌ చేసిన మూవీ …

Read More »

పూరీ జగన్నాథ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సూసైడ్‌!

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ వద్ద అసిస్టెంట్‌ దర్శకుడిగా పనిచేసిన వ్యక్తి సూసైడ్‌ చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని దుర్గంచెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాయికుమార్‌ అనే యువకుడు పూరీ జగన్నాథ్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. గతంలో పూరీ దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌గా వర్క్‌ చేశాడు. గత కొంతకాలంగా అప్పులు, ఇతర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా సాయి కుమార్‌.. ఇటీవల హైదరాబాద్‌లోని దుర్గంచెరువలో …

Read More »

మెగాస్టార్‌పై బండ్లన్న వీర విధేయత.. ట్వీట్‌ వైరల్

అవకాశం వచ్చినప్పుడల్లా మెగా ఫ్యామిలీపై వీరవిధేయత చూపించే నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌. సందర్భాన్ని బట్టి చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ల గురించి తన స్పీచ్‌లు, సోషల్‌ మీడియా అకౌంట్స్‌లో ప్రస్తావిస్తుంటారు. లేటెస్ట్‌గా ‘గాడ్‌ఫాదర్‌’ సినిమాలో చిరంజీవి లుక్‌ను ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్‌ అందర్నీ ఆకర్షిస్తోంది. ‘‘ఇలాంటి స్టైల్ చూసే మీపై ప్రేమ పెంచుకున్నాం. ఆ స్టైల్ చూసే సినిమా రంగం వైపు మేం పరుగులు పెట్టాం. ఆ స్టైల్‌తోనే సినిమా …

Read More »

మరోసారి ఇలాంటివి జరగొద్దు.. పంజాగుట్ట పీఎస్‌కు ఆర్జీవీ

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ పోలీసులను ఆశ్రయించారు. సినీ నిర్మాత శేఖర్‌రాజుపై పంజాగుట్ట పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. తప్పుడు కేసుతో కోర్టును తప్పుదోవ పట్టించారని.. కోర్టు ఆదేశాలతో ‘లడ్కీ: ఎంటర్‌ ది గర్ల్‌ డ్రాగన్‌ ’ సినిమాను నిలుపుదల చేశారని చెప్పారు. నిర్మాత శేఖర్‌రాజుకు తాను ఇవ్వాల్సిందేమీ లేదని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను వర్మ కోరారు. ఆయనే తనకు డబ్బు ఇవ్వాలని చెప్పారు. మరోసారి ఇలాంటి ఘటనలు …

Read More »

మరో టాలీవుడ్‌ జంట విడాకులకు సిద్ధమైందా?

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన మరో జంట విడాకులకు సిద్ధమైందా? అవుననే ప్రచారమే జోరుగా జరుగుతోంది. ఢీ, రెడీ, నమో వెంకటేశ, దూకుడు, బాద్‌షా తదితర సినిమాలతో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న డైరెక్టర్‌ శ్రీనువైట్ల జంట ఈ విడాకులకు సిద్ధమైనట్లు ఊహాగానాలు వస్తున్నాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో శ్రీను నుంచి ఆయన భార్య రూప విడాకులు కోరుతున్నట్లు సమాచారం. దీనిపై ఇటీవల ఆమె నాంపల్లి కోర్టును కూడా ఆశ్రయించినట్లు ప్రచారం …

Read More »

కోమాలో ఉన్న ఎన్టీఆర్‌ అభిమాని మృతి

ఏపీలోని శ్రీకాళహస్తికి చెందిన ఎన్టీఆర్‌ అభిమాని జనార్దన్‌ మృతిచెందాడు. రోడ్డు ప్రమాదానికి గురై గతకొంతకాలంగా కోమాలో ఉన్న అతడు ఈరోజు చనిపోయాడు. ఇటీవల తన అభిమానులతో విషయాన్ని తెలుసుకున్న ఎన్టీఆర్‌ జనార్దన్‌ కుటుంబసభ్యులతో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని.. దేవుడిని నమ్మాలని భరోసా ఇచ్చాడు.అంతేకాకుండా జనార్దన్‌ చెవి దగ్గర ఫోన్‌ పెట్టడంతో అతడితో ఎన్టీఆర్‌మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ విధికి కనికరం పుట్టలేదు. జనార్దన్‌ ఆరోగ్యం మరింత విషమించడంతో ఈరోజు …

Read More »

విజయ్‌ దేవరకొండ బోల్డ్‌ లుక్‌పై సమంత ట్వీట్‌

యూత్‌ ఐకాన్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రూపొందుతున్న మూవీ ‘లైగర్‌’. లేటెస్ట్‌గా ఈ సినిమాలో విజయ్‌ పోస్టర్‌ను మూవీ టీమ్‌ రిలీజ్‌ చేసింది. ఈ పోస్టర్‌లో విజయ్ బోల్డ్‌ లుక్‌పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంతమంది స్టార్స్‌ ట్వీట్‌ చేసి విజయ్‌ దేవరకొండను అభినందించారు. సమంత స్పందిస్తూ బోల్డ్‌గా కనిపించేందుకు విజయ్‌ ధైర్యం చేశాడని.. అతడికి రూల్స్‌ తెలుసని.. కాబట్టి వాటిని బ్రేక్‌ చేయగలడన్నారు. …

Read More »

స్టార్‌ డైరెక్టర్‌కు సారీ చెప్పిన హీరో రామ్..

హీరో రామ్‌ కోలీవుడ్‌కు చెందిన ఓ స్టార్‌ డైరెక్టర్‌కు ట్విట్టర్‌ వేదికగా క్షమాపణలు చెప్పారు. ప్రముఖ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ‘ది వారియర్‌’ సినిమాలో రామ్‌ నటిస్తున్నాడు. దీనిలో విజిల్‌ అంటూ సాగే ఓ పాటను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై స్పీచ్‌ ఇచ్చిన రామ్‌ డైరెక్టర్‌ గురించి మాట్లాడలేదు. ఇదే విషయాన్ని ట్విట్టర్‌లో పంచుకుంటూ లింగుస్వామికి క్షమాపణలు చెప్పాడు. ఈ సినిమా తెరకెక్కడంలో ముఖ్య పాత్ర …

Read More »

ఈసారి నా ఫ్యాన్స్‌ని డిజప్పాయింట్‌ చేయను: వెంకటేశ్‌

తన ఫ్యాన్స్‌ని ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ డిజప్పాయింట్‌ చేయనని ప్రముఖ హీరో వెంకటేశ్‌ అన్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందించిన ‘ఎఫ్‌ 3’ మూవీ ఈనెల 27న రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్‌ హైదరాబాద్‌లో ‘ఫన్‌టాస్టిక్’ పేరుతో ఓ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ మూవీలో వెంకటేశ్‌తో పాటు వరుణ్‌తేజ్‌ కూడా నటించారు. ఈ సందర్భంగా వెంకటేశ్‌ మాట్లాడుతూ కరోనా పరిస్థితుల ప్రభావంతో తాను నటించిన నారప్ప, దృశ్యం2 సినిమాలు …

Read More »

బన్నీకి ఎంత కట్నం ఇచ్చారు?: అల్లు అర్జున్‌ మామ ఏం చెప్పారో తెలుసా!

అల్లుడిగా అల్లు అర్జున్‌( బన్నీ)కి వందకు వంద మార్కుల ఇస్తానని అతడి మామ (బన్నీ సతీమణి స్నేహరెడ్డి తండ్రి) చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ బన్నీకి ఎంతో మంది ఫ్యాన్స్‌ ఉన్నారని.. బన్నీ పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదగడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఓ యూట్యూబ్‌ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. స్నేహరెడ్డితో 2011లో బన్నీకి వివాహం జరిగింది. …

Read More »
medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar