Home / Tag Archives: cinema (page 3)

Tag Archives: cinema

నాకు ఆ పాత్ర నచ్చలేదు కానీ.. చేయాల్సి వచ్చింది: సత్యరాజ్‌

యాక్టర్‌ సత్యరాజ్‌ అంటే చాలా మందికి తెలీదు.. కానీ ‘కట్టప్ప’ అంటే మాత్రం ఠక్కున గుర్తొస్తారాయన. ‘బాహుబలి’లో ఆయన చేసిన పాత్ర అంతలా ఎలివేట్‌ అయింది. ఇటీవల ఓ ఇంగ్లిష్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పారు. ఓ స్టార్‌ హీరో నటించిన బ్లాక్‌బస్టర్‌ మూవీలో పాత్ర తనకు నచ్చనప్పటికీ చేయాల్సి వచ్చిందన్నారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ఖాన్‌ హీరోగా, దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించిన …

Read More »

‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’ అఖిల్‌కి షాక్‌.. విజేత బింధు మాధవి!

బిగ్‌ బాస్‌ నాన్‌స్టాప్‌ సీజన్‌-1 విజేతెవరో తేలిపోయింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్‌లో నటి బింధుమాధవి విన్నర్‌గా నిలిచింది. యాంకర్‌, నటుడు అఖిల్‌ నుంచి తీవ్ర పోటీ ఎదురైనా బింధు మాధవికే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆమే విజేతగా నిలిచినట్లు హోస్ట్‌ అక్కినేని నాగార్జున ప్రకటించారు. బిగ్‌బాస్ విజేతగా నిలవడంతో బింధుమాధవికి రూ.40లక్షల ప్రైజ్‌మనీ లభించింది. ఇప్పటివరకూ తెలుగులో బిగ్‌బాస్‌ విన్నర్‌గా నిలిచిన తొలి ఉమెన్‌ కంటెస్టెంట్‌ బింధుమాధవియే కావడం …

Read More »

సమంతతో విజయ్‌ దేవరకొండ ‘ఖుషి’.. ఫస్ట్‌లుక్‌ అదుర్స్‌

లవ్‌స్టోరీ నేపథ్యంలో ప్రముఖ హీరో విజయ్‌దేవరకొండ, టాప్‌ హీరోయిన్‌ సమంత కలిసి నటిస్తున్న మూవీకి సూపర్‌ టైటిల్‌ను టీమ్‌ అనౌన్స్‌చేసింది. మజిలీ, నిన్నుకోరి సినిమాలకు దర్శకత్వం వహించిన శివ నిర్వాణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఖుషి’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేస్తున్నట్లు మూవీ టీమ్‌ ప్రకటించి ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేసింది. ఇప్పటికే కాశ్మీర్‌ పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్‌ కొనసాగుతోంది. మైత్రీ మూవీస్‌ బ్యానర్‌పై …

Read More »

మత్తెక్కిస్తున్న యాంక‌ర్ విష్ణు ప్రియ

షార్ట్ ఫిలింస్‌తో బుల్లితెర ఛాన్స్‌లు కొట్టేసిన గ్లామ‌ర‌స్ యాంక‌ర్ విష్ణు ప్రియ పోవే పోరా అనే షోతో ఫుల్ పాపులారిటీ ద‌క్కించుకుంది. బుల్లితెర‌పై ప‌లు షోస్ చేస్తూనే వెండితెర‌పై కూడా ఛాన్స్‌లు అందుకుంది. అమాయ‌క‌పు మాట‌లు, ఆక‌ట్టుకునే గ్లామ‌ర్‌తో యూత్ మ‌తులు పోగొడుతుంది విష్ణు ప్రియ. ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడ‌యాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. అందాల ఆర‌బోత‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతూ ఉండే విష్ణు ప్రియ తాజాగా …

Read More »

అసలు తగ్గని మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఇన్నాళ్లు సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. ఇక ఇప్పుడు హోస్ట్‌గానే అద‌ర‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తుంది. హిందీలో బాగా పాపులర్ అయిన మాస్టర్ చెఫ్ వంటల ప్రోగ్రాంను తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోకి తీసుకువస్తున్నారు. అయితే తెలుగు వర్షన్ కోసం తమన్నా హోస్టింగ్ బాధ్యతలు తీసుకున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే ప్రోమో కూడా విడుద‌లైంది. ఈ షోకి తొలి గెస్ట్ ఎవర‌నే దానిపై కొద్ది …

Read More »

‘దిశ’ సినిమా షూటింగ్ ప్రారంభం..పర్మిషన్ ఓకే !

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ ఘటన గురించి అందరికి తెలిసిన విషయమే. అయితే దీనికి సంబంధించి ఒక సినిమా కూడా చిత్రీకరిస్తున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ కొన్ని సన్నివేశాలు తీస్తుంది. ఘటన జరిగిన స్థలంలో శుక్రవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో షూటింగ్ ప్రారంభించారు. కాగా ఈ చిత్ర దర్శకుడు మరియు నిర్మాత అయిన రాంగోపాల్ వర్మ షూటింగ్ కి సంబంధించి పోలిసులు దగ్గర పర్మిషన్లు తీసుకోవడమే కాకుండా అతడికి …

Read More »

రౌండప్ -2019 :మార్చిలో సినిమా విశేషాలు

మార్చి 1న అజిత్ విశ్వాసం ,కళ్యాణ్ రామ్ 118,క్రేజీ క్రేజీ ఫీలింగ్ చిత్రాలు విడుదల మార్చి 8న జీవీ ప్రకాష్ కుమార్ సర్వం తాళమయం మార్చి 21న చీకట్లో చితక్కొటుడు మార్చి28న నయనతార ఐరా మార్చి 29న నిహారిక సూర్యకాంతం చిత్రాలు విడుదల

Read More »

సైరా సినిమాలో 4500 మంది డ్యాన్సర్లతో సాంగ్..ఏలా ఉందో తెలుసా

మెగస్టార్ చిరు నటించిన సైరా మరి కొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్నది. దీంతో మెగా అభిమానుల్లో తెలియని ఉత్కంఠత మొదలైంది. ఉత్కంఠతతో పాటు సినిమా ఎలా ఉంటుందో అనే టెన్షన్ కూడా ఉన్నది. అయితే సైరా సినిమాలో జాతరకు సంబంధించిన ఓ సాంగ్ ఉన్నది. దీన్ని భారీ ఎత్తున నిర్మించారు. దాదాపు 14 రోజులపాటు ఈ సాంగ్ ను షూట్ చేశారట. ఈ సాంగ్ లో 4500మంది జూనియర్ ఆర్టిస్టులు …

Read More »

ప్ర‌భుదేవాకు బ్యాడ్ టైమ్..!

కొరియో గ్రాఫ‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్ర‌భుదేవా ఆ త‌రువాత హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. న‌టుడిగా స‌క్సెస్ అయిన త‌రువాత‌.. మెగా ఫోన్ ప‌ట్టుకుని స‌క్సెస్‌ఫుల డైరెక్ట‌ర్ అనిపించుకున్నాడు. తెలుగులో నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా..? ఒకే ఒక్క హిట్ ఉన్నా హిందో వాంటెడ్‌, రౌడీ రాథోడ్ వంటి హిట్స్‌తో క్రేజ్ సంపాదించుకున్నాడు. కొరియోగ్రాఫ‌ర్‌గా.. హీరోగా, డైరెక్ట‌ర్‌గా స‌క్సెస్ అయిన ప్ర‌భుదేవా ఈ మ‌ధ్య వెన‌క‌పడిపోయిన విష‌యం తెలిసిందే. అయితే, హిందీలో ఇటువ‌ల వ‌రుస‌గా …

Read More »

త‌మిళ రీమేక్ చిత్రంలో హీరోగా టాలీవుడ్ విల‌న్‌..!

ఈ మ‌ధ్య ఎక్కువ తెలుగులో క‌నిపిస్తున్న ఆర్టిస్ట్ ఆది. స‌రైనోడు చిత్రంలో విల‌న్‌గా న‌టించిర‌న ఆది ఆ త‌రువాత కాలంలో తెలుగులో బిజీ అయిపోయాడు. నిన్నుకోరి, స‌రైనోడు, రంగ‌స్థ‌లంలో ఆది న‌ట‌న సినీ ప్రేక్ష‌కుల‌ను ఇట్టే క‌ట్టిప‌డేసింది. త‌న న‌ట‌న‌తో వ‌రుస ఆఫ‌ర్ల‌ను అందుకుంటూ తెలుగులో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్‌లో క‌నిపిస్తున్నాడు ఆది. తెలుగులో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉంటూనే నీవెవ‌రు చిత్రంలో హీరోగా న‌టిస్తున్నాడు. మ‌రో వైపు కోలీవుడ్‌లో హీరోగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino