Home / Tag Archives: cm (page 83)

Tag Archives: cm

నిఖార్సైన లీడర్ కు ప్రతిరూపం మంత్రి కేటీఆర్ -ఇలాంటి నేతలు చాలా అరుదు ..

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు మరోసారి వార్తల్లోకి ఎక్కారు .ఈ సారి ఆయన ఉన్నది ఉన్నట్లు చెప్పి ప్రస్తుత రోజులో సాధారణంగా ఒక లీడర్ ఉండే రీతి కంటే భిన్నంగా వ్యవహరించి తనకు తనే సాటి అని నిరుపించుకున్నారు .సాధారణంగా నేటి రోజుల్లో నాయకుడు అంటే చుట్టూ మందీ మర్భాలం ఉంటారు .అడుగు వేస్తె చాలు అహో ఓహో అని అంటూ కీర్తనలు చేస్తారు .చేసేది …

Read More »

మంత్రులు హరీష్ ,కేటీఆర్ లపై సీఎం కేసీఆర్ చమత్కారాలు ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న సిద్ధిపేట ,సిరిసిల్ల జిల్లాలలో పర్యటించిన సంగతి తెల్సిందే .ఈ సందర్భంగా రెండు జిల్లాల కలెక్టర్ ,ఎస్పీ ,డీఎస్పీ ,కార్యాలయ భవన నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు .ఈ సందర్భంగా సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి తన్నీరు హరీష్ రావు మీద ప్రశంసల వర్షం కురిపించారు . …

Read More »

మోదీ కంటే కేసీఆర్ పాలన సూపర్..!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారాన్ని చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలోని ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై నల్గొండ లోక్ సభ నియోజక వర్గంలో మంచి మార్కులే వచ్చాయి .గత మూడున్నర యేండ్ల కేసీఆర్ పాలనపై సర్వే నిర్వహించగా 45 .45 %మంది బాగుంది అన్నారు .28 .18 శాతం మంది బాగాలేదు అని అన్నారు .అయితే ఇటీవల మోదీ పాలనపై కూడా నిర్వహించిన సర్వేలో వచ్చిన సర్వే ఫలితాలతో పోల్చుకుంటే …

Read More »

అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ..!

అవును…అఖండ భారతాన 31 జిల్లాల నవ తెలంగాణ నేడు సగర్వంగా వెలిగిపోతుంది..మూడున్నర ఏళ్ళ  పసికందు ఇంతింతై వటుడింతై అన్నట్లు అన్ని రంగాల్లో సమున్నత అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తలెత్తుకుని నిలబడింది.. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిలో దూసుకుపోతుంది..ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎక్కడా లేని విధంగా 40 సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశంలోనే అతి పెద్ద సంక్షేమం రాష్ట్రంగా నిలిచింది..మరో పక్క ఆదాయాభివృద్ధిలో దేశంలోనే నెంబర్ …

Read More »

దివంగత సీఎం మహానేత వైఎస్సార్ కు అవమానం ..

ఆయన ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ పార్టీకి ముచ్చెమటలు పట్టించిన మహానేత ..పాదయాత్రతో బాబు సర్కారు నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన నేత ..అధికారమే అందని ద్రాక్షగా మిగిలిన కాంగ్రెస్ పార్టీకి చానా యేండ్ల తర్వాత అధికారం కారణమైన ప్రజానేత ..ఆయనే అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి . ఆయనకు నవ్యాంధ్ర రాష్ట్రంలో తీవ్ర అవమానం జరిగింది .రాష్ట్రంలో ఇటివల తూర్పు గోదావరి జిల్లాలో …

Read More »

సీఎం కేసీఆర్ ఏపీ ప్రజల మదిని దోచుకోవడానికి ప్రధాన కారణమిదే ..?

ఏపీలో అనంతపురం జిల్లాలో వెంకటాపురం గ్రామంలో రాష్ట్ర మంత్రి పరిటాల సునీత రవి తనయుడు అయిన పరిటాల శ్రీరామ్ వివాహం ఎంతో ఘనంగా జరిగింది .ఈ వివాహానికి ఇరు రాష్ట్రాల నుండి పలువురు ప్రముఖ రాజకీయ సినిమా వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు .ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ,రాష్ట్రానికి చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ,టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు ,ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు …

Read More »

హరీష్ రావుకు సిద్ధిపేట ప్రజలు ఫిదా -ఒకేసారి 21 లక్షల 50 వేల రూపాయలు ..!

నిరంతరం సిద్ధిపేట నియెాజకవర్గ ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వామి గా ఉంటూ అన్ని విషయాల్లో అండగా ఉంటూ నిరు పేద కుటుంబాలకు ఇంటి పెద్దకొడుకులా ధైర్యాన్ని ఇస్తున్న మంత్రి హరీష్ రావు మరోసారి తన మాన వీయతను చాటుకున్నారు..అనారోగ్యంతో,ప్రమాదాల్లో గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న తొమ్మిది మందికి ఒకేసారి 21 లక్షల 50 వేల రూపాయల వైద్య సదుపాయాన్ని కల్పిస్తూ ప్రభుత్వం ద్వారా LOC లెటర్లను ఇప్పించారు..ఇప్పటికే అనేక సందర్భాలలో …

Read More »

దసరా వేడుకల్లో మంత్రి హరీష్‌రావు..

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు దసరా పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతుంది. దీనిలో భాగంగా రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో సిద్ధిపేటలో దసరా వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు.. కోటిలింగాల ఆలయంలో జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. దసరా పండుగను పురస్కరించుకొని నిరుపేదలకు నిత్యావసర వస్తులను మంత్రి హరీష్ రావు పంపిణీ …

Read More »

తెలంగాణ టీడీపీ లో మంత్రి పదవుల పంపకం ..

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య పదిహేను మంది .అందులో గత మూడున్నర ఏండ్లుగా టీఆర్ఎస్ సర్కారు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేస్తోన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పన్నెండు మంది ఎమ్మెల్యేలు కారు ఎక్కేశారు . ఉన్న ముగ్గురిలో ఒకరు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ..రెండో ఎమ్మెల్యే తెలంగాణ టీడీపీ వర్కింగ్ …

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్ వేణుగోపాల చారీ సంచలనాత్మక నిర్ణయం ..

తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల చారీ సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు .ప్రస్తుతం ఆయన దేశ రాజధాని మహానగరం ఢిల్లీ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక ప్రతినిధిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు .తాజాగా వచ్చే నెల ఐదవ తేదిన జరగనున్న సింగరేణి ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీ గా ఉన్నారు . సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తెలంగాణ రాష్ట్ర …

Read More »