Home / Tag Archives: cmkcr (page 11)

Tag Archives: cmkcr

బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర యువ నాయకులు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి గారి అధ్వర్యంలో బీజేపీ పార్టీను వీడి బీఆర్‌ఎస్‌ పార్టీ లోకి చేరిన బీర్కూరు మండల నాయకులు, కార్యకర్తలు.బీర్కుర్ మండల కిష్టాపూర్ గ్రామస్తులు బీజేపీ కిసాన్ మోర్చ మండల ఉపాధ్యక్షులు అట్కరి కృష్ణా,బీజేపీ బూత్ అధ్యక్షులు & మున్నూరు కాపు యూత్ అధ్యక్షులు కల్ల సాయి కుమార్,ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మాచబోయిన అత్మారామ్ …

Read More »

బిఆర్ఎస్ పార్టీలోకి చేరిన కాంగ్రెస్ ,బీజేపీ నేతలు.. కార్యకర్తలు

బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఎంతోమంది గులాబీ దళంలో చేరడం రివాజుగా మారింది. కేసిఆర్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యం అనేది నానుడిగా మారింది. అందుకే అభివృద్ధి కావాలంటే బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే అవుతుందని జనం బలంగా నమ్ముతున్నారు. ఈ నమ్మకంతోనే నేడు నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామంలోని బిజెపి పార్టీకి చెందిన గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు పెద్దపల్లి శ్రీనివాస్, గ్రామ …

Read More »

రానున్న రోజుల్లో ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తాం

తెలంగాణ రాష్ట్ర సీఎం  కేసీఆర్‌ గారి నాయకత్వంలో హైదరాబాద్‌ మహానగరం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్‌  అన్నారు. సమైక్య పాలనలో నగరంలో ఏడాదికి వారం పది రోజులు కర్‌ఫ్యూలు ఉండేవన్నారు. అయితే స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పాలనలో శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పారు. పొరపాటు చేస్తే వందేండ్లు వెనక్కి వెళ్తుందన్నారు. కొందరు హైదరాబాద్‌లో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ …

Read More »

ముస్లిం మైనారిటీ కుల వృత్తుల 1లక్ష రూపాయలు పథకం గొప్ప వరం

అలంపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముస్లిం మైనార్టీ కుల వృత్తుల వారికీ 1లక్ష రూపాయలు చెక్కుల పంపిణి కార్యక్రమాని అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ అబ్రహం సార్ గారు మరియు అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు  ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా అయిజ మండలం ముస్లిం మైనార్టీలకు  సంకాపురం రాముడు గారి సహకారంతో ముస్లిం మైనార్టీ కుల వృత్తుల 1లక్ష రూపాయలు చెక్కును అలంపూర్ …

Read More »

ఖమ్మం కాంగ్రెస్ లో గందరగోళం

తెలంగాణలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు మొదలయ్యాయి.  మాజీ ఎంపీ,కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒంటెత్తు పోకడలతో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ క్యాడర్ లో గందరగోళం నెలకొన్నది. అదిష్టానం మేల్కోని చర్యలు తీసుకుంటే రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ పుట్టిమునగడం ఖాయం అని అన్నారు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పేర్కోన్నారు.  మాజీ ఎంపీ పొంగులేటి మోసాన్ని గుర్తించి భద్రాచలం ముఖ్య …

Read More »

తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా విద్యార్థులను వాళ్ల తల్లిదండ్రులను మమేకం చేసేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకుంది.   నెలలో ప్రతి మూడో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల విద్యాసంస్థల్లో పేరెంట్స్ టీచింగ్  మీటింగ్ (పీటీఎం)ను నిర్వహిస్తామని ట్విట్టర్ వేదికగా తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. పిల్లల ప్రగతిలో తల్లిదండ్రుల పాత్ర గురించి సరైన అవగాహన కల్పిస్తూ వారిని భాగస్వాములను చేస్తామని ఈ సందర్భంగా …

Read More »

గద్వాల కాంగ్రెస్ లో విబేధాలు

తెలంగాణ రాష్ట్రంలో గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు బయటపడ్డాయి.  ఇటీవల అధికార బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ చైర్ పర్శన్ సరితకు ఆ పార్టీలో షాకిచ్చారు నేతలు. సరితకు ఈ నియోజకవర్గం నుండి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఇవ్వకూడదని ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ,ముఖ్య నేతల సమావేశంలో తీర్మానించారు. ఇది మరవకముందే  సరిత అభ్యర్థిత్వాన్ని …

Read More »

ఉచితంగా మట్టి గణపతులు

తెలంగాణ వ్యాప్తంగా మట్టి గణపతులను అందజేస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా  ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లను చేసినట్లు ఆయన తెలిపారు. పాస్టర్ ఆఫ్ ప్యారిస్ ,కెమికల్స్ తో తయారు చేసిన వినాయక విగ్రహాలను వాడటం వల్ల జలాశయాలు.. చెరువులు కాలుష్యమవుతాయని ఆయన తెలిపారు. ఈ …

Read More »

తెలంగాణలో కోటి ఎకరాలు దాటిన సాగు

తెలంగాణ రాష్ట్రంలో వానకాలం సాగు సునాయాసంగా కోటి ఎకరాలు దాటింది. బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 1.02 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. గతంతో పోల్చితే ఈ సారి సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతున్నది. గత వానకాలంలో ఇదే సమయానికి 95 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, ఈసారి 7 లక్షల ఎకరాలు అధికంగా సాగయ్యాయి. అత్యధికంగా పత్తి 44.57 లక్షల ఎకరాల్లో వేయగా, ఆ …

Read More »

సిహెచ్ ఎంవీ కృష్ణారావు మృతికి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సంతాపం

ప్ర‌ముఖ‌ పాత్రికేయుడు, సంపాదకులు సిహెచ్ ఎంవీ కృష్ణారావు మ‌ర‌ణం ప‌ట్ల మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయ‌న మ‌ర‌ణ వార్త త‌న‌ను క‌లిచి వేసింద‌ని పేర్కొన్నారు. సుధీర్ఘ కాలంగా కృష్ణారావుతో ఉన్న అనుబంధాన్ని ఈ సంద‌ర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. జ‌ర్న‌లిజంలో కృష్ణారావు చేసిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని కొనియాడారు. ఈ విషాద స‌మ‌యంలో వారి కుటుంబ స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు. ఆయ‌న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat