Home / Tag Archives: cmo (page 9)

Tag Archives: cmo

తెలంగాణ రాష్ట్రంలో 40 వేల కోట్లతో సంక్షేమ పథకాలు …

పేదల అభి­వృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.40 వేల కోట్లతో సంక్షేమ పథ­కా­లను అమలు చేస్తు­న్న­దని వైద్యారోగ్య శాఖ మంత్రి సీ లక్ష్మా­రెడ్డి అన్నారు.  రంగారెడ్డి జిల్లా షాద్‌­న­గ­ర్‌­లో ­నూ­త­నంగా నిర్మిం­చిన రెడ్డి సేవా సమితి భవ­నాన్ని ఆది­వారం ఆయన మహబూబ్‌నగర్‌ ఎంపీ జితేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వ్యవ­సా­యా­నికి ఆదివారం అర్ధరాత్రి నుంచి నిరంతర విద్యు­త్‌ను అంది­స్తు­న్నా­మని చెప్పారు. కులాల ప్రాతి­ప­ది­కన కాకుం­డా ­పే­దల ఆధా­రంగా రిజ­ర్వే­షన్లు ఉంటే బాగుం­టుం­దని …

Read More »

సంచలన నిర్ణయం తీసుకున్న రాజప్ప ..

ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప గత నాలుగు ఏండ్లుగా ఘోర అవమానాలను ఎదుర్కుంటున్న సంగతి తెల్సిందే .తాజాగా ఆయన రాష్ట్ర రాజధాని మహానగరం అమరావతి సాక్షిగా ఘోర అవమానాన్ని ఎదుర్కున్నారు .అయితే ఈ సారి అవమానం ఏకంగా ఆయన నేతృత్వం వహిస్తున్న శాఖాలోనే జరగడం విశేషం . సొంత శాఖాలోనే తీవ్ర అవమానం జరగడంతో తిరుమలకు తిరుగుప్రయాణం కట్టారు .అసలు విషయానికి అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ …

Read More »

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే..బాబుకు షాకింగ్ సర్వే …

ఏపీ అధికార పార్టీ టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఇరవై మూడు ఎమ్మెల్యేలను ,ముగ్గురు ఎంపీలను ,ఒక ఎమ్మెల్సీను పసుపు కండువా కప్పి టీడీపీలో చేర్చుకున్న సంగతి తెల్సిందే .మరో ఏడాదిన్నర సమయంలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో చంద్రబాబు వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన ఇరవై మూడు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించారు …

Read More »

60ఏళ్ళ చరిత్రను తిరగరాసిన సీఎం కేసీఆర్ ..

కేసీఆర్ అంటే నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల అరవై యేండ్ల చిరకాల కోరిక అయిన స్వరాష్ట్రాన్ని ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి కొట్లాడి మరి నెరవేర్చిన ఉద్యమ నేత ..సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గతనాలుగుఏండ్లుగా పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ తెలంగాణ వాళ్ళకు పాలన చేతనైతదా అని విమర్శించిన వాళ్ళ నోళ్ళు మూతపడే విధంగా యావత్తు దేశమే …

Read More »

ఏపీ డిప్యూటీ సీఎం కారు ఢీకొట్టడంతో మహిళకు తీవ్ర గాయాలు ..

ఏపీ డిప్యూటీ సీఎం,అధికార టీడీపీ పార్టీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి ప్రయాణిస్తున్న కారు తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలోని కేతేపల్లి మండలం ఇనుపాముల దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైంది .ఈ ప్రమాదంలో డిప్యూటీ సీఎం కేఈ కారు ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి.దీంతో క్షగాత్రురాలిని చికిత్స కోసం సమీపంలో ఆస్పత్రికి తరలించారు.అయితే ఈ ప్రమాదం జరిగిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కారులో లేరు అని సమాచారం …

Read More »

ఆస్ట్రేలియాలో “ప్రపంచ తెలుగు మహా సభల” సన్నాహక సదస్సు…

ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ మరియు సిడ్నీ నగరాలలో  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత మొట్టమొదటి సారిగా ప్రపంచ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో అట్టహాసంగా డిసెంబర్ 15 నుండి 19 వరకు నిర్వహించబోతున్న ఈ ఐదవ ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సును నిర్వహించారు.మురళి ధర్మపురి మరియు ప్రవీణ్ పిన్నమ సమన్వయ కర్తలుగా  నిర్వహించిన ఈ సదస్సుకి మహాసభల  కో-ఆర్డినేటర్ దేశపతి శ్రీనివాస్ …

Read More »

27వ తేదీ అర్ధ‌రాత్రి హైద‌రాబాద్‌కు ఇవాంకా…

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న‌య ఇవాంకా ట్రంప్ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌నకు వ‌చ్చే షెడ్యూల్ ఖ‌రారైంది. ఈ నెల 27న అర్ధరాత్రి 1.45 గంటలకు 180 మంది అమెరికా పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులతో కలిసి ప్రత్యేక విమానంలో ఆమె హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారని సమాచారం. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మాదాపూర్ లోని వెస్టిన్‌ హోటల్‌కు వెళ్ల‌నున్న ఇవాంకా అక్కడే బస చేస్తారు. ఇవాంక బస కోసం వెస్టిన్‌ …

Read More »

నేటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిన మంత్రి హరీష్ రావు ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు స్వయానా మేనల్లుడు ఆయన ..నాటి స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో వెన్నంటి ఉండి నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా అహర్నిశలు కష్టపడుతున్నారు .ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా ..?.ఇంకా ఎవరి గురించి అనుకుంటున్నారు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు .నిత్యం పలు కార్యక్రమాలతో …

Read More »

సోనియా ల‌వ్‌స్టోరీని సినిమా తీస్తే…

హైద‌రాబాద్ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్ మ‌రోమారు క‌ల‌క‌లం రేకెత్తించే కామెంట్లు చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజ్‌పుత్‌ కర్ణసేన అధ్యక్షుడు లోకేందర్‌ సింగ్‌ కల్వితో కలిసి మాట్లాడారు. రాజ్‌పుత్‌ల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ తెరకెక్కించిన పద్మావతి చిత్రాన్ని వెంటనే బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రాజస్థాన్‌లో పద్మావతిని దేవతలా పూజిస్తారని, కాని దర్శకుడు సంజయ్‌ లీలా బన్సాలీ పూర్తిగా చరిత్రను వక్రీకరిస్తూ సినిమాను తీశారన్నారు. …

Read More »

గ‌ల్ఫ్ బాధితుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించండి..కేంద్ర మంత్రికి కేటీఆర్ విన‌తి…

గ‌ల్ఫ్ బాధితుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కేంద్ర ప్ర‌భుత్వం త‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర ఎన్నారై వ్య‌వ‌హారాల మంత్రి మంత్రి కే  తార‌క రామారావు కోరారు. ఢిల్లీ పర్య‌ట‌న‌లో ఉన్న మంత్రి కేటీఆర్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వ‌రాజ్ తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా  ఎన్ఆర్ఐ, గల్ఫ్ బాధితుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించిన‌ట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 2006 నుంచి సిరిసిల్ల‌ కు చెందిన ఆరుగురు కార్మికులు గ‌ల్ఫ్ లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat