Home / Tag Archives: comments (page 18)

Tag Archives: comments

చంద్రబాబూ జీవితకాలం స్టోరీలు అల్లుతూనే ఉంటావా..?

వైసీపీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామవాలంటీర్లు, 1.26 లక్షల గ్రామ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పూర్తిగా పారదర్శకంగా, ఎక్కడా అవకతవకలకు ఆస్కారం లేకుండా.. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి..ఫలితాలు విడుదల చేసింది. ప్రభుత్వం ఒకేసారి లక్ష 1.26 లక్షల ఉద్యోగాలు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఎల్లోమీడియా బాబు ఆదేశాల మేరకు రంగంలోకి దిగి..పేపర్‌ లీక్ అయిందంటూ… విద్యార్థుల భవిష్యత్తుతో జగన్ సర్కార్ చెలగాటం ఆడుతుందంటూ …

Read More »

ఎల్లో మీడియా వార్తలకు రెస్సాన్స్ లేకపోవడంతో మీరే రంగంలోకి దిగారా బాబూ..?

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత ఎన్నో మార్పుల‌కు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా కాంట్రాక్టుల విష‌యంలో రివ‌ర్స్ టెండ‌రింగ్ ప్ర‌క్రియ‌కు శ్రీకారం చుట్టారు. అప్పుడే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఇక ప్రతిపక్ష పార్టీ ఐన టీడీపీ మాత్రం తాము చేసిన మోసాలు ఎక్కడ బయటపడతాయో అని భయంతో ప్రభుత్వంపై బురద జల్లడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి …

Read More »

ఆ విషయంలో సుజనా చౌదరి మాటలు వింటే…చంద్రబాబు సిగ్గుతో తలదించుకుంటాడు..!

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ నివాసం కూల్చివేతకు రంగం సిద్ధమైంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అక్రమకట్టడాలపై సీరియస్‌గా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా కృష్ణానదీ కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు ప్రభుత్వం సమాయాత్తం అయింది. ఈ మేరకు కరకట్టపై ఉన్న చంద్రబాబు అక్రమ నివాసంతో సహా ఇంకా అనేక భవనాల కూల్చివేతకు సీఆర్‌డీఏ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే చంద్రబాబు ఇంట్లో అక్రమంగా కట్టిన ప్రజావేదికను అధికారులు …

Read More »

సీఎం జగన్ పై దిగజారుడు వ్యాఖ్యలు చేసిన అయ్యన్న పాత్రుడు

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయ్యన్నపాత్రుడు ప్రభుత్వం, మంత్రులు, ఐపీఎస్‌ అధికారులపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. రాయడానికి వీల్లేని భాషను సైతం ఉపయోగించారు. సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని, పెన్షన్‌ పెంపు తప్ప ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదంటూ విమర్శించారు.   పోలీసులు …

Read More »

త్రిష బాత్రూం వీడియోలో ఏముంది..నేను చూపిస్తే తట్టుకోలేరు !

టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి మరో ఆయుధం రెడీ చేసుకొని వచ్చింది. తెలుగు ఇండస్ట్రీ లో ఎన్ని అలజడులు సృష్టించాలని ప్రయత్నించినా తనకి ఎలాంటి అవకాసం ఇవ్వలేదు. దీంతో తట్టా, బుట్టా సద్దుకొని చెన్నై కి చెక్కేసింది. ఆ తరువాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న శ్రీరెడ్డి ఇప్పుడు సీనియర్ హీరోయిన్ త్రిష పై పడింది. అప్పట్లో త్రిష బాత్రూం వీడియో అంటూ …

Read More »

చంద్రబాబు క్రూరత్వం ఎల్లో మీడియా రూపంలో బయటపడిందా..?

తెలుగు రాష్ట్రాల సీఎంలు వైఎస్ జగన్‌, కేసీఆర్ హైదరాబాద్‌ లోని ప్రగతి భవన్‌లో భేటి అయ్యిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల అధికారులు వీరితో పాటు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటిపంపిణీ, కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై ఇరువురూ చర్చించారు. ఈ సమావేశంలోనే నాగార్జునసాగర్‌, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడంపై జగన్, కేసీఆర్ లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.అయితే ఇక అసలు విషయానికి …

Read More »

చంద్రబాబూ నువ్వు నాయకుడివా..?ఈవెంట్‌ మేనేజర్‌ వా..?

2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు మాయమాటలు చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి గెలిచాడు. గెలిచిన మరుక్షణమే తన మరియు తన కుటుంబ స్వార్ధానికి ఎంతో మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నావు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి తనదైన శైలిలో బాబుపై ధ్వజమెత్తాడు. పుష్కరాల్లో 27మందిని పొట్టన పెట్టుకుని కుంభమేళాల్లో, బస్సు ప్రమాదాల్లో ప్రాణాలు పోవడం లేదా అంటూ చంద్రబాబు …

Read More »

ఆ విషయంలో తెలుగు తమ్ముళ్లపై మాజీ సీఎస్ ఐవైఆర్ సంచలన వ్యాఖ్యలు…!

గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీటీడీ పాలకమండలి సభ్యుల ఎంపిక పూర్తయింది. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఈ టీటీడీ బోర్టులో ప్రాతినిధ్యం ఉంటుంది. ఈ మేరకు 29 మందితో కూడిన టీటీడీ బోర్డు కొలువుదీరనుంది. తాజాగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఏపీ మాజీ సీయస్ ఐవైఆర్ కృష్ణారావు ఈ కొత్త టీటీడీ బోర్డుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఈవోగా ఉన్నప్పుడు 14 …

Read More »

మరో సంచలనానికి తెరలేపిన వర్మ..దీనంతటికీ రెడ్లే కారణం !

టాలీవుడ్ లో వివాదాలకు తెరలేపుతూ సంచలనాలు సృష్టించే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది రాంగోపాల్ వర్మనే. అతడు డైరెక్ట్ చేసే ఒక్కో చిత్రం ఒక ప్రభంజనం అని చెప్పక తప్పదు. ప్రతీ దానికి ఒక చిరిత్ర ఉందని తన సినిమాల్లో చూపిస్తాడు. దీనికి ఉదాహరనే శివ సినిమాలో సైకిల్ చైన్, రక్తం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వర్మ అందరు డైరెక్టర్స్ లా కాదు ఎందుకంటే తాను …

Read More »

మాజీ స్పీకర్ మరణంపై స్పందించిన ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి…!

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు ఈ రోజు ఉదయం అనుమానస్పద స్థితిలో మరణించారు. కోడెల మరణం పట్ల సీఎం జగన్‌తో సహా అన్ని రాజకీయ పక్షాల నాయకులు పార్టీలకతీతంగా సంతాపం తెలుపుతున్నారు. ప్రస్తుతం కోడెల మృతిపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. కోడెల కుటుంబ సభ్యులు ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో చెప్పినట్లు వెస్ట్‌జోన్ డీసీపీ తెలిపారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat