Home / Tag Archives: comments (page 6)

Tag Archives: comments

యజమాని ఆర్డర్.. ప్యాకేజీ స్టార్ బరిలోకి..ఇదే స్టొరీ !

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఐదేళ్ళ పాలనలో ప్రజలను నమ్మించి మోసం చేసి చివరికి గెలిచారు. అది కూడా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ సపోర్ట్ తో గెలిచారు. గెలిచేంత వరకు మోదీతో కలిసి ఉన్న బాబు ఒక్కసారిగా ప్లేట్ తిప్పెసారు. తాను అధికారంలో ఉన్నంతకాలం ప్రజలకి చేసింది ఏమీ లేదు. కాని అధికారం మొత్తం వారి కుటుంబానికి , దగ్గరవాళ్ళకే ఉపయోగపడింది. దాంతో విసిగిపోయిన …

Read More »

చంద్రబాబూ జోలె చాపడం ఏంటీ.. సాయుధ పోరాటం గాని మొదలు పెడతారా ఏంటి?

రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని,  ట్రేడింగ్‌కు పాల్పడ్డ  టీడీపీ నాయకుల పేర్లు వారు కొనుగోలు చేసిన భూమి వివరాలతో సహా అన్ని విషయాలు అసెంబ్లీలో ఆర్దిక మంత్రి బుగ్గన బహిర్గతం చేసిన వైనం అందరికీ తెలిసిందే.టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ తెలివిగా ఇన్ సైడ్ ట్రేడింగ్ ను రైతుల వైపు మళ్లించే యత్నం చేయసాగారు. ఇలా రోజోకో ప్లాన్ వేస్తున్నారు టీడీపీ నాయకులూ. తాజాగా చంద్రబాబు …

Read More »

దటీజ్ లేడీ అమితాబ్…గ్యాప్ వచ్చినా అస్సలు తగ్గలేదు !

చాలా ఏళ్ల గ్యాప్ తరువాత సరిలేరు నికేవ్వరు చిత్రంలో విజయశాంతి కీలకపాత్రలో నటించింది. దీనికి సంబంధించి మాట్లాడుతూ..నటనా పరమైన ప్రశంసల వల్ల లభించే సంతోషం ఒకటైతే… కమర్షియల్ సినిమాల విజయంతో సాధించే స్టార్‌డం ఇమేజ్ వల్ల అందుకునే ఆనందం ఇంకొకటి. ఈ రెండూ కళాకారులను అత్యంత ప్రభావితం చేయగలిగే అంశాలే అన్నది నా అభిప్రాయం. జాతీయ ఉత్తమ నటిగా నేను అవార్డు తీసుకున్న సందర్భంలో ఎంత గౌరవంగా భావించానో… నటనకు …

Read More »

బాబుకి భజన చేసుకోండి కాని అవగాహన లేకుండా మాట్లాడొద్దు..!

ఏపీకి మూడు రాజధానుల అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలని గగ్గోలు పెడుతున్నారు. అమరావతి ముద్దు..మూడు రాజధానులు వద్దు అంటూ నినదిస్తూ..రాజధాని గ్రామాల రైతులను రెచ్చగొడుతున్నారు. అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు పాల్గొంటూ రాజధాని వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. “మూడు రాజధానులు వద్దని …

Read More »

విశాఖలో రాజధాని ఏర్పాటుపై బీజేపీ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు..!

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై వివిధ రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ బీజేపీలో గందరగోళం నెలకొంది. ఎంపీ సుజనా చౌదరి, బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వంటి నేతలు అమరావతి నుంచి రాజధానిని అంగుళం కూడా తరలిస్తూ వూరుకోమంటూ ప్రభుత్వానికి వార్నింగ్‌లు ఇస్తుంటే…జీవియల్, సోమువీర్రాజు, సీఎంరమేష్, పురంధేశ్వరీ వంటి నేతలు మాత్రం మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తున్నారు. తాజాగా మూడు రాజధానుల విషయంపై …

Read More »

మూడు రాజధానులపై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. భగ్గమంటున్న ఉత్తరాంధ్ర, రాయలసీమ టీడీపీ నేతలు,,!

వచ్చేసారి టీడీపీ అధికారంలోకి వస్తే..మళ్లీ రాజధాని అమరావతే అంటూ టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు..ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనంగా మారాయి. ఏపీకి మూడు రాజధానులను తీవ్రంగా వ్యతిరేకించిన సోమిరెడ్డి ఒక వేళ రాజధానిని ఇప్పుడు అమరాతి నుండి మార్చినా..వచ్చేసారి టీడీపీ అధికారంలోకి వస్తే తిరిగి అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామంటూ..సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మారితే రాజధాని మారాల అంటూ సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు వాదిస్తున్నట్లుగానే రాజధాని తరలింపు …

Read More »

తన రక్షణ కోసం ప్రజలను రెచ్చగొట్టే చంద్రబాబు విక్రమార్కుడు..? భేతాళుడా..?

2014 ఎన్నికల్లో చంద్రబాబు అధికారం కోసం ప్రజలను నమ్మించి తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన విషయం తెలిసిందే. గెలిచిన తరువాత మొత్తం అందరికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. అప్పుడే ప్రజలకు అసలు విషయం తెలిసింది. అదేమిటంటే చంద్రబాబు రాజకీయం కోసం ఎంతకైనా తెగిస్తారని. కాని ఇది చాలా లేట్ గా తెలియడంతో ఐదేళ్ళు అతనిని భరించక తప్పలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నందుకు గాను కనీస పనులు ఏమైనా చేస్తారా అంటే అదీ …

Read More »

మూడు రాజధానులపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్

ఏపీ అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానులు ఉంటాయోమో అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.. దీంతో రాజధాని అమరావతి ప్రాంతంలో ఆందోళనలు కొనసాగుతన్నాయి. తాజాగా ఏపీలో మూడు రాజధానులపై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం వైఎస్ జగన్ . వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టు కార్యక్రమంలో పాల్గొన్న జగన్ .. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలకు మేలు చేసేలా నిర్ణయాలుంటాయని తెలిపారు. …

Read More »

ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు చురకలు అంటించిన వేణుంబాక..!

రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, ట్రేడింగ్‌కు పాల్పడ్డ టీడీపీ నాయకుల పేర్లు వారు కొనుగోలు చేసిన భూమి వివరాలతో సహా అన్ని విషయాలు అసెంబ్లీలో ఆర్దిక మంత్రి బుగ్గన బహిర్గతం చేసిన వైనం అందరికీ తెలిసిందే. టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ తెలివిగా ఇన్ సైడ్ ట్రేడింగ్ ను రైతుల వైపు మళ్లించే యత్నం చేయసాగారు. ఇక ఈ ఇన్ సైడర్ విషయంలో ట్విట్టర్ వేదికగా …

Read More »

చంద్రబాబు దమ్ముంటే దీనికి సమాధానం చెప్పు…?

గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్నీ ఇన్నీ కాదు. తప్పుడు హామీలు ఇచ్చి, వారికి ఆశపెట్టి చివరికి గెలిచిన తరువాత చేతులెత్తేశారు. ఇదేమిటి అని అడిగినవారిని వారి మనుషులతోనే కొట్టించారు. దీనిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా వివరించారు. గత టీడీపీ ప్రభుత్వం అంటే 2014-19 కాలంలో 1513 మంది రైతులకు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. టీడీపీ నాయకులు, బంధువులు అక్కడి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat