Home / Tag Archives: congress (page 157)

Tag Archives: congress

సంపద పెంచాలి… పేదలకు పంచాలి.. అనేది తమ విధానం

తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 2020-21ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పెట్టిన నిధులు ఖర్చుపై గురువారం సభలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. బడ్జెట్‌పై ప్రభుత్వ సమాధానంలో భాగంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. కేంద్రం ఏదో ఇస్తున్నామని చెబుతోందని, అది బిచ్చమెత్తుకునేది కాదని, రాజ్యాంగం ప్రకారం రావాల్సిన వాటా అంటూ ‘కిసీకా బాప్‌కా హై’అని వ్యాఖ్యానించారు. తర్వాత సీఎల్పీ నేత ముల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైతుబంధు కింద రాష్ట్రంలోని రైతాంగానికి …

Read More »

బ్రేకింగ్ న్యూస్..కమలం గూటికి సింధియా !

మగళవారం నాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా నేడు అనగా బుదవారం బీజేపీలో చేరాడు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. 18ఏళ్ల పాటు కాంగ్రెస్ లో ఉన్న సింధియా ఆ పార్టీకి రాజీనామా ఇవ్వడంతో మధ్యప్రదేశ్ లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక సింధియా కు బీజేపీ రాజ్యసభ సీటు ఇచ్చి …

Read More »

ఎవరు సింధియా.. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు..?

18ఏండ్లుగా కాంగ్రెస్‌ పార్టీకి సేవలందించిన సింధియా మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ వైఖరితో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.దీంతో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖను కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్న సింధియా కీలక అంశాలను లేఖలో పేర్కొన్నారు.   ‘కాంగ్రెస్‌లో ఉండి దేశానికి ఏమీ …

Read More »

బ్రేకింగ్ న్యూస్.. జ్యోతిరాదిత్యతో సహా 14మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు గుడ్ బై !

మధ్యప్రదేశ్‌లో రాజకీయం రోజురోజుకి అనేక మలుపులు తిరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షోబాలు ఎదుర్కుంటుంది.మాజీ ఎంపీ  జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు లేఖ రాసారు. ఇదంతా జరగకముండు సింధియా మోదీ, అమిత్ షా లను కలిసారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాజకీయం తాజాగా చర్చియాంసంగా మారింది. ఆ లేఖలో 18ఏళ్ల నా రాజకియానికి అర్ధం లేకుండా పోయిందని అందుకే రాజీనామా చేతున్నానని, నేరుగా …

Read More »

మధ్యప్రదేశ్‌లో రాజకీయం సంక్షోభం

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్నది. నిన్న సోమవారం రాష్ట్రంలో అనేక మలుపులు తిరిగింది. ముఖ్యమంత్రి కమల్ నాథ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కోంటున్న సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది.కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న దాదాపు ఇరవై మంది మంత్రులు తమ తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే అంతకుముందు ముఖ్యమంత్రి కమల్ నాథ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ సహా పలువురు సీనియర్ నేతతో సమావేశం అయ్యారు. ఈ …

Read More »

కాంగ్రెస్ సీనియర్ నేత మృతి

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ కేంద్ర మంత్రి.. మాజీ గవర్నర్ అయిన నేత హన్స్ రాజ్ భరద్వాజ్ కన్నుమూశారు. గత బుధవారం గుండెపోటు రావడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు సాకేత్ లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేర్పించారు. కిడ్నీకి సంబంధించిన పలు సమస్యలు తలెత్తాయి. అయితే భరద్వాజ్ ను కాపాడేందుకు చేసిన పలు ప్రయత్నాలు ఫలించలేదు. ఎనబై మూడు ఏళ్ళ భరద్వాజ్ నిన్న ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. …

Read More »

అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సస్పెన్షన్

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన  ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. సిఎల్పి నేత మల్లు భట్టి కి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్  తన ప్రసంగం ఆరంబించడానికి సిద్దం అయ్యారు. ఆ క్రమంలో రాజగోపాలరెడ్డి అడ్డుపడుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వారు కావాలని గొడవ చేస్తున్నారని , వారు తన జవాబు వినడానికి సిద్దంగా లేరని అన్నారు. సభ్యుడిని సస్పెండ్ …

Read More »

రేవంత్ జైలుకెళ్ళడం ఖాయం

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూము లు కబ్జాచేసిన కాం గ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి తన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర ఇంచార్జి మేడి పాపయ్య మాది గ ధ్వజమెత్తారు. కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించిన రేవంత్‌రెడ్డిని వెంటనే అరెస్టుచేసి, భూములను పేదలకు పంచాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం విద్యానగర్‌లోని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోడ్లను ఆక్రమించి గేట్లు పెట్టుకోవడమే …

Read More »

ఏపీ,తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా..?

ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరగనున్నయా.?. ఇప్పటికే అధికార పార్టీల్లోకి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు,నేతలు చేరుతుండటంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల పంపకంలో ఎదురుకానున్న సమస్యలకు పరిష్కారం దొరకనున్నదా..?. అయితే ఈ వార్తలపై కేంద్ర హోం శాఖ సహయక మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీచ్చారు. ఆయన మాట్లాడుతూ”ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేకించి అసెంబ్లీ సీట్ల పెంపు ఉండదు. సీట్ల పెంపు అనేది దేశమంతా జరుగుతుంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ …

Read More »

చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో లభ్యమైన డాక్యుమెంట్లలో ఏముందో మొత్తం లీక్

మాజీ సీఎం చంద్రబాబు ఖజానాను కాంట్రాక్టర్లకు దోచిపెట్టి వసూలు చేసిన కమీషన్లలో కొంత భాగాన్ని ఇతర రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధిష్టానానికి ఇం‘ధనం’గా సమకూర్చారని ఆదాయపు పన్నుశాఖ తాజాగా నిర్వహించిన దాడుల్లో వెల్లడైంది. చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో లభ్యమైన డాక్యుమెంట్లలో వెల్లడైన అంశాల ఆధారంగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఆంతరంగికుడు అహ్మద్‌ పటేల్‌కు రూ.400 కోట్లకుపైగా నల్లధనాన్ని హవాలా మార్గంలో చేరవేసినట్లు ఐటీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat