Home / Tag Archives: corona (page 3)

Tag Archives: corona

తెలంగాణలో మరో పాజిటివ్ కేసు..అప్రమత్తమైన యంత్రాంగం !

తెలంగాణలో మరో కేసు నమోదు అయ్యింది. హైదరాబాద్ కు చెందిన 24 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలింది. ఈమె ఇటీవలే ఇటలీ నుంచి హైదరాబాద్ కు వచ్చింది. వచ్చిన తరువాత జ్వరంతో బాగా ఇబ్బంది పడడంతో గాంధీ ఆశుపత్రిలో చేరగా ఆమెకు పరీక్షలు నిర్వహించారు. అందులో ఆమెకు కరోనా ఉన్నట్టు తెలిసింది. దాంతో వెంటనే అప్రమత్తమయిన అధికారులు వారి కుటుంబంలో అందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. అంతకకుండా …

Read More »

కరోనా కోసం కంగారు వద్దు..తగ్గుతున్న కేసులు !

ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్ కు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ చూసినా కరోనా భయం. వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఇండియా పరంగా చూసుకుంటే మొత్తం మీద 110 కేసులు నమోదు అయ్యాయి. ఇక అసలు విషయానికి వస్తే రోజుల సంఖ్య పెరగడం కాకుండా తగ్గుమొకం పెడుతున్నారు. రాజస్తాన్ కు చెందిన ముగ్గురు రోగులకు నయం అయ్యింది. దాంతో ఇండియాలో ఇప్పటివరకు వైరస్ నుండి విముక్తి చెందిన …

Read More »

బ్రేకింగ్ న్యూస్..కరోనాకు సంబంధించిన వాక్సిన్ ట్రైల్ ప్రారంభం !

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అందరిని గజగజ వణికిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇది రోజురోజుకి పెరిగిపోతుంది తప్ప తగ్గడం లేదు. అయితే గవర్నమెంట్ ఆఫీసియల్స్ నుండి తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం సోమవారం నాడు దీనికి సంబంధించిన వాక్సిన్ ట్రైల్ వేయనున్నారు. సీటెల్‌లోని కైజర్ పర్మనెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో జరుగుతున్న ఈ టెస్ట్ కు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నిధులు సమకూరుస్తోందని చెబుతున్నారు. కాని ఈ …

Read More »

కరోనా నివారణకు ధన్వంతరి మహాయాగం..టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి !

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోన్న విషయం అందరికి తెలిసిందే. ఇక భారతదేశం విషయానికే వస్తే తాజాగా ఇక్కడ కూడా కాస్తా భయపడక తప్పదనే చెప్పాలి. ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే భక్తులు కంపార్ట్మెంట్లలో వేచివుండే పరిస్థితి లేకుండా టైమ్ స్లాట్ ద్వారా మాత్రమే టోకన్ల కేటాయింపు జరుగుతుంది. వివిధ సేవలను ముందుగా బుక్ చేసుకున్న వారికి ఆయా తేదీలను మార్చుకునే …

Read More »

భారత్ లో 107కరోనా కేసులు

ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా వైరస్ బాధితుల సంఖ్య ఇండియాలో 107కి చేరుకుంది. రోజు రోజుకి భారత్ లో ఈ వైరస్ భారీన పడుతున్న సంఖ్య పెరుగుతుంది. ఆదివారం మధ్యాహ్నం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 107కి చేరుకుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో కొత్తగా పద్నాలుగు మందికి వైరస్ సోకడంతో దేశంలో 107కు చేరింది. కొత్తగా ఈ వ్యాధి భారీన పడిన వారిలో విదేశీయులు కూడా ఉన్నారని …

Read More »

ఏపీలో కరోనా కట్టడికి మినీ ఎమర్జెన్సీ !

కోరలు చాస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం మినీ ఎమెర్జెన్సీని ప్రకటించింది. దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడం, ఏపీలో తొలి కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం కరోనా నియంత్రణకు కేంద్రం సూచనల మేరకు బ్రిటిష్‌ కాలంనాటి 1897 చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టానికి ‘ఆంధ్రప్రదేశ్‌ అంటువ్యాధి కొవిడ్‌-19 రెగ్యులేషన్‌ 2020’గా నామకరణం చేస్తూ శుక్రవారం నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. దీని ప్రకారం …

Read More »

గూగుల్‌ ఉద్యోగికి కరోనా

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ తమ ఉద్యోగికి కరోనా వైరస్‌ సోకినట్టు గూగుల్‌ సంస్థ తెలిపింది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు ఆఫీసులో పనిచేసే వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలిందని వెల్లడించింది. ఈ మేరకు గూగుల్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా లక్షణాలు బయటపడానికి ముందు కొన్ని గంటలు అతను ఆఫీసులో విధులు నిర్వర్తించాడని పేర్కొంది. కరోనా వ్యాపించకుండా జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తించాలని …

Read More »

గ్రేట్ కరోనా పుట్టిన ప్రాంతంలో పర్యటించిన ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్

ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా వైరస్ గురించి తెలియనివారు లేరు. కరోనా అంటేనే అందరూ పారిపోతుంటే తాజాగా చైనా అధ్యక్షుడు కరోనా ఉద్భవించిన వూహాన్ నగరంలో మొట్టమొదటిసారి పర్యటించారు. హుబే ప్రావిన్సు పరిధిలోని వూహాన్ నగరంలో కరోనా వైరస్ ఉద్భవించింది. ఈనేపధ్యంలో కరోనా నియంత్రణకు వైద్యాధికారులు తీసుకున్న చర్యలను జిన్‌పింగ్ పరిశీలించారు. అలాగే ఈ వైరస్ నియంత్రణ కోసం శ్రమించిన వైద్యఆరోగ్యశాఖ కార్యకర్తలు, మిలటరీ అధికారులు, సైనికులు, కమ్యూనిటీ వర్కర్లు, పోలీసు …

Read More »

టాలీవుడ్ పెద్దల అత్యవసర సమావేశం.. కొన్నిరోజులు సినిమా హాల్స్ మూత !

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కొన్ని రోజుల పాటు సినిమా థియేటర్లను మూసివేయాలని టాలీవుడ్ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ చాంబర్ కార్యాలయంలో సినీ పెద్దలు సాయంత్రం 4 గంటలకు అత్యవసర సమావేశంకానున్నారు. ఈ మీటింగ్ కు హాజరు కావాలని పలువురు సీనియర్లకు నిన్న సాయంత్రమే మెసేజ్ వెళ్లింది. కరోనా ప్రభావంతో విదేశీ షూటింగ్ లను వాయిదా వేసుకోవడం, కేసుల …

Read More »

చికెన్ మటన్ తింటే కరోనా వస్తుందా..?.

చికెన్,మటన్ తింటే కరోనా వస్తుంది. అందుకే తినొద్దు అని సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్న సంగతి తెల్సిందే. కరోనా వస్తుంది కాబట్టి చికెన్,మటన్ కు దూరంగా ఉండాలని చాలా మంది హితవు కూడా పలుకుతున్నారు. అయితే చికెన్,మటన్ తింటే కరోనా వస్తుందా..?. రాదా..? అనే అంశాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సహాజంగా మన దగ్గర అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ యావత్ మన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat