Home / Tag Archives: cricket news (page 6)

Tag Archives: cricket news

ధోనీని దాటిన పాండ్యా

టీమిండియా డేరింగ్ డ్యాష్ంగ్ బ్యాట్స్ మెన్. ప్రముఖ ఆల్ రౌండర్  హార్దిక్ పాండ్యా టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు ఎంఎస్  ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. ఇటీవల  ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్ లో మొత్తం  5 సిక్సర్లు కొట్టడం ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో డెత్ ఓవర్లలో (17-20) అత్య ధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా నిలిచాడు. హార్దిక్ 39 సిక్సర్లు కొట్టగా రెండో స్థానంలో ఉన్న …

Read More »

ఆసీస్ చేతిలో టీమిండియా ఘోర పరాజయం

 ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలైన సంగతి విదితమే. నిన్న జరిగిన ఈ మ్యాచ్ లో  ఆసీస్ జట్టు  4 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా   208 పరుగులను ఆసీస్ జట్టు లక్ష్యంగా విధించింది. అయితే ఈ భారీ లక్ష్యాన్ని  ఆసీస్ 19.2 ఓవర్లలోనే ఛేదించింది. ఆసీస్ బ్యాట్స్ మెన్స్ లో    గ్రీన్ …

Read More »

బుమ్రా లేకపోతే టీ20ల్లో టీమిండియా గెలవడం కష్టమా..?

వరల్డ్ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో   టీమిండియా తొలిస్థానంలో ఉన్న సంగతి విధితమే. అయితే నిన్న జరిగిన ఆసీసు తో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా జట్టు బౌలర్లు నిరాశపరుస్తున్నారు. నిన్న స్టార్ బౌలర్లు అయిన భువనేశ్వర్, హర్షల్ పటేల్ కలిసి 8 ఓవర్లలో ఏకంగా 101 రన్స్ ఇచ్చారు. దీంతో టీమిండియా క్రికెట్ అభిమానులు  వీరిని తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. యార్కర్ కింగ్ బుమ్రాకు గాయం కాకుండా …

Read More »

భువీకి కల్సి రాని డెత్ ఓవర్స్..?

 ఆసీస్ తో నిన్న జరిగిన తొలి టీట్వంటీ మ్యాచ్ లో  గెలవాల్సిన మ్యాచుల్లో టీమిండియా డెత్ ఓవర్లలో పరుగులు కంట్రోల్ చేయలేక ఇబ్బందిపడుతోంది. వరుసగా మూడో మ్యాచ్లో 19వ ఓవర్ ను టీమిండియా స్టార్ బౌలర్ అయిన  భువనేశ్వర్ వేయడం, భారీగా పరుగులివ్వడం, ఓడిపోవడం జరిగిపోయింది. ఆసియా కప్ లో కూడా  పాక్ చివరి 2 ఓవర్లలో 26 రన్స్ చేయాల్సి ఉంది. అయితే ఆ మ్యాచ్ లో కూడా  …

Read More »

జడేజాపై బీసీసీఐ సీరియస్‌!

ఆసియాకప్‌ మధ్యలో ఉండగా మోకాలి గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్న టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాపై బీసీసీఐ సీరియస్‌ అయినట్లు తెలిసింది. దుబాయ్‌ సముద్ర తీరంలో సరదా సాహస క్రీడలు ఆడుతూ అతడు గాయపడ్డాడు. స్కైబోర్డు విన్యాసాలు చేయబోయిన జడ్డూ.. అక్కడ జారిపడటంతో మోకాలికి తీవ్రగాయమైంద. సర్జరీ చేసిన డాక్టర్లు విశ్రాంతి సూచించడంతో ఆసియాకప్‌కు దూరమయ్యాడు. అయితే బీసీసీఐ కాంట్రాక్టులో ఉన్న ఆటగాడు గ్రౌండ్‌లో కాకుండా బయట గాయపడటంతో బీసీసీఐ …

Read More »

మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా కోహ్లీ

ఆసియాకప్‌ నామమాత్రమైన మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల నుంచి అత్యద్భుత ప్రదర్శన. ఓవైపు అంతర్జాతీయ టీ20ల్లో విరాట్‌ కోహ్లీ (61 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 122 నాటౌట్‌) తొలి శతకంతో చెలరేగగా.. బౌలింగ్‌లో పేసర్‌ భువనేశ్వర్‌ (4-1-4-5) నిప్పులు చెరిగే బంతులతో తన ఉత్తమ గణాంకాలను నమోదు చేశాడు. వీరిద్దరి ధాటికి గురువారం జరిగిన మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్‌ 101 రన్స్‌ తేడాతో చిత్తుగా ఓడింది. అలాగే టీమిండియా ఆసియాక్‌పను …

Read More »

యువతిని కాపాడిన బజ్జీ

పంజాబ్ కు చెందిన కమల్జీత్(21) స్థానిక ఏజెంట్ ద్వారా ఆగస్టులో పనికోసం ఒమన్ దేశం వెళ్లింది. అక్కడి ఏజెంట్ ఆమె పాస్ పోర్టు, ఫోన్ లాక్కున్నాడు. ఈమెచేత బురఖాను ధరింపజేసి, అరబిక్ నేర్చుకోవాలని బెదిరించారు. అతికష్టంమీద తండ్రికి ఫోన్ చేసి మోసపోయిన విషయాన్ని చెప్పింది. స్థానిక ఆప్ నేతల ద్వారా విషయం తెలుసుకున్న MP హర్భజన్ సింగ్ ఒమన్ లోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి ఆమెను కాపాడాడు. తాజాగా …

Read More »

పాకిస్తాన్ వర్సెస్ అప్గానిస్తాన్ మ్యాచ్ లో బాహాబాహీకి దిగిన ఆటగాళ్లు

నిన్న జరిగిన పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు బాహాబాహీకి దిగడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జోరు మీదున్న పాక్ బ్యాటర్ అసిఫ్ అలీని ఔట్ చేయడంతో బౌలర్ ఫరీద్ అహ్మద్ సంబరాలు చేసుకున్నాడు. ఆవేశంలో ఏదో అనగానే అసిఫ్ అలీ కోపంతో అతడి దగ్గరకు వచ్చి బ్యాట్తో బెదిరించాడు. కొట్టేస్తా అన్నట్లు ముందుకు కదిలాడు. అంపైర్, సహచర ఆటగాళ్లు వచ్చి వాళ్లిద్దరినీ సముదాయించి, పంపించేశారు.అయితే  …

Read More »

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కోచ్ గా బ్రియాన్ లారా

క్రికెట్ ప్రేమికులను ఒక ఊపు ఊపే ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్ మెన్ బ్రియాన్ లారాను హెడ్ కోచ్‌గా నియ‌మిస్తున్న‌ట్లు ఆ జ‌ట్టు యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది. వ‌చ్చే సీజ‌న్ నుంచి లారా ఆ బాధ్య‌త‌ల్ని స్వీక‌రిస్తారు. ఈ ఏడాది ముగిసిన టోర్నీలో టామ్ మూడీ కోచ్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. గ‌త సీజ‌న్‌లో ఆ జ‌ట్టు 8వ స్థానంలో నిలిచిన విష‌యం తెలిసిందే. గ‌త సీజ‌న్‌లో లారా …

Read More »

IND VS PAK మ్యాచ్ లో జరిగిన ఈ వండర్ మీకు తెలుసా..?

ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి విదితమే. ఈ మ్యాచ్ లో హార్థిక్ పాండ్యా ఆల్ రౌండర్ ప్రతిభతో ఐదు వికెట్లతో టీమిండియా దాయాది జట్టుపై ఘన విజయం సాధించి ఆసియా కప్ లో బోణీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ లో జరిగిన ఓ అద్భుతం మీకు తెలుసా.. అదే ఏంటంటే టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat